Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/various-moods-of-actor-allu-arjun-on-the-stage-set-2415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/various-moods-of-actor-allu-arjun-on-the-stage-set-2415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాను సుకుమార్ చాలా స్పెషల్ గా తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య 2 ల తర్వాత వస్తున్న హ్యాట్రిక్ సినిమాగా పుష్ప మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇదిలాఉంటే ముందు ఒక పార్ట్ అనుకున్న పుష్ప Allu-Arjun{#}Sarrainodu;Arya 2;boyapati srinu;Allu Arjun;sukumar;Mass;India;Kanna Lakshminarayana;Cinemaపుష్ప తర్వాత అల్లు అర్జున్ అదిరిపోయే ప్లాన్..!పుష్ప తర్వాత అల్లు అర్జున్ అదిరిపోయే ప్లాన్..!Allu-Arjun{#}Sarrainodu;Arya 2;boyapati srinu;Allu Arjun;sukumar;Mass;India;Kanna Lakshminarayana;CinemaTue, 13 Jul 2021 08:00:00 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాను సుకుమార్ చాలా స్పెషల్ గా తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య 2 ల తర్వాత వస్తున్న హ్యాట్రిక్ సినిమాగా పుష్ప మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇదిలాఉంటే ముందు ఒక పార్ట్ అనుకున్న పుష్ప ఇప్పుడు రెండు పార్టులుగా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.

పుష్ప పార్ట్ 1 తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న ఐకాన్ సినిమా చేయాలని చూస్తున్నాడట బన్నీ. అయితే ఐకాన్ కన్నా ముందు బోయపాటి శ్రీను డైరక్షన్ లో మరో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడని తెలుతుంది. బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సెన్సేషనల్ హి|ట్ సాధించింది. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ కు మరింత మాస్ ఇమేజ్ వచ్చింది. మళ్లీ ఈ కాంబో రిపీట్ చేయాలని చూస్తున్నారు.

ఓ పక్క ఐకాన్ కోసం 3 నెలలు మాత్రమే కేటాయించాలని చూస్తున్న అల్లు అర్జున్ బోయపాటి శ్రీను సినిమాకు తక్కువ టైం ఇస్తారని అంటున్నారు. పుష్ప పార్ట్ 1 పూర్తి చేశాక ఈ రెండు సినిమాలు చేసి ఆ తర్వాత పార్ట్ 2 చేస్తారని అంటున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ ప్లాన్ అదిరిపోయేలా ఉందని చెప్పొచ్చు. బన్నీ సినిమాల ప్లాన్ చూస్తుంటే మళ్లీ బాక్సాఫీస్ పై తన స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసుకునేలా ఉన్నాడు. సుకుమార్ పుష్పతో పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు మన ఐకాన్ స్టార్.  మరి బన్నీ ప్లాన్ అనుకున్నవి అనుకున్నట్టుగా వర్క్ అవుట్ అవుతాయో లేదో చూడాలి. సినిమాల లైనప్ విషయంలో మాత్రం అల్లు అర్జున్ అసలు కాంప్రమైజ్ అయ్యేలా కనిపించడం లేదు.





ఆర్ ఆర్ ఆర్ పోరాటాల పై బుర్రా సాయి మాధవ్ లీకులు !

ఆ హీరో నిర్మాతగా హిందీలో ఆకాశమే హద్దురా రీమేక్..!

పుష్ప తర్వాత అల్లు అర్జున్ అదిరిపోయే ప్లాన్. ఐకాన్ తో పాటుగా బోయపాటి సినిమా చేస్తున్న బన్నీ.

టాప్ హీరోల ఆలోచనలను ప్రభావితం చేస్తున్న నాగార్జున ఆలోచనలు !

స్మరణ: అతి చిన్న వయసులోనే రంగస్థల నటుడిగా మారిన సుత్తివేలు ..

పాయల్ సైడ్ బిజినెస్.. అలా కూడా సంపాదిస్తున్న ఆరెక్స్ భామ..!

అప్పటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో నారప్ప..!?

బాక్సింగ్ తో బాక్స్ బద్దలౌతుందా..?

ఎవరికీ తెలియని.. ఆర్‌.నారాయణమూర్తి ప్రేమకథ..ఇదిగో..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>