PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag8cb6f79f-7a06-4a91-8b9e-867e97cfabdf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag8cb6f79f-7a06-4a91-8b9e-867e97cfabdf-415x250-IndiaHerald.jpgవైసీపీలో ఒక ప‌ద్ధ‌తుంటుంది. అధినాయ‌క‌త్వం నుంచి వచ్చిన సూచనల ప్రకారం మీడియా ఎదుట మాట్లాడతారు. చెప్పిన కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. సీనియ‌ర్ మంత్రి బొత్స కూడా అలాగే చేస్తూ వ‌స్తున్నారు. అమరావతిపై వివాదాస్పద ప్రకటనలు చేయ‌డానికి, అమ‌రావ‌తిలో ఏం ఉంది చేయ‌డానికి విశాఖే మంచిదంటూ చెబుతుంటారు. మీడియా స‌మావేశాలు పెట్టి ప్ర‌క‌టిస్తుంటారు. మున్సిప‌ల్‌, ప‌ట్ట‌ణాభివృద్ది మంత్రిగా ఉన్న బొత్స త‌న శాఖ‌కు సంబంధించిన కార్య‌క్ర‌మంఓ పాల్గొని అధికారుల‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ప‌లు అంశాల‌పై విమ‌ర్శtag{#}BOTCHA SATYANARAYANA;advertisement;contract;Shakti;YCP;Minister;media'అమూల్‌'పై మండిప‌డ్డ మంత్రి బొత్స‌?'అమూల్‌'పై మండిప‌డ్డ మంత్రి బొత్స‌?tag{#}BOTCHA SATYANARAYANA;advertisement;contract;Shakti;YCP;Minister;mediaTue, 13 Jul 2021 16:12:00 GMT

వైసీపీలో ఒక ప‌ద్ధ‌తుంటుంది. అధినాయ‌క‌త్వం నుంచి వచ్చిన సూచనల ప్రకారం మీడియా ఎదుట మాట్లాడతారు. చెప్పిన కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. సీనియ‌ర్ మంత్రి బొత్స కూడా అలాగే చేస్తూ వ‌స్తున్నారు. అమరావతిపై వివాదాస్పద ప్రకటనలు చేయ‌డానికి,  అమ‌రావ‌తిలో ఏం ఉంది చేయ‌డానికి విశాఖే మంచిదంటూ చెబుతుంటారు. మీడియా స‌మావేశాలు పెట్టి ప్ర‌క‌టిస్తుంటారు. మున్సిప‌ల్‌, ప‌ట్ట‌ణాభివృద్ది మంత్రిగా ఉన్న బొత్స త‌న శాఖ‌కు సంబంధించిన కార్య‌క్ర‌మంఓ పాల్గొని అధికారుల‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ప‌లు అంశాల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది.

మ‌ళ్లీ మ‌ళ్లీ ఒప్పందాలు ఎందుకు?
ఏపీ సర్కార్ 45 నుంచి 60 సంవ‌త్స‌రాల మధ్య వ‌య‌సు ఉన్న వారికి చేయూత పథకం కింద నిధులు మంజూరు చేస్తోంది. ఆ నిధులతో వారు వ్యాపారాలు చేయాలని నిశ్చ‌యంచుకున్న‌వారితో ప్ర‌భుత్వం కంపెనీల‌తో ఒప్పందం కుదురుస్తోంది. అలాంటి కంపెనీల‌కు సంబంధించి 16 మంది ప్ర‌తినిధులు అమ‌రావ‌తికి వ‌చ్చారు. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజరయ్యారు. అమూల్‌ ప్రతినిధుల‌పై  బొత్స మండ‌ప‌డ్డారు. గతంలోనే అమూల్‌తో ఒప్పందం చేసుకున్నాం కాబ‌ట్టి మళ్లీ ఒప్పందం ఎందుకంటూ ఆ కంపెనీ ప్ర‌తినిధుల‌ను ప్ర‌శ్నించారు. వారితో ఒప్పందం అవసరం లేదని స్ప‌ష్టం చేశారు.

తీవ్ర అస‌హ‌నంతో మంత్రి
ప‌లు కంపెనీల ప్రతినిధులు రైతులు గురించి, వారి స‌మ‌స్య‌ల గురించి మాట్లాడారు. ఇది కూడా బొత్సకు తీవ్ర అస‌హ‌నాన్ని క‌ల‌గ‌జేసింద‌ది. ఒప్పందాలకు రైతులకు సంబంధం ఏమిటని బొత్స వారిని నిల‌దీశారు. మహిళలకు స్వయం శక్తి కోసం ఉద్దేశించిన కార్య‌క్ర‌మమ‌ని తెలియ‌దా? అంటూ వారికి గుర్తుచేశారు. ఇలా సమావేశం అసాంతం మంత్రి బొత్స కంపెనీ ప్ర‌తినిధుల‌ను, అధికారుల‌ను ప్రశ్నిస్తూనే ఉన్నారు. అలాగే కార్య‌క్ర‌మం మొత్తం ఆయ‌న అస‌హ‌నంగానే ఉన్నారు. బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్య‌క్తం చేసిన అభిప్రాయాలుకానీ, అనుమానాలుకానీ స‌రైన‌వే అని అధికారుల‌కు తెలుసుకానీ వారి ద‌గ్గ‌ర కూడా వాటికి స‌మాధానం లేదు. ఇప్ప‌టికే మంత్రివ‌ర్గంలో ఉంచుతారా?  బొత్స స్థానంలో వేరేవారికి అవ‌కాశం క‌ల్పిస్తారా? అనేది ఒక స్ప‌ష్ట‌త రాలేదు. అయితే ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీ నేత‌లంతా కావాల‌నే బొత్స‌ను దూరం పెడుతున్నార‌ని అంటున్నారు. అందుకే ఆయ‌న కూడా ప్ర‌భుత్వ లోపాల‌ను ఎత్తిచూప‌డం ప్రారంభించార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.









మాకు బు'ర్ర'న్న కధలొద్దు!

నీరసంగా ఉన్న వారికి బలమైన ఆహారాన్ని ఇచ్చే పదార్థాలు..

'కార్తికేయ' సీక్వెల్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్..!!

ఏపీలో నామినేటెడ్ ప‌ద‌వుల జాత‌ర‌...?

పానీ పూరీ అమ్మే వాడిని చేసుకోవాలనుకున్నా : ఐస్క్రీం హీరోయిన్

చంద్ర‌బాబు వేసిన దెబ్బ‌తో బాల‌య్య ఫ్యాన్ గ‌రంగ‌రం ?

అచ్చెన్న, వేర్ ఆర్ యూ...?

య‌న‌మ‌ల నోటికి ప్లాస్ట‌ర్ వెన‌క ఇంత క‌థ ఉందా ?

ఇల్లీ పాప‌ అవ‌కాశాల కోసం అందాల ఎర వేస్తోందా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>