CrimeMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-17c484ee-7d71-4165-baaa-68a88637350c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-17c484ee-7d71-4165-baaa-68a88637350c-415x250-IndiaHerald.jpgదృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలు రికార్డు కూడా అయ్యాయి. న్యాయవాది కుక్కలు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అంతటి ఘోరమైన కుక్కలను పెంచుకున్న టువంటి యజమానిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఏది ఏమైనా ఒక్కరి ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది. కుక్కలు కూడా మరణశిక్ష విధించడం ఏది విచిత్రమైన సంఘటన అని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా కుక్కల మరణశిక్షపై పలువురు పలు విధాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు.Crime {#}Pakistan;Dogs;Lawyer;Manamపెంపుడు కుక్కలకు మరణశిక్ష.. ఇవి ఆ తప్పు చేశాయా..?పెంపుడు కుక్కలకు మరణశిక్ష.. ఇవి ఆ తప్పు చేశాయా..?Crime {#}Pakistan;Dogs;Lawyer;ManamWed, 14 Jul 2021 10:05:00 GMTఒక్కో మనిషి ఒక్కో విధంగా ఉంటాడు. అసలు ఎవరికీ ఎప్పుడు ఆలోచన వస్తుందో తెలియదు. కుక్కలకు మరణ శిక్ష వేయాలని ఈయనకు ఎలా అనిపించింది. అసలు ఆ కుక్కలు  ఆయనకు ఏం హాని తల పెట్టాయి. తెలుసుకుందాం. పెంపుడు కుక్కలకు మరణశిక్ష అనేది మనం ఇప్పటి వరకు వినలేదు, చూడలేదు. తాజాగా  ఈ మధ్య పాకిస్థాన్ దేశంలో  ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. అయితే  మనం ఇప్పటి వరకు మనుషులకు మరణ శిక్ష విధిస్తారు అనేది మాత్రమే మనం  చూసాం...  కాని విచిత్రంగా ఈ రెండు పెంపుడు కుక్కలు మరణశిక్ష విధించారు. అదెక్కడో ఏం జరిగిందో తెలుసుకుందాం..?

 ఇది వినడానికి కాస్త వెరైటీగా ఉన్న పాకిస్తాన్ లో రియల్ గా జరిగిన సంఘటన. రెండు పెంపుడు కుక్కలకు మరణ శిక్ష కూడా విధించారు. కరాచీ ప్రాంతంలోని ఒక ప్రముఖ న్యాయవాదిపై కుక్కలు దాడి చేసిన కారణంతో రెండు జర్మన్   కుక్కలకు మరణ శిక్ష విధించడం  విడ్డూరం. మిర్జా అక్తర్  అనే సీనియర్ లాయర్ పై  ఈ కుక్కలు రెండు దాడి చేశాయని ఆయన తెలిపారు. అయితే న్యాయవాది గత నెలలో ఉదయం వాకింగ్ కోసం వెళ్లారు. అక్కడే ఉన్న రెండు కుక్కలు అతనిపై తీవ్రంగా దాడి చేశాయి. ఈ దాడిలో ఆయన  గాయపడ్డారు.

ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలు రికార్డు కూడా అయ్యాయి. న్యాయవాది కుక్కలు దాడి చేసిన వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అంతటి ఘోరమైన కుక్కలను పెంచుకున్న టువంటి  యజమానిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఏది ఏమైనా ఒక్కరి ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది. కుక్కలు కూడా మరణశిక్ష విధించడం ఏది  విచిత్రమైన సంఘటన అని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా కుక్కల మరణశిక్షపై  పలువురు పలు విధాలుగా సోషల్ మీడియాలో  విమర్శలు గుప్పిస్తున్నారు.



షాకింగ్ : కోరిక తీర్చలేదని.. దేవుడికే శిక్ష వేశాడు?

ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

ఆ రైల్లో 15 ఏండ్ల ఒంటరి బాలిక.. ఆ పై ఏం జరిగింది..?

ఇస్తామన్నా తీసుకోడానికేమి ఇబ్బందో?

ఇక.. చనిపోయిన ప్రముఖులతోనూ మాట్లాడొచ్చు..?

మీరెంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా అయితే ఇలా చేయండి ?

కీర్తి సురేష్‌ కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..?

తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనలో తప్పెవరిది ?

లైఫ్ స్టైల్ : మీకు వచ్చే కలలు దేనికి సంకేతం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>