BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan842b55ee-41d1-44d1-969e-651fa21193bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan842b55ee-41d1-44d1-969e-651fa21193bf-415x250-IndiaHerald.jpgఏపీ సిఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు వ్యవహారం ఏ మలుపు తిరుగుతుంది ఏంటీ అనే దానిపై అందరూ కూడా కాస్త ఆసక్తికరంగా చూస్తున్నారు. బెయిల్ రద్దు పిటీషన్ ను వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు దాఖలు చేయగా నేడు అది సిబిఐ కోర్ట్ లో విచారణకు రానుంది. ఇప్పటికే లిఖితపూర్వక వాదనలను కోర్ట్ కు పిటిషనర్ రఘురామ కృష్ణం రాజు అలాగే వైఎస్ జగన్ తరుపు న్యాయవాదులు సమర్పించారు. లిఖిత పూర్వక వాదనలు సమర్పించడానికి సీబీఐ నిరాకరించింది. లిఖితపూర్వక వాదనలు పై నేడు సీబీఐ కోర్ట్ విచారణ జరపనుంది. ఇక ఈ అంశానికి సంబంధించి టీడీపీ నేతలు కూjagan{#}CBI;YCP;TDP;krishnam raju;Jaganజగన్ బెయిల్ రద్దు... నేడు కోర్ట్ లో ఏం జరగనుంది...?జగన్ బెయిల్ రద్దు... నేడు కోర్ట్ లో ఏం జరగనుంది...?jagan{#}CBI;YCP;TDP;krishnam raju;JaganWed, 14 Jul 2021 11:20:00 GMTఏపీ సిఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు వ్యవహారం ఏ మలుపు తిరుగుతుంది ఏంటీ అనే దానిపై అందరూ కూడా కాస్త ఆసక్తికరంగా చూస్తున్నారు. బెయిల్ రద్దు పిటీషన్ ను వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు దాఖలు చేయగా నేడు అది సిబిఐ కోర్ట్ లో విచారణకు రానుంది. ఇప్పటికే లిఖితపూర్వక వాదనలను కోర్ట్ కు పిటిషనర్ రఘురామ కృష్ణం రాజు అలాగే వైఎస్ జగన్ తరుపు న్యాయవాదులు సమర్పించారు.

లిఖిత పూర్వక వాదనలు సమర్పించడానికి సీబీఐ నిరాకరించింది.  లిఖితపూర్వక వాదనలు పై నేడు సీబీఐ కోర్ట్ విచారణ జరపనుంది. ఇక ఈ అంశానికి సంబంధించి టీడీపీ నేతలు కూడా కాస్త ఆసక్తికరంగా చూస్తున్నారు. రఘురామ తరుపు లాయర్లతో టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఏ మలుపు తిరుగుతుంది అనేది చూడాలి.



బిగ్ బ్రేకింగ్ : జల వివాదంలో జగన్ కీలక నిర్ణయం

ఏపీ రాజధాని విషయంలో మళ్లీ కేంద్రం షాక్..?

కత్తి మహేష్ మృతి : వదలని ఏపి సర్కార్ ?

ప్రభాస్ 'రాధేశ్యామ్' ఖాతాలో అరుదైన రికార్డు ?

ఆ జిల్లా టీడీపీలో 'ఒక్క మగాడు'!

స్మరణ: మిఠాయి వ్యాపారం నుంచి హాస్య నటుడిగా గుర్తింపు..

టిడిపి అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే?

కేసీఆర్‌తో చంద్రబాబు అవగాహనకు వచ్చారా..?

స్మరణ: మిఠాయి వ్యాపారం నుంచి హాస్య నటుడిగా గుర్తింపు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>