BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/trs-party9298f3d1-3da8-4a8c-8ad9-6750ecaa6be3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/trs-party9298f3d1-3da8-4a8c-8ad9-6750ecaa6be3-415x250-IndiaHerald.jpgతెలంగాణ భవన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ కు సంబంధించిన పలు భవిష్యత్ కార్యాచరణల గురించి వెల్లడించారు. పార్టీ మెంబర్షిప్, జిల్లా కార్యాలయాలు ఓపెనింగ్, రాష్ట్ర, గ్రామ స్థాయి కమిటీలు, సోషల్ మీడియాలో పార్టీ, ఉద్యోగ అవకాశాలు తదితర విషయాలపై ఆయన మాట్లాడాడు. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ 21 లక్షలకు చేరుకుందని, ఇంతవరకు 48 లక్షల డిజిటలైజేషన్ పూర్తి చేశామని, ఇండియాలో ఒక ప్రాంతీయ పార్టీకి 61 లక్షల మెంబర్షిప్ ఉండడం ఇదే మొదటిసారి అని తెలియజేశాMLC Palla Rajeswar Reddy;{#}Reddy;Telangana Chief Minister;media;District;Cabinet;Partyఇండియాలో ఇదే మొదటిసారి!ఇండియాలో ఇదే మొదటిసారి!MLC Palla Rajeswar Reddy;{#}Reddy;Telangana Chief Minister;media;District;Cabinet;PartyWed, 14 Jul 2021 18:25:19 GMTతెలంగాణ భవన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ కు సంబంధించిన పలు భవిష్యత్ కార్యాచరణల గురించి వెల్లడించారు. పార్టీ మెంబర్షిప్, జిల్లా కార్యాలయాలు ఓపెనింగ్, రాష్ట్ర, గ్రామ స్థాయి కమిటీలు, సోషల్ మీడియాలో పార్టీ, ఉద్యోగ అవకాశాలు తదితర విషయాలపై ఆయన మాట్లాడాడు. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ 21 లక్షలకు చేరుకుందని, ఇంతవరకు 48 లక్షల డిజిటలైజేషన్ పూర్తి చేశామని, ఇండియాలో ఒక ప్రాంతీయ పార్టీకి 61 లక్షల మెంబర్షిప్ ఉండడం ఇదే మొదటిసారి అని తెలియజేశారు.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో పార్టీ కార్యాలయ నిర్మాణాలు గురించి మాట్లాడుతూ 31 జిల్లాలో పార్టీ కార్యాలయాల నిర్మాణం మొదలైందని, 21 జిల్లాల్లో పూర్తయ్యిందని, మరో ఏడు జిల్లాల్లో 95 శాతం నిర్మాణం పూర్తి చేసుకున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రతి జిల్లాకు వెళ్లి పార్టీ కార్యాలయాల ఓపెనింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటారని ప్రకటించారు. రానున్న రెండు నెలల్లో గ్రామ, రాష్ట్ర స్థాయి కమిటీలు వేస్తామని, ప్రతి కార్యకర్త కు అందుబాటులో ఉంటామని, ఇలా ప్రత్యక్షంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా పార్టీ యాక్టివ్ గా ఉంటుందని చెప్పారాయన. ఈరోజు పూర్తిస్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.



సారు... చాలా మారారు..?

ప్రభుత్వాన్ని వదలని పయ్యావుల...!

అమిత్ షా వస్తానన్నారు.. గెలుపు బీజేపీదే : బండి సంజయ్

గవర్నర్ నిరాహార దీక్ష..! ఆశయం గొప్పది..!

విదేశాల‌కు వెళుతున్న విజ‌య‌సాయిరెడ్డి వెన‌క్కి వ‌స్తారా?

బీజేపీ నా పార్టీ కాదు: తెలంగాణా బీజేపీ సంచలన కామెంట్స్

ఈటెలపై కేటీఆర్ విమర్శలు.. ఏమన్నారో తెలుసా?

తెలుగు భాష‌పై వారిది ముస‌లిక‌న్నీరు... ? - ఏపీ మంత్రి

జబర్దస్త్ షో కి వెళ్లాలనుకునే వారు ఇలా చేస్తే సరి..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>