MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sarkar-vaari-pataf84b57f7-2408-4bac-9757-725d35f25c86-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sarkar-vaari-pataf84b57f7-2408-4bac-9757-725d35f25c86-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మ్యానియా ఎవరూ ఊహించని విధంగా ఒక మహాసముద్రంలా దూసుకెళుతోంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా అంతకముందు కొన్నేళ్ల క్రితం బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలతో భారీ పరాజయాలు చవిచూసిన సూపర్ స్టార్, కొంత ఆలోచన చేసి ఆపై తన నెక్స్ట్ మూవీని కొరటాల శివ తో చేయడానికి సిద్ధమయ్యారు. ఆ విధంగా వారిద్దరూ కలిసి చేసిన భరత్ అనే నేను మూవీ విడుదల తరువాత సూపర్ డూపర్ హిట్ కొట్టింది. superstar mahesh babu{#}Venkatesh;Lokesh;anil music;anil ravipudi;koratala siva;mahesh babu;puri jagannadh;Rajamouli;trivikram srinivas;vamsi paidipally;Kerala;India;Tollywood;Sarileru Neekevvaru;Rajani kanth;festival;Bharath Ane Nenu;Bharat Ane Nenu;Lokesh Kanagaraj;Spyder;parasuram;Makar Sakranti;Mass;Cinemaమహా సముద్రంలా మహేష్ మ్యానియా .... సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే ... ??మహా సముద్రంలా మహేష్ మ్యానియా .... సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే ... ??superstar mahesh babu{#}Venkatesh;Lokesh;anil music;anil ravipudi;koratala siva;mahesh babu;puri jagannadh;Rajamouli;trivikram srinivas;vamsi paidipally;Kerala;India;Tollywood;Sarileru Neekevvaru;Rajani kanth;festival;Bharath Ane Nenu;Bharat Ane Nenu;Lokesh Kanagaraj;Spyder;parasuram;Makar Sakranti;Mass;CinemaTue, 13 Jul 2021 20:20:00 GMTతెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మ్యానియా ఎవరూ ఊహించని విధంగా ఒక మహాసముద్రంలా దూసుకెళుతోంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా అంతకముందు కొన్నేళ్ల క్రితం బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలతో భారీ పరాజయాలు చవిచూసిన సూపర్ స్టార్, కొంత ఆలోచన చేసి ఆపై తన నెక్స్ట్ మూవీని కొరటాల శివ తో చేయడానికి సిద్ధమయ్యారు. ఆ విధంగా వారిద్దరూ కలిసి చేసిన భరత్ అనే నేను మూవీ విడుదల తరువాత సూపర్ డూపర్ హిట్ కొట్టింది.

అనంతరం వంశీ పైడిపల్లి తో మహేష్ చేసిన మహర్షి, అలానే గత ఏడాది సంక్రాంతి కి అనిల్ రావిపూడి తీసిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలు హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ని, రేంజ్ ని విపరీతంగా పెంచాయి. ఇక ప్రస్తుతం పరశురామ్ పెట్ల తో సర్కారు వారి పాట అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తున్న మహేష్, ఆపై హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ తీయనున్న మూవీ చేయనున్నారు. ఇక ఈ రెండు సినిమాల తరువాత దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందనున్న భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్న మహేష్, ఆపై అనిల్ రావిపూడి, సుధా కొంగర లతో కూడా వర్క్ చేయనునంట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. అయితే వీరు మాత్రమే కాక మరోవైపు పూరి జగన్నాథ్, లోకేష్ కనకరాజ్, వెంకీ కుడుముల, వంటి వారు కూడా సూపర్ స్టార్ తో మూవీ కోసం లైన్లో వెయిట్ చేస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ఇప్పటివరకు కేవలం ద్విభాషా సినిమా స్పైడర్ తప్ప మరొక భాషలో నటించని మహేష్ కు తమిళనాడు, కేరళ సహా ఇతర రాష్ట్రాలతో పాటు మరీ ముఖ్యంగా నార్త్ లో అయితే విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక ఆయన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా అటు ఓవర్సీస్ లో మిలియన్ల డాలర్లు కొల్లగొడుతుంటాయి. ఈ విధంగా ఒక్కో సినిమాతో తన క్రేజ్ ని అమాంతం పెంచుకుంటూ పోతున్న సూపర్ స్టార్, తదుపరి రాబోయే సినిమాలతో కూడా విజయాలు దక్కించుకుంటే ఇకపై హీరోగా మహేష్ బాబు క్రేజ్ ని అందుకోవడం ఒకింత ఇతర హీరోలకు కష్టతరమే అని, మొత్తంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి రాబోయేవి అన్ని కూడా పండుగ రోజులే అని అంటున్నారు సినీ విశ్లేషకులు ..... !!    



ఆ బాలీవుడ్ హీరోని తెగ వాడేస్తున్న మంచు బ్రదర్స్..!!

28 ఏళ్ల తర్వాత మళ్ళీ జత కట్టిన సీనియర్ కాంబో...

ఒలంపిక్స్ ఆటగాళ్లతో మోడీ మీటింగ్... ఏం చెప్పారంటే ?

అఖిల్ ఆ మూవీస్ కి టాటా కొట్టాల్సిందే...?

అందులో విలన్ గా ... ఇందులో ఫాదర్ గా .... ??

మహా సముద్రంలా మహేష్ మ్యానియా .... సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే ... ?? పూర్తి వివరాల కోసం హెరాల్డ్ సినిమాలు చూడండి.

'సర్కారు వారి పాట' నుండి తప్పుకున్న సీనియర్ యాక్టర్ ..... ??

మహేష్ కోసం రూటు మార్చిన త్రివిక్రమ్..!!

ఎన్ కౌంటర్ చేస్తామని ఆర్ నారాయణమూర్తిని పోలీసులు ఎందుకు బెదిరించారు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>