MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthy-suresh-mother28ae814f-d82e-4f9d-81f8-1fa0448cdced-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthy-suresh-mother28ae814f-d82e-4f9d-81f8-1fa0448cdced-415x250-IndiaHerald.jpgఇదిలా ఉంటే కీర్తి సురేష్ తల్లి కూడా ఒకప్పుడు తెలుగు హీరోయిన్. కీర్తి సురేష్ త‌ల్లి అల‌నాటి మేటి న‌టి మేన‌క‌. ఆమె మలయాళం ఫిలిం ప్రోడ్యుసర్ సురేష్ కుమార్ ను పెళ్లాడారు. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమార్తెలు. కీర్తి సురేష్ కి రేవతి సురేష్ అనే చెల్లి కూడా ఉంది. కీర్తి వ‌య‌స్సు 29 సంవ‌త్స‌రాలు. కీర్తి మ‌ళ‌యాలంలో బాల్య న‌టిగా ఎంట్రీ ఇచ్చి ప‌లు సినిమాలు చేసింది.Keerthy Suresh Mother{#}Revathi;Nenu Sailaja;savitri;Savithri;Mahanati;keerthi suresh;kirti;Agnyaathavaasi;jeevitha rajaseskhar;Blockbuster hit;Chiranjeevi;nag ashwin;mahesh babu;Telugu;Suresh;kalyan;Tollywood;Cinemaకీర్తీ సురేష్ త‌ల్లి చిరు ప‌క్క‌న హీరోయిన్ ?కీర్తీ సురేష్ త‌ల్లి చిరు ప‌క్క‌న హీరోయిన్ ?Keerthy Suresh Mother{#}Revathi;Nenu Sailaja;savitri;Savithri;Mahanati;keerthi suresh;kirti;Agnyaathavaasi;jeevitha rajaseskhar;Blockbuster hit;Chiranjeevi;nag ashwin;mahesh babu;Telugu;Suresh;kalyan;Tollywood;CinemaWed, 14 Jul 2021 17:40:15 GMTరామ్ పోతినేని  హీరోగా శ్రవంతి రవికిషోర్ నిర్మాతగా తిరుమల్ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన నేను శైలజ సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తిసురేష్. తొలి సినిమాతోనే తెలుగు సినిమా ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్న కీర్తి సురేష్ కు ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది మాత్రం మహానటి సినిమా తోనే ..! నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెర‌కెక్కిన మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో నటించిన కీర్తి సురేష్ ఆ పాత్రలో జీవించేసింది. అచ్చం సావిత్రి ని అచ్చుగుద్దినట్టు దింపేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమా చేసినా కూడా ఆ సినిమా ఫ్లాప్ అవడంతో కీర్తి సురేష్ కు పేరు రాలేదు. అనంతరం నితిన్ తో రంగ్ దే లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

ప్రస్తుతం మహేష్ బాబు స‌ర్కారు వారి పాట‌ సినిమాలో కూడా నటిస్తోంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ తల్లి కూడా ఒకప్పుడు తెలుగు హీరోయిన్. కీర్తి సురేష్ త‌ల్లి అల‌నాటి మేటి న‌టి మేన‌క‌. ఆమె మలయాళం ఫిలిం ప్రోడ్యుసర్ సురేష్ కుమార్ ను పెళ్లాడారు. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమార్తెలు. కీర్తి సురేష్ కి రేవతి సురేష్ అనే చెల్లి కూడా ఉంది. కీర్తి వ‌య‌స్సు 29 సంవ‌త్స‌రాలు. కీర్తి మ‌ళ‌యాలంలో బాల్య న‌టిగా ఎంట్రీ ఇచ్చి ప‌లు సినిమాలు చేసింది. ఆ త‌ర్వాత చ‌దువుపై దృష్టి పెట్టి చ‌దువు పూర్త‌య్యాక తిరిగి సినిమాల్లోకి వ‌చ్చింది.

ఇక కీర్తి త‌ల్లి మేన‌క చిరంజీవి ప‌క్క‌న కూడా ఓ సినిమాలో న‌టించింది. చిరంజీవి పున్న‌మి నాగు సినిమాలో ఆమె న‌టించింది. ఆ త‌ర్వాత తెలుగులో కొన్ని అవ‌కాశాలు వ‌చ్చినా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో ఆమె ఎక్కువుగా త‌మిళ్‌, మ‌ళ‌యాళ సినిమాల‌కే ప‌రిమిత‌మైంది.  





నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్న యువ హీరో... ?

తనికెళ్ళ భరణి సినీ ప్రవేశం ఎలా జరిగిందో తెలుసా ?

త్రివిక్రమ్ కోసం మెగా హీరో ట్రయల్స్..?

RRR ఆఖరి పాటకి అన్ని కోట్ల ఖర్చు..!

కూతురి సూసైడ్ గురించి స్పందించిన అన్నపూర్ణ...

ఈ వీకెండ్ ఓటిటిలో రిలీజ్ కానున్న మూవీస్ ఇవే !

అక్కాచెళ్లెల్ల‌తో జోడీ క‌ట్టిన రికార్డు వెంక‌టేష్‌దే ?

బిగ్ షాక్‌: ప‌వ‌న్ సినిమా నుంచి ఆయ‌న అవుట్ ?

మ‌న హీరోల‌ మ‌న‌స్త‌త్వాలు ఇప్పుడు బ‌య‌ట‌ప‌డ్డాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>