PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawane05e5cb6-d3ee-4d56-b6c9-b5b0a10ba1ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawane05e5cb6-d3ee-4d56-b6c9-b5b0a10ba1ef-415x250-IndiaHerald.jpgఏపీలో జనసేన బలం ఎంత అంటే? ఆ పార్టీకి ఒకటి లేదా రెండు సీట్లు గెలిచే బలం మాత్రమే ఉందని విశ్లేషకులు సమాధానం ఇస్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీ ఇంకా బలపడలేదని, గత ఎన్నికల్లో ఎలాంటి పరిస్తితిలో ఉందో, ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఒకే ఒక సీటు వచ్చిన విషయం తెలిసిందే. గెలిచిన ఎమ్మెల్యే సైతం తర్వాత వైసీపీ వైపుకు వెళ్లిపోయారు. pawan{#}Pawan Kalyan;vijayakumar;Janasena;MLA;YCP;Partyజనసేనకు వాళ్ళే పెద్ద మైనస్..పవన్ సెట్ చేయాల్సిందే...!జనసేనకు వాళ్ళే పెద్ద మైనస్..పవన్ సెట్ చేయాల్సిందే...!pawan{#}Pawan Kalyan;vijayakumar;Janasena;MLA;YCP;PartyWed, 14 Jul 2021 01:00:00 GMTఏపీలో జనసేన బలం ఎంత అంటే? ఆ పార్టీకి ఒకటి లేదా రెండు సీట్లు గెలిచే బలం మాత్రమే ఉందని విశ్లేషకులు సమాధానం ఇస్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీ ఇంకా బలపడలేదని, గత ఎన్నికల్లో ఎలాంటి పరిస్తితిలో ఉందో, ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఒకే ఒక సీటు వచ్చిన విషయం తెలిసిందే. గెలిచిన ఎమ్మెల్యే సైతం తర్వాత వైసీపీ వైపుకు వెళ్లిపోయారు.

సరే అక్కడ నుంచైనా పార్టీని పవన్ కల్యాణ్ బలోపేతం చేసే కార్యక్రమం చేయలేదు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళుతున్నారు గానీ, దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన సత్తా చాటలేకపోయింది. జనసేన ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో పవన్...పార్టీని పెద్దగా పట్టించుకోకపోవడం. ఎప్పటిలాగానే పార్ట్‌టైమ్ పాలిటిక్స్ చేయడం.

అన్నిటికంటే జనసేనకు పెద్ద మైనస్...వైసీపీ-టీడీపీలు మాదిరిగా నియోజకవర్గాల్లో బలమైన నాయకులు లేరు. కొన్నిచోట్ల ఉన్నా సరే వాళ్ళ వల్ల పెద్ద ఉపయోగం కూడా లేదని చెప్పొచ్చు. అసలు చెప్పాలంటే జనసేనకు నియోజకవర్గాలు బలమైన నాయకులు పెద్దగా లేరు. ఏదో నాదెండ్ల మనోహర్, బొలిశెట్టి శ్రీనివాస్, పితాని బాలకృష్ణ, సుందరపు విజయకుమార్ లాంటి పేర్లు మాత్రం జనసేనలో కనిపిస్తాయి. ఏపీలో 175 నియోజకవర్గాలు ఉంటే, జనసేనకు పట్టుమని 10 నియోజకవర్గాల్లో కూడా స్ట్రాంగ్ నాయకులు లేరు.

ఏదో మిగిలిన నియోజకవర్గాల్లో నాయకులు ఉన్నా సరే, వారికి పార్టీని గెలిపించే కెపాసిటీ లేదు. ఏదో పవన్ ఇమేజ్ మీద వారు బండి లాగించాలి తప్ప, పెద్దగా వారి వల్ల యూజ్ లేదు. కాబట్టి జనసేనకు పెద్ద మైనస్, నియోజకవర్గాల వారీగా బలమైన నాయకులు లేకపోవడం. ఈ అంశాన్ని పవన్ సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇప్పటినుంచైనా పవన్ పార్టీ మీద ఫోకస్ చేసి, నాయకులని బలోపేతం చేస్తే పార్టీకి ప్లస్ అవుతుంది.  



రేవంత్‌ని ఇలా దెబ్బకొట్టేశారు ఏంటి? ప్లాన్ ప్రకారమేనా?

ముఖ్యనేత మృతి !

ఏపీలో జనసేన బలం ఎంత అంటే? ఆ పార్టీకి ఒకటి లేదా రెండు సీట్లు గెలిచే బలం మాత్రమే ఉందని విశ్లేషకులు సమాధానం ఇస్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీ ఇంకా బలపడలేదని, గత ఎన్నికల్లో ఎలాంటి పరిస్తితిలో ఉందో, ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఒకే ఒక సీటు వచ్చిన విషయం తెలిసిందే. గెలిచిన ఎమ్మెల్యే సైతం తర్వాత వైసీపీ వైపుకు వెళ్లిపోయారు.

నీ భార్యను వదిలేస్తే.. నెక్స్ట్ ఎమ్మెల్యే నువ్వే?

బాస్ ఈజ్ బ్యాక్.. తెలుగు తమ్ముళ్లలో జోష్

బాబు స్టార్ట్ చేశారు... ?

చంద్రబాబు వైఖరేంటి?

ధూళిపాళ్ల న‌రేంద్ర‌పై చెయ్యేస్తేనా?

బ్రేకింగ్: కేసిఆర్ తో బీజేపీ ఎమ్మెల్యే భేటీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>