ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-iswarya-sheorancf06d308-7671-43d3-b10b-73d6426ffa5a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-iswarya-sheorancf06d308-7671-43d3-b10b-73d6426ffa5a-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఐ ఏ ఎస్ అవ్వాలి అంటే కొన్ని సంవత్సరాల పాటు నిర్విరామంగా కష్టపడి చదువుతూ, చదివింది జ్ఞాపకం పెట్టుకుని, తమ తెలివిని ప్రదర్శిస్తూ చివరకి ఎట్టకేలకు అనుకున్నది సాధించాల్సి ఉంటుంది. కొంతమంది కొన్ని సంవత్సరాలకే తమ కలల్ని సహకారం చేసుకుంటే, మరి కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం అవుతుంటారు. కానీ ఇక్కడ ఒక మోడల్ మాత్రం కేవలం మొదటి అటెంప్ట్ తోనే ఐఏఎస్ ఉద్యోగాన్ని సాధించింది. యూ పీ ఎస్ సీ కోసం మోడలింగ్ మానేసి, మొదటి ప్రయత్నంతోనే ఐఏఎస్ అయినా ఒక మోడల్ గురించి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. VIRAL ;ISWARYA SHEORAN{#}sree raam;Indore;School;aishwarya;Degree;Delhi;Sanskrit;Indiaమోడలింగ్ మానేసి మొదటి ప్రయత్నంతోనే ఐఏఎస్..మోడలింగ్ మానేసి మొదటి ప్రయత్నంతోనే ఐఏఎస్..VIRAL ;ISWARYA SHEORAN{#}sree raam;Indore;School;aishwarya;Degree;Delhi;Sanskrit;IndiaWed, 14 Jul 2021 18:22:44 GMTసాధారణంగా ఐ ఏ ఎస్ అవ్వాలి అంటే కొన్ని సంవత్సరాల పాటు నిర్విరామంగా కష్టపడి చదువుతూ, చదివింది జ్ఞాపకం పెట్టుకుని, తమ తెలివిని ప్రదర్శిస్తూ చివరకి ఎట్టకేలకు అనుకున్నది సాధించాల్సి ఉంటుంది. కొంతమంది కొన్ని సంవత్సరాలకే తమ కలల్ని సహకారం చేసుకుంటే, మరి కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం అవుతుంటారు. కానీ ఇక్కడ ఒక మోడల్ మాత్రం కేవలం మొదటి అటెంప్ట్ తోనే ఐఏఎస్ ఉద్యోగాన్ని సాధించింది. యూ పీ ఎస్ సీ కోసం మోడలింగ్ మానేసి, మొదటి ప్రయత్నంతోనే ఐఏఎస్ అయినా ఒక మోడల్ గురించి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..ఆమె ఎవరో కాదు మిస్ ఇండియా ఫైనల్లో విజేతగా నిలిచిన ఐశ్వర్య షియోరన్. ఈమె ఐఏఎస్ అవ్వాలనే తన కలను సాకారం చేసుకుంది.ఇక అందుకోసం ఎటువంటి కోచింగ్ కూడా తీసుకోకుండా ,ఏ కోచింగ్ తరగతిలోనే ప్రవేశించకుండా , కేవలం ఇంట్లో ఉంటూనే తన పైన నమ్మకంతో ఆమె పరీక్షకు సిద్ధమైంది. మొదటి పరీక్ష తోనే యూపీఎస్సీ లో మంచి ర్యాంకు సాధించి, ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టింది. దాదాపు పది నెలల పాటు నిర్విరామంగా ఇంట్లోనే యూపీఎస్సీకి సిద్ధమైన ఐశ్వర్య, ఇక మొదటి సారే, 93వ ర్యాంకు సాధించి , అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.అయితే ఈమె యూపీఎస్సీ పరీక్షకు సిద్ధం కావడానికి ముందే ఒక మోడల్. అంతేకాదు 2016 సంవత్సరంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ గా కూడా గుర్తింపు పొందింది. అలాగే 2014 సంవత్సరంలో మిస్ క్లీన్ అండ్ కేర్ ఫ్రెష్ ఫేస్ కూడా ఈమె ఎంపిక కావడం గమనార్హం. అంతేకాదు 2015 లో జరిగిన ఢిల్లీ అందాల పోటీలలో మొదటి స్థానంలో నిలిచి ఢిల్లీ కిరీటం కూడా అందుకుంది.ఈమె గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటే, ఢిల్లీలోనే ఆమె తన కుటుంబంతో కలసి నివసిస్తోంది. ఐశ్వర్య షియోరన్ చాణక్యపురి లోని ఒక సంస్కృత పాఠశాల నుండి తన పాఠశాల విద్యాభ్యాసాన్ని ముగించింది. తర్వాత ఇంటర్మీడియట్ లో  97.5 శాతం మార్కులు సాధించి, టాపర్ గా నిలిచింది ఐశ్వర్య. ఉన్నత చదువుల కోసం ఈమె ఢిల్లీలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి డిగ్రీ పట్టా కూడా అందుకుంది. అంతేకాదు 2018 సంవత్సరంలో ఐఐఎం ఇండోర్ లో ఫ్యాకల్టీగా కూడా ఎంపిక అయింది. కానీ ఈమె ఐఏఎస్ టార్గెట్ ను రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే, అటు మోడలింగ్  ని,  ఇటు ఫ్యాకల్టీ పదవిని కూడా పక్కకు తోసేసి కేవలం పది నెలల సమయంతోనే, ఐఏఎస్  అధికారిగా తన కలను సహకారం చేసుకుంది.




బీడి కట్టలపై ఫుట్‌ బాల్‌ ఆటగాళ్ల సిత్రాలు...?

ఢిల్లీ టూర్ : ఈటలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన అమిత్ షా ?

మిస్ ఇండియా ఫైనల్లో విజేతగా నిలిచిన ఐశ్వర్య షియోరన్ ఎటువంటి కోచింగ్ కూడా తీసుకోకుండా మొదటి పరీక్ష తోనే యూపీఎస్సీ లో 93వ ర్యాంకు సాధించి,ఐఏఎస్ అధికారిగా తన కలను సహకారం చేసుకుంది.

అమిత్ షా వస్తానన్నారు.. గెలుపు బీజేపీదే : బండి సంజయ్

ఈటెలపై కేటీఆర్ విమర్శలు.. ఏమన్నారో తెలుసా?

మేం రెడీ.. కానీ ఇండియా ఓకే చెప్పలేదు : అమెరికా

తెలుగు భాష‌పై వారిది ముస‌లిక‌న్నీరు... ? - ఏపీ మంత్రి

బన్నీ నెక్స్ట్ ఏంటి? మరీ ఇంత పెద్ద లిస్టా!!

మోడీవి మాటలే.. చేతల్లేవ్ : రాహుల్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>