BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/deathc1623c75-a9fd-4a19-9b5d-4ebc3ed51526-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/deathc1623c75-a9fd-4a19-9b5d-4ebc3ed51526-415x250-IndiaHerald.jpgవిహారయాత్రకని స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ సింగర్ జీవితం అనూహ్యంగా ముగిసిపోయింది. ఆయన కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పంజాబీ గాయకుడు మన్మీత్ సింగ్ అనుకోకుండా మృత్యువాత పడ్డాడు. తాజాగా కాంగ్రా జిల్లాలోని కరేరి సరస్సు ప్రాంతం నుండి ఆయన మృతదేహన్నీ వెలికి తీశారు. వివరాల్లోకి వెళ్తే... గాయకుడు మన్మీత్ సింగ్, అతని స్నేహితులు రెండు గ్రూపులుగా ఈ ట్రిప్ కు వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు ఈ విషాదం చోటు చేసుకుంది. మన్మీత్ ఒక రివర్లెట్ దాటుతున్నప్పుడు జారి కరేరి సరస్సులో పడిపోయాడు. అతని మృతదేహాన్ని స్థాPunjab Singer Manmeet Singh Passed Away;{#}Friday;Punjabi;Postmortem;Kangra;local language;Singerసింగర్ మరణం... అసలేం జరిగింది?సింగర్ మరణం... అసలేం జరిగింది?Punjab Singer Manmeet Singh Passed Away;{#}Friday;Punjabi;Postmortem;Kangra;local language;SingerWed, 14 Jul 2021 20:59:29 GMTవిహారయాత్రకని స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ సింగర్ జీవితం అనూహ్యంగా ముగిసిపోయింది. ఆయన కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పంజాబీ గాయకుడు మన్మీత్ సింగ్ అనుకోకుండా మృత్యువాత పడ్డాడు. తాజాగా కాంగ్రా జిల్లాలోని కరేరి సరస్సు ప్రాంతం నుండి ఆయన మృతదేహన్నీ వెలికి తీశారు. వివరాల్లోకి వెళ్తే... గాయకుడు మన్మీత్ సింగ్, అతని స్నేహితులు రెండు గ్రూపులుగా ఈ ట్రిప్ కు వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు ఈ విషాదం చోటు చేసుకుంది. 

మన్మీత్ ఒక రివర్లెట్ దాటుతున్నప్పుడు జారి కరేరి సరస్సులో పడిపోయాడు. అతని మృతదేహాన్ని స్థానికులు, పోలీసుల సహాయంతో స్థానిక అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం తరువాత, అతని మృతదేహాన్ని అతని కుటుంబానికి అందజేస్తామని వెల్లడించారు. మన్మీత్ బావ మాట్లాడుతూ "అతను సెయింట్ బ్రదర్స్ గా పంజాబ్‌కు తెలుసు. 6 మంది అమృత్సర్ నుంచి శుక్రవారం ట్రిప్ కు వెళ్లారు. వారు కరేరి సరస్సు వరకు ప్రయాణించారు. తిరిగి వచ్చేటప్పుడు అతను జారిపడిపోయాడు. ఇది 1-2 సెకన్లలో జరిగిపోయింది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.



ఆ దర్శకుడు అంటే బాలూకి అంత ఇష్టం... ?

చెత్త ఆరోపణలు... "లాల్ సింగ్ చద్దా" టీం సీరియస్

బిగ్ బ్రేకింగ్ : హైదరాబాద్ లో గన్ ఫైరింగ్

ఆ కుటుంబం టీడీపీలో ఉందా లేదా ? అస‌లు రాజ‌కీయాలే వ‌దిలేశారా ?

కేజీఎఫ్ యష్ ని లైన్లో పెట్టిన టాలీవుడ్ మాస్ డైరెక్టర్

ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం లో ఏం జరిగింది..?

నేడు టీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క క‌మిటీతో కేటీఆర్ మీటింగ్‌

ఇస్తామన్నా తీసుకోడానికేమి ఇబ్బందో?

హిమాచల్ ప్రదేశ్ ను ముంచెత్తిన వరదలు.. భారీ పరిహారం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>