Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-bahubalia008a6ec-52bd-4e43-8799-13061c1a2a4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-bahubalia008a6ec-52bd-4e43-8799-13061c1a2a4e-415x250-IndiaHerald.jpgవెండితెర మీద బాహుబలి సినిమా చేసిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ.. ప్రభాస్ వీరోచిత హీరోయిజం.. ప్రభాస్ విలనిజం ఇవన్ని సినిమాను ఓ స్థాయిలో ఉండేలా చేశాయి. అలాంటి బాహుబలి సినిమాకు ఎవరైనా ఛాన్స్ వస్తే కాదని అంటారా కాని ఓ రైటర్ బాహుబలి సినిమా ఛాన్స్ వచ్చినా సరే వద్దని చెప్పాడట. ఇంతకీ బాహుబలి లాంటి సినిమా ఛాన్స్ వచ్చినా Bahubali-Sai-Madhav-Burra{#}Ram Madhav;RRR Movie;Bahubali;Rajamouli;Prabhas;Yevaru;Tollywood;Cinemaబాహుబలికి రాజమౌళి అతన్ని తీసుకోవాలని అనుకున్నాడా..!బాహుబలికి రాజమౌళి అతన్ని తీసుకోవాలని అనుకున్నాడా..!Bahubali-Sai-Madhav-Burra{#}Ram Madhav;RRR Movie;Bahubali;Rajamouli;Prabhas;Yevaru;Tollywood;CinemaTue, 13 Jul 2021 22:00:00 GMTవెండితెర మీద బాహుబలి సినిమా చేసిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ.. ప్రభాస్ వీరోచిత హీరోయిజం.. ప్రభాస్ విలనిజం ఇవన్ని సినిమాను ఓ స్థాయిలో ఉండేలా చేశాయి. అలాంటి బాహుబలి సినిమాకు ఎవరైనా ఛాన్స్ వస్తే కాదని అంటారా కాని ఓ రైటర్ బాహుబలి సినిమా ఛాన్స్ వచ్చినా సరే వద్దని చెప్పాడట. ఇంతకీ బాహుబలి లాంటి సినిమా ఛాన్స్ వచ్చినా కాదన్న అతను ఎవరు అంటే రైటర్ సాయి మాధవ్ బుర్ర అని తెలుస్తుంది. టాలీవుడ్ లో స్టార్ రైటర్ గా కొనసాగుతున్న సాయి మాధవ్ బుర్ర తన మాటల పదునుతో ప్రేక్షకుల మనసులను గెలిచేస్తున్నాడు.

అయితే బాహుబలి సినిమాకు ముందు రైటర్ గా సాయి మాధవ్ ను అనుకున్నారు కాని ఆయన ఈ సినిమా ఒక పార్ట్ గా అయితేనే మాటలు రాస్తానని అన్నారట. అనుకోకుండా బాహుబలి రెండు పార్టులు అవడం సాయి మాధవ్ బుర్ర ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు పోవడం రెండు జరిగాయి. సాయి మాధవ్ బుర్ర తెలుగులో ఉన్న టాప్ రైటర్స్ లో ఒకరుగా కొనసాగుతున్నారు. బాహుబలి ఛాన్స్ మిస్ చేసుకున్నా ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు సాయి మాధవ్ బుర్ర. అయితే ఆర్.ఆర్.ఆర్ లో డైలాగ్స్ అదిరిపోతాయని అంటున్నారు ఈ మాటల రచయిత.

సినిమాలో యాక్షన్ పార్ట్ తో పాటుగా డైలాగ్స్ కూడా దద్దరిల్లిపోతాయని. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ పాత్రకు డైలాగ్స్ బాగా వచ్చాయని అని చెప్పారు సాయి మాధవ్ బుర్ర. ఆర్.ఆర్.ఆర్ సినిమా మాటలకు తనకు మంచి పేరు వస్తుందని భావిస్తున్నారు సాయి మాధవ్ బుర్ర. ట్రిపుల్ ఆర్ తో పాటుగా శంకర్, రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ సినిమాకు మాటలు రాసే ఛాన్స్ అందుకున్నారు సాయి మాధవ్. తెలుగులో భారీ సినిమాలన్ని ఆయనే మాటలు రాస్తుండటం విశేషం.







వరుణ్ తేజ్ మొదటి సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

కోలీవుడ్ వాళ్లకు మనమంటే పిచ్చిలా ఉంది...!

హాట్ టాపిక్ గా 'రామ్' రెమ్యునరేషన్.. అంత పెంచేశాడేంటి..?

సైకోగా మారిన సర్పంచ్.. అధికారిఫై పెట్రోల్ పోసి?

మహా సముద్రంలా మహేష్ మ్యానియా .... సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే ... ??

ఆ బాలీవుడ్ హీరోని తెగ వాడేస్తున్న మంచు బ్రదర్స్..!!

28 ఏళ్ల తర్వాత మళ్ళీ జత కట్టిన సీనియర్ కాంబో...

అఖిల్ ఆ మూవీస్ కి టాటా కొట్టాల్సిందే...?

అందులో విలన్ గా ... ఇందులో ఫాదర్ గా .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>