BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpd29b5e86-fb4d-4d26-babe-17714a42b368-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpd29b5e86-fb4d-4d26-babe-17714a42b368-415x250-IndiaHerald.jpgప్ర‌తిప‌క్షాల‌పై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ ఫైర్ అయ్యారు. తెలుగు భాష‌పై ప్ర‌తిప‌క్షాల‌న్నీ ముస‌లిక‌న్నీరు కారుస్తున్నాయ‌ని ఆరోపించారు. తెలుగుభాషాభివృద్ధి ప‌రిధిని పెంచాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆయ‌న తెలిపారు. మాతృభాష‌పై ప‌రిశోధ‌న‌,అభివృద్ధి చేయాల‌నే సంస్కృత భాష‌ను కూడా జోడిస్తున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.ప్ర‌భుత్వం తీస‌కువచ్చిన జీవో కొన్ని పార్టీల నేత‌లు వ్య‌తిరేకించ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.తెలుగు అకాడ‌మీ టీడీపీ స్థాపించిన అకాడమీ అని చంద్ర‌బాబు మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు.తycp;{#}Sanskrit;TDP;Telugu;Suresh;Andhra Pradesh;Cabinet;Ministerతెలుగు భాష‌పై వారిది ముస‌లిక‌న్నీరు... ? - ఏపీ మంత్రితెలుగు భాష‌పై వారిది ముస‌లిక‌న్నీరు... ? - ఏపీ మంత్రిycp;{#}Sanskrit;TDP;Telugu;Suresh;Andhra Pradesh;Cabinet;MinisterWed, 14 Jul 2021 17:02:28 GMTప్ర‌తిప‌క్షాల‌పై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ ఫైర్ అయ్యారు. తెలుగు భాష‌పై ప్ర‌తిప‌క్షాల‌న్నీ ముస‌లిక‌న్నీరు కారుస్తున్నాయ‌ని ఆరోపించారు. తెలుగుభాషాభివృద్ధి ప‌రిధిని పెంచాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆయ‌న తెలిపారు. మాతృభాష‌పై ప‌రిశోధ‌న‌,అభివృద్ధి చేయాల‌నే సంస్కృత భాష‌ను కూడా జోడిస్తున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.ప్ర‌భుత్వం తీస‌కువచ్చిన జీవో కొన్ని పార్టీల నేత‌లు వ్య‌తిరేకించ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.తెలుగు అకాడ‌మీ టీడీపీ స్థాపించిన అకాడమీ అని చంద్ర‌బాబు మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు.తెలుగు అకాడ‌మీ 1968లోనే ప్రారంభ‌మైంద‌ని....మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు హ‌యాంలో ఈ అకాడ‌మీ ప్రారంభ‌మైంద‌ని మంత్రి ఆదిమూల‌పు స్ప‌ష్టం చేశారు.చంద్ర‌బాబు హ‌యాంలో తెలుగు అకాడ‌మీ అస్థిర‌త కోల్పోయింద‌ని...మాతృభాష‌ను కాపాడుతూ ఇంగ్లీష్‌లో బోధ‌నను ప్ర‌వేశ‌పెట్టామ‌ని ఆయ‌న తెలిపారు.తెలుగు అకాడమీ ని తెలుగు సంస్కృత అకాడమీ గా మార్చుతూ జీవో  31 ని విడుదల చేసామ‌ని...జీవో పై క్యాబినెట్ లో చర్చ జరిగిందని తెలిపారు.



తనికెళ్ళ భరణి సినీ ప్రవేశం ఎలా జరిగిందో తెలుసా ?

ఢిల్లీ టూర్ : ఈటలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన అమిత్ షా ?

కూతురి సూసైడ్ గురించి స్పందించిన అన్నపూర్ణ...

సారు... చాలా మారారు..?

ఇండియాలో ఇదే మొదటిసారి!

మోడలింగ్ మానేసి మొదటి ప్రయత్నంతోనే ఐఏఎస్..

ఆ పథకంపై సీరియస్ గా జగన్, ముగ్గురు మంత్రులకు బిగ్ టాస్క్...?

RAPO19 టీంకి సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన శంకర్....

ప్రభుత్వాన్ని వదలని పయ్యావుల...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>