MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nivetha-pethurajb01cc8c6-62b4-4c10-b4f7-4f924f728102-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nivetha-pethurajb01cc8c6-62b4-4c10-b4f7-4f924f728102-415x250-IndiaHerald.jpgప్రతీ ఒక్క మనిషిలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. అయితే అది ఏదో ఒక సమయంలో బయటపడుతుంది.దాన్నే హిడెన్ టాలెంట్ అని అంటుంటారు.అయితే ఈ హిడెన్ టాలెంట్ కి మన సెలబ్రిటీలేం అతీతులు కారు.మన సినీ తారలు అప్పుడప్పుడు తమలోని హిడెన్ టాలెంట్ ని బయటపెడుతూ అందర్నీ అబ్బురపరుస్తూ ఉంటారు.అయితే రేసింగ్ విషయానికి వచ్చే సరికి.. ఎక్కువగా హీరోలకి ఈ టాలెంట్ ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ హీరోయిన్స్ లో కూడా కొంతమంది రేసింగ్ అంటే చాలా ఆసక్తి చూపుతారు.అయితే అలాంటి రేసింగ్ లో ఏకాంగ్ సర్టిఫికేట్ పొందడం అనేది మాములు విషయం కాదు.Nivetha Pethuraj{#}netizens;School;Car;ram pothineni;Heroine;Traffic police;Allu Arjun;Hero;Cinemaబన్నీ హీరోయిన్ లో ఈ టాలెంట్ కూడా ఉందా..?బన్నీ హీరోయిన్ లో ఈ టాలెంట్ కూడా ఉందా..?Nivetha Pethuraj{#}netizens;School;Car;ram pothineni;Heroine;Traffic police;Allu Arjun;Hero;CinemaWed, 14 Jul 2021 22:00:00 GMTప్రతీ ఒక్క మనిషిలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. అయితే అది ఏదో ఒక సమయంలో బయటపడుతుంది.దాన్నే హిడెన్ టాలెంట్ అని అంటుంటారు.అయితే ఈ హిడెన్ టాలెంట్ కి మన సెలబ్రిటీలేం అతీతులు కారు.మన సినీ తారలు అప్పుడప్పుడు తమలోని హిడెన్ టాలెంట్ ని బయటపెడుతూ అందర్నీ అబ్బురపరుస్తూ ఉంటారు.అయితే రేసింగ్ విషయానికి వచ్చే సరికి.. ఎక్కువగా హీరోలకి ఈ టాలెంట్ ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ హీరోయిన్స్ లో కూడా కొంతమంది రేసింగ్ అంటే చాలా ఆసక్తి చూపుతారు.అయితే అలాంటి రేసింగ్ లో ఏకాంగ్ సర్టిఫికేట్ పొందడం అనేది మాములు విషయం కాదు.

అలా తనలోని హిడెన్ టాలెంట్ ని బయటపెట్టి ఏకంగా అందులో సర్టిఫికేట్ నే అందుకుంది నివేదా పేతురాజ్.తమిళ,తెలుగు భాషల్లో పలు వైవిధ్యమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదా.తనలోని మరో టాలెంట్ ని బయటపెట్టింది. అదే ఫార్ములా రేసింగ్.ఇందులో నివేదా గత కొన్ని రోజులుగా శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.అందులో భాగంగానే లెవల్ 1 సర్టిఫికేట్ ని కూడా పొందింది.ఈ విషయాన్ని నివేదా తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ మేరకు రేసింగ్ కార్ లో  నివేదా పిక్స్ ఇప్పుడు నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి.ఇక మెమెంటమ్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ రేసింగ్ సంస్థ నుండి ఈ సర్టిఫికేట్ పొందినట్లు తెలిపింది నివేదా.

ఇక నివేదాలో ఈ టాలెంట్ చూశాక  రేసింగ్ నేపథ్యంలో సినిమాలకు హీరోయిన్ కావాలంటే కచ్చితంగా ఈ హీరోయిన్ పేరే ముందు పరిశీలిస్తారని అనడంలో అతిశయోక్తి లేదు.ఇక ఈ హీరోయిన్ తెలుగులో ఇటీవల అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురంలో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఆ తర్వాత రామ్ హీరోగా తెరకెక్కిన 'రెడ్' అనే సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ రోల్ లో మంచి నటనను కనబర్చింది. ఇక ప్రస్తుతం యంగ్ హీరో విశ్వక్ సేన్ 'పాగల్' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయి.. విడుదలకు ముస్తాబవుతోంది.ఇక దీంతో పాటు తమిళంలో కూడా ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది..!!







సమంత 'శాకుంతలం'.. నేషనల్ అవార్డ్ పక్కానా..?

అమాయకపు యువకులే ఆమె టార్గెట్..!

అక్కినేని కోడలిని టార్గెట్ చేసిన నాని ?

తమిళ,తెలుగు భాషల్లో పలు వైవిధ్యమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదా.తనలోని మరో టాలెంట్ ని బయటపెట్టింది. అదే ఫార్ములా రేసింగ్.ఇందులో నివేదా గత కొన్ని రోజులుగా శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.అందులో భాగంగానే లెవల్ 1 సర్టిఫికేట్ ని కూడా పొందింది.ఈ విషయాన్ని నివేదా తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది..

కరీనా ప్రెగ్నెన్సీ కి తిప్పలు.. !

"సినిమాల్లో చేస్తే తప్పు లేనిది.. నిజ జీవితంలో చేస్తే తప్పేంటి" : మల్లికా షెరావత్

గోపిచంద్ - శ్రీవాస్ సినిమాలో కెజిఎఫ్ విలన్ ?

ఆ దర్శకుడు అంటే బాలూకి అంత ఇష్టం... ?

నెట్టింట నవ్వులు పూయిస్తున్న ట్రాఫిక్ పోలీసుల మీమ్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>