MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kirti-suresh-1d5ef802-993b-4734-990b-83e35e0f6c0e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kirti-suresh-1d5ef802-993b-4734-990b-83e35e0f6c0e-415x250-IndiaHerald.jpgమహానటి సినిమాతో ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్‌. ఈ సినిమా కీర్తి సురేష్ సినీ జీవితంలో నిలిచిపోయింది. ఈ సినిమాతోనే కీర్తి సురేష్‌ ఉత్తమ జాతీయ నటిగా పురస్కారం అందుకుంది. అయితే మనకి కీర్తి సురేష్ గురించి సినిమాల పరంగానే తెలుసుKirti Suresh {#}geetanjali;Fashion;Mahanati;Thiruvananthapuram;Manam;keerthi suresh;kirti;Suresh;Tamil;Tamilnadu;Chitram;CBN;Heroine;Cinemaకీర్తి సురేష్‌ కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..?కీర్తి సురేష్‌ కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..?Kirti Suresh {#}geetanjali;Fashion;Mahanati;Thiruvananthapuram;Manam;keerthi suresh;kirti;Suresh;Tamil;Tamilnadu;Chitram;CBN;Heroine;CinemaWed, 14 Jul 2021 07:08:00 GMTమహానటి సినిమాతో ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్‌. ఈ సినిమా కీర్తి సురేష్ సినీ జీవితంలో నిలిచిపోయింది. ఈ సినిమాతోనే కీర్తి సురేష్‌ ఉత్తమ జాతీయ నటిగా పురస్కారం అందుకుంది. అయితే మనకి కీర్తి సురేష్ గురించి సినిమాల పరంగానే తెలుసు. కానీ కీర్తి సురేష్‌ వ్యక్తిగత విషయాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు మనం కీర్తి సురేష్ గురించి తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలను ఒక్కసారి చూద్దామా.

అయితే మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్‌ స్టేటస్ సొంతం చేసుకున్న ఈ కీర్తి పాప..తల్లిదండ్రులు ఎవరో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే.  మలయాళం ఫిలిం ప్రోడ్యుసర్ సురేష్ కుమార్,నటి మేనకల కూతురు కీర్తి సురేష్‌. ఆమె తమిళనాడులోని చెన్నైలో 1992అక్టోబర్ 17న జన్మించారు. ఇక కీర్తి సురేష్ కేరళ తిరువనంతపురం కేంద్రీయ విద్యాలయం, తమిళనాడు పారెల్ కాలేజీలో చదువు పూర్తి చేసింది. ఆ తరువాత ఆమె ఫ్యాషన్ డిజైన్ లో బిఎ చేసింది.

అంతేకాదు.. చైల్డ్ ఆర్టిస్టుగా మలయాళంలో 2000లో ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ తరువాత స్టడీస్ మీద దృష్టి పెట్టారు. అయితే స్టడీస్ పూర్తయ్యాక 2013లో గీతాంజలి మలయాళం మూవీలో నటించారు. అయితే ఈ సినిమాకు 37లక్షల 60వేలు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. కీర్తి సురేష్ కి తమిళ నటులు విజయ్, సూర్య, హీరోయిన్ విద్యాబాలన్ ని ఎక్కువగా ఇష్టపడుతుంది.

కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే.. రంగ్‌ దే'తో ప్రేక్షకుల్ని ఇటీవల పలకరించిన కీర్తి.. ప్రస్తుతం రజనీకాంత్‌ 'అన్నాత్తే', మహేశ్‌ బాబు 'సర్కారు వారి పాట' చిత్రాల్లో నటిస్తుంది. ఇక నాయికా ప్రాధాన్య చిత్రం 'గుడ్‌ లక్‌ సఖి' విడుదలకు రెడీగా ఉంది. ఆమె తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ తన టాలెంట్‌ నిరూపించుకుని వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ భామ.





కత్తి మహేష్ మృతి : వదలని ఏపి సర్కార్ ?

ప్రభాస్ 'రాధేశ్యామ్' ఖాతాలో అరుదైన రికార్డు ?

సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తున్న పాన్ ఇండియా డైరెక్టర్!

ఇక.. చనిపోయిన ప్రముఖులతోనూ మాట్లాడొచ్చు..?

త్రివిక్రం చేసే మ్యాజిక్ అదే.. అందుకే ఆయన సినిమాలు చాలా స్పెషల్..!

రవితేజా నిర్ణయంతో షాక్ లో నందమూరి ఫ్యామిలీ !

మీరెంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా అయితే ఇలా చేయండి ?

టిడిపి అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే?

చిరంజీవి సాయంతో హీరోగా ఎదిగిన శరత్ కుమార్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>