MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/radhe-shyamf470cda5-0d05-447b-a2f7-c52fc02158aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/radhe-shyamf470cda5-0d05-447b-a2f7-c52fc02158aa-415x250-IndiaHerald.jpgప్రభాస్ అప్పట్లో మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ చేసి తన లేడీ ఫాన్స్ ని అలరించేవాడు.కానీ ఆ తర్వాత ఆయన యాక్షన్ బాట పట్టి ఈ లవ్ స్టోరీస్ చేయలేదు. అయితే ఇప్పుడు ఆ లోటుని ప్రభాస్ కొత్త సినిమా రాధే శ్యామ్ తీర్చబోతుంది.ఈ సినిమాలో ఆయనకి జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది.ప్రభాస్ సొంత బ్యానర్ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని ఘనంగా నిర్మిస్తుంది.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ టీజర్ కి విపరీతమైన స్పందన వచ్చింది.ఇక ఇప్పుడు ఈ టీజర్ ఇంకొక అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. అదేంటి అంటే ఈ టీజర్ కి ఇప్పటిదకా 21 మిలియనPrabhas{#}shyam;Jil;prashanth neel;Prasanth Neel;UV Creations;Pooja Hegde;Prabhas;nag ashwin;krishna;Posters;prema;Love;Darsakudu;Director;Cinemaఅరుదైన రికార్డ్ సృష్టించిన ప్రభాస్ రాధే శ్యామ్...అరుదైన రికార్డ్ సృష్టించిన ప్రభాస్ రాధే శ్యామ్...Prabhas{#}shyam;Jil;prashanth neel;Prasanth Neel;UV Creations;Pooja Hegde;Prabhas;nag ashwin;krishna;Posters;prema;Love;Darsakudu;Director;CinemaWed, 14 Jul 2021 16:30:00 GMTప్రభాస్ అప్పట్లో మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ చేసి తన లేడీ ఫాన్స్ ని అలరించేవాడు.కానీ ఆ తర్వాత ఆయన యాక్షన్ బాట పట్టి ఈ లవ్ స్టోరీస్ చేయలేదు. అయితే ఇప్పుడు ఆ లోటుని ప్రభాస్ కొత్త సినిమా రాధే శ్యామ్ తీర్చబోతుంది.ఈ సినిమాలో ఆయనకి జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది.ప్రభాస్ సొంత బ్యానర్ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని ఘనంగా నిర్మిస్తుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ టీజర్ కి విపరీతమైన స్పందన వచ్చింది.ఇక ఇప్పుడు ఈ టీజర్ ఇంకొక అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. అదేంటి అంటే ఈ టీజర్ కి ఇప్పటిదకా 21 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ రేంజ్ వ్యూస్ ఇప్పటిదకా ఇండియాలో విడుదలైన ఏ సినిమా మోషన్ పోస్టర్ కి ఇన్ని వ్యూస్ రాలేదు. ఆ విధంగా రాధే శ్యామ్ రికార్డ్ సృష్టించింది అనే చెప్పాలి. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఈ మద్యనే పూర్తి అయింది.అయితే త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి.

1800 సంవత్సరంలో జరిగిన అద్భుతమైన ప్రేమ కథతో ఈ సినిమా రాబోతుంది అని టాక్. గోపిచంద్ తో జిల్ సినిమా తీసిన దర్శకుడు రాధ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ రాధే శ్యామ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.ఇక ప్రభాస్ కూడా ఈ మద్యనే ఈ సినిమా  ప్యాచ్ వర్క్ లో పాల్గొన్నారు.ఈ సినిమా విడుదలయ్యే లోపు ప్రభాస్ ఇంకొక సినిమాని కూడా రిలీజ్ సిద్ధం చేయాలని అనుకుంటున్నారు. ఆయన నటిస్తున్న సలార్  మరియు అధిపురుష్ సినిమాలు వచ్చే ఏడాది విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలు పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా , నాగ్ అశ్విన్ తో ఇంకొక సినిమా ఆయన చేయబోతున్నారు.



కీర్తీ సురేష్ త‌ల్లి చిరు ప‌క్క‌న హీరోయిన్ ?

అప్పుడు "వి" సినిమా కి చేసిన తప్పే నాని చేస్తున్నాడా!!

ఆ హీరోతో నాగార్జున మ‌ల్టీస్టార‌ర్ ఫిక్స్ ?

"మంచి రేట్ వచ్చినప్పుడు సినిమా అమ్ముకుంటే తప్పేంటి" : సురేష్ బాబు

నాగార్జునకి అర్జెంటుగా హిట్టు స్టోరీ కావాలి..!

రజినీ కాంత్ తొలి సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

కథంతా పోస్టర్లోనే... ఫ్రీ పబ్లిసిటీ !?

బన్నీ నెక్స్ట్ ఏంటి? మరీ ఇంత పెద్ద లిస్టా!!

అతడితోనే లిప్ లాక్ చేస్తానంటున్న బాలకృష్ణ హీరోయిన్‌ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>