Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/rrr-b5a496e8-7017-4fbc-88ca-ac38e4763a3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/rrr-b5a496e8-7017-4fbc-88ca-ac38e4763a3c-415x250-IndiaHerald.jpgబాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మరో భారీ సినిమాగా వస్తుంది ఆర్.ఆర్.ఆర్. రియల్ ఫ్రీడం ఫైటర్స్ అల్లూరి సీతారామ రాజు, కొమరం భీం పాత్రలతో అదిరిపోయే ఫిక్షనల్ కథతో ఈ సినిమా వస్తుంది. సినిమాలో రామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తుండగా కొమరం భీం పాత్రలో యంగ్ టైగర్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరో తమ నట విశ్వరూపం తో అదరగొట్టేస్తారని తెలుస్తుంది.RRR-NTR-Ramcharan{#}ramaraju;Alluri Sitarama Raju;Komaram Bheem;October;Rajamouli;RRR Movie;Pawan Kalyan;festival;Hero;CinemaRRR ఎన్టీఆర్ ని అలా.. చరణ్ ని ఇలా రాజమౌళి అదిరిపోయే ప్లాన్..!RRR ఎన్టీఆర్ ని అలా.. చరణ్ ని ఇలా రాజమౌళి అదిరిపోయే ప్లాన్..!RRR-NTR-Ramcharan{#}ramaraju;Alluri Sitarama Raju;Komaram Bheem;October;Rajamouli;RRR Movie;Pawan Kalyan;festival;Hero;CinemaTue, 13 Jul 2021 16:00:00 GMTబాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మరో భారీ సినిమాగా వస్తుంది ఆర్.ఆర్.ఆర్. రియల్ ఫ్రీడం ఫైటర్స్ అల్లూరి సీతారామ రాజు, కొమరం భీం పాత్రలతో అదిరిపోయే ఫిక్షనల్ కథతో ఈ సినిమా వస్తుంది. సినిమాలో రామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తుండగా కొమరం భీం పాత్రలో యంగ్ టైగర్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరో తమ నట విశ్వరూపం తో అదరగొట్టేస్తారని తెలుస్తుంది.

సినిమాలో రాజమౌళి ఇద్దరి హీరోల బలాలని సరిగా వాడుకున్నాడని అంటున్నారు. అదెలా అంటే చరణ్ ను ఫైట్స్ తో దుమ్ముదులిపేలా.. ఎన్.టి.ఆర్ ను అదిరిపోయే డైలాగ్స్ తో అదరగొట్టేలా చేశాడట. చరణ్ యాక్షన్ ఫైట్స్ లో దిట్ట కాబట్టి అందులో తన సత్తా చాటేలా చూపించాడట. రామరాజు పాత్రలో చరణ్ నటన తన కెరియర్ లో ది బెస్ట్ అనిపించుకుంటుందని అంటున్నారు. ఇక మరోపక్క ఆర్.ఆర్.ఆర్ లో ఎన్.టి.ఆర్ డైలాగ్స్ దుమ్మురేపుతాయని తెలుస్తుంది.

ఇద్దరి హీరోలకు సమానమైన రోల్ ఇచ్చి ఇద్దరి క్రేజ్ ను సరిగ్గా వాడేస్తున్నాడట రాజమౌళి. అందుకే ఆర్.ఆర్.ఆర్ చాలా క్రేజీగా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో చరణ్, ఎన్.టి.ఆర్ ల మధ్య వచ్చే కొన్ని సీన్స్ హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. సినిమాలో ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉంటుందని.. అటు మెగా ఇటు నందమూరి ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకునేలా సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. త్వరలో సినిమాకు సంబందించిన మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజమౌళి గురి ఎప్పుడూ తప్పలేదు ఆర్.ఆర్.ఆర్ విషయంలో కూడా అదే విధంగా అంచనాలకు మించి సినిమా ఉంటుందని చెప్పుకోవచ్చు. అసలైతే అక్టోబర్ 13న రిలీజ్ ప్లాన్ చేసిన ఆర్.ఆర్.ఆర్ సినిమా అనుకున్న టైం కు రావడం కష్టమని అనిపిస్తుంది. మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది చిత్రయూనిట్ ప్రకటించాల్సి ఉంది.







రామ్ చేసేది తెలుగు సినిమా నా..? తమిళ సినిమా నా?

జయప్రద తన భర్తను తొలిసారి ఎలా కలిసింది.. ఎక్కడ ప్రేమలో పడింది ?

హీరోయిన్ ను విలన్ చేసి హిట్టు కొట్టాడు.. ఇదో పెద్ద సాహసమే..!

పవన్ కు బ్యాడ్ టైమ్ నడుస్తోందా ?

'కార్తికేయ' సీక్వెల్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్..!!

పానీ పూరీ అమ్మే వాడిని చేసుకోవాలనుకున్నా : ఐస్క్రీం హీరోయిన్

రవితేజ కావాలనే బాలయ్య ను గెలుకుతున్నాడా?

ఇల్లీ పాప‌ అవ‌కాశాల కోసం అందాల ఎర వేస్తోందా.. ?

కారు కొన్న స్టార్ హీరో.. ఫైన్ వేసిన హైకోర్టు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>