TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/navya-swami-brotherc2b75e8b-42a0-44df-a30a-2771ba28e75f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/navya-swami-brotherc2b75e8b-42a0-44df-a30a-2771ba28e75f-415x250-IndiaHerald.jpgసరిగ్గా చూడండి.. గుర్తుపట్టారా..? మీరు అనుకుంటున్నది నిజమే..! ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి పాప, ఇప్పుడు ఒక బుల్లి తెర స్టార్ హీరోయిన్. ఆమె ఎవరో కాదు నవ్య స్వామి. కర్ణాటకకు చెందిన ఈ భామ, ప్రస్తుతం గత కొద్ది నెలల నుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్తతో నిలుస్తోంది. ఈటీవీలో ప్రసారమవుతున్న " నా పేరు మీనాక్షి" సీరియల్ ద్వారా బాగా ఫేమ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ, మరొక ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతున్న " ఆమె కథ" సీరియల్ లో నటుడు రవి కృష్ణ తో కలిసి నటిస్తోంది. NAVYA SWAMI BROTHER{#}Sridevi Kapoor;ravi krishna;Film Industry;Comedy;Industry;Heroine;Cinemaఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ నటి ఎవరో తెలుసా..?ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ నటి ఎవరో తెలుసా..?NAVYA SWAMI BROTHER{#}Sridevi Kapoor;ravi krishna;Film Industry;Comedy;Industry;Heroine;CinemaWed, 14 Jul 2021 02:00:00 GMTసరిగ్గా చూడండి.. గుర్తుపట్టారా..? మీరు అనుకుంటున్నది నిజమే..! ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి పాప, ఇప్పుడు ఒక బుల్లి తెర స్టార్ హీరోయిన్. ఆమె ఎవరో కాదు నవ్య స్వామి. కర్ణాటకకు చెందిన ఈ భామ, ప్రస్తుతం గత కొద్ది నెలల నుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్తతో నిలుస్తోంది. ఈటీవీలో ప్రసారమవుతున్న " నా పేరు మీనాక్షి" సీరియల్ ద్వారా బాగా ఫేమ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ, మరొక ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతున్న " ఆమె కథ" సీరియల్ లో నటుడు రవి కృష్ణ తో కలిసి నటిస్తోంది.
అంతేకాదు ఇక వీరిద్దరూ బయట చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ, అభిమానులకి అలాగే కెమెరా కంట పడడంతో , వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందనే పుకార్లు కూడా చాలానే వస్తున్నాయి. కాకపోతే వీరిద్దరి మధ్య ఏదీ లేదని ఇద్దరూ కొట్టిపారేసినా, వీరు ఎప్పటికప్పుడు బుల్లితెరపై ప్రసారం అవుతున్న షోలకు అటెండ్ అవ్వడం, అలాగే బయట తిరగడం, ఫోటో షూట్ జరుపుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చూస్తే మాత్రం, వీరిద్దరి మధ్య ఏదో ఉందని అంటున్నారు ప్రేక్షకులు.. కాకపోతే ఇటీవల ఈ విషయంపై స్పందించిన నవ్య స్వామి.. మేమిద్దరం కేవలం స్నేహితులు మాత్రమే అని చెప్పుకొచ్చింది.
ఇక ప్రస్తుతం నవ్య స్వామి తన ఫేమ్ మరింత పెంచుకునేందుకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే, ఈటీవీలో ప్రసారమవుతున్న " శ్రీదేవి డ్రామా కంపెనీ " కామెడీ షో లో పాల్గొంటూ తెగ సందడి చేస్తోంది. ఇక అంతే కాదు ఈమె సినీ ఇండస్ట్రీ లోకి వెళ్లాలని ప్రస్తుతం ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు సినిమా ఆఫర్లు వస్తే , సీరియల్ లో డేట్స్ కుదరక సినిమా ఆఫర్లను రిజెక్ట్ చేసింది. ఇక  చూడడానికి హీరోయిన్ రేంజ్ లో ఉండే నవ్య స్వామి, త్వరలోనే సినిమాల వైపు అడుగులు వేయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఇమేజ్  తో స్టార్ హీరోయిన్ గా  ఎదగాలనే తపనతోనే, ఈ ప్రయత్నం చేస్తున్నట్లు పలువురు ఇండస్ట్రీ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈమె  చిన్ననాటి ఫోటోలు, సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.





ప్రశాంత్ నీల్ కు ఏమాత్రం తగ్గని బోయపాటి.. కాని తేడా ఎక్కడంటే..!

వరుణ్ తేజ్ మొదటి సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

బాహుబలికి రాజమౌళి అతన్ని తీసుకోవాలని అనుకున్నాడా..!

కోలీవుడ్ వాళ్లకు మనమంటే పిచ్చిలా ఉంది...!

హాట్ టాపిక్ గా 'రామ్' రెమ్యునరేషన్.. అంత పెంచేశాడేంటి..?

ఆ ఫోటోలో కనిపిస్తున్న నటి బుల్లి తెర స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన నవ్య స్వామి.

మహా సముద్రంలా మహేష్ మ్యానియా .... సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే ... ??

ఆ బాలీవుడ్ హీరోని తెగ వాడేస్తున్న మంచు బ్రదర్స్..!!

28 ఏళ్ల తర్వాత మళ్ళీ జత కట్టిన సీనియర్ కాంబో...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>