BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth8e74282c-b5c7-495e-8f62-0148fb74b165-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth8e74282c-b5c7-495e-8f62-0148fb74b165-415x250-IndiaHerald.jpgహుజురాబాద్ ఉప ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉప ఎన్నికల కోసం ఇంఛార్జీలను సమన్వయ కర్తలను, మండల బాధ్యులను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేడు ప్రకటించారు. హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నియోజక ఎన్నికల సమన్వయకర్తలుగా కీలక నేతలను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జీవన్ రెడ్డి ఎమ్యెల్సి, శ్రీధర్ బాబు ఎమ్మెల్యే, పొన్నం ప్రభాకర్.. మాజీ ఎంపీలను నియమించారు. వీణవంక మండలం.. ఆది శ్రీనివాస్, సంగీతం శ్రrevanth reddy{#}raj;sridhar;raja;TPCC;Music;ramana;AdiNarayanaReddy;Jeevan Reddy;Huzurabad;Revanth Reddy;Congress;Telangana Chief Minister;Newsహుజారాబాద్ రంగంలోకి దిగిన రేవంత్...?హుజారాబాద్ రంగంలోకి దిగిన రేవంత్...?revanth reddy{#}raj;sridhar;raja;TPCC;Music;ramana;AdiNarayanaReddy;Jeevan Reddy;Huzurabad;Revanth Reddy;Congress;Telangana Chief Minister;NewsWed, 14 Jul 2021 11:14:30 GMTహుజురాబాద్ ఉప ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉప ఎన్నికల కోసం ఇంఛార్జీలను సమన్వయ కర్తలను, మండల బాధ్యులను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేడు ప్రకటించారు. హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నియోజక ఎన్నికల సమన్వయకర్తలుగా కీలక నేతలను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

జీవన్ రెడ్డి ఎమ్యెల్సి,  శ్రీధర్ బాబు ఎమ్మెల్యే, పొన్నం ప్రభాకర్.. మాజీ ఎంపీలను నియమించారు. వీణవంక మండలం.. ఆది శ్రీనివాస్, సంగీతం శ్రీనివాస్, జమ్మికుంట మండలం.. విజయ రమణ రావ్, రాజ్ ఠాగూర్, జమ్మికుంట టౌన్.. రాజయ్య మాజీ ఎం.పీ, ఈర్ల కొమురయ్య, హుజురాబాద్ మండలం... టి. నర్సారెడ్డి, లక్షన్ కుమార్.. హుజురాబాద్ టౌన్..  బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావులను నియమించారు. ఇల్లంతకుంటా మండలంలో నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమలపూర్ మండలం.. కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్యను నియమించారు. కంట్రోల్ రూమ్ సమన్వయ కర్తగా కవ్వంపల్లి సత్యనారాయణను నియమించారు. సమాచారం కొరకు.. దొంతి గోపిని నియమించారు.



నేడు సోనియా అధ్య‌క్ష‌త‌న కాంగ్రెస్ పార్ల‌మెంట్ స్ట్రాట‌జీ గ్రూప్ భేటీ. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై చ‌ర్చ‌.

బ్రేకింగ్: దీక్షకు వైసీపీ ఎంపీ...?

తెరాస నేతలకు కేటీఆర్ ఫోన్ లు...?

హుజురాబాద్‌కు కొత్త టెన్షన్‌...ఉప ఎన్నికకు బ్రేక్‌ ?

వైరల్ : న్యూస్ రిపోర్టర్ గా మారిన 7 యేళ్ళ చిచ్చర పిడుగు..

హుజురాబాద్ లో విజయం ఇక వీరిదేనా..?

మహాభారతం వెబ్ సిరీస్ వైపు రాజమౌళి అడుగులు ?

రసమయి బాలకిషన్ ను వదలంటున్న కేసీఆర్ ?

తమిళ స్టార్ తో సూపర్ హిట్ మూవీ సీక్వల్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>