BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/politics/politics_latestnews/rain-forecast-for-telugu-statesabd6a180-bc0e-4943-b264-84c5bbe13f8d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/politics/politics_latestnews/rain-forecast-for-telugu-statesabd6a180-bc0e-4943-b264-84c5bbe13f8d-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో రెండు రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అంతేకాక ఈరోజు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో కూడా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిrain alert{#}Teluguతెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్.. మరో రెండ్రోజుల పాటు?తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్.. మరో రెండ్రోజుల పాటు?rain alert{#}TeluguTue, 13 Jul 2021 08:09:00 GMTతెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో రెండు రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 


అంతేకాక ఈరోజు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో కూడా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక తెలంగాణలో సైతం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద మరో రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పక తప్పదు.




ఆ హీరో నిర్మాతగా హిందీలో ఆకాశమే హద్దురా రీమేక్..!

కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలు వెనుక అంతర్యం !

స్మరణ: అతి చిన్న వయసులోనే రంగస్థల నటుడిగా మారిన సుత్తివేలు ..

అప్పటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో నారప్ప..!?

హీరోలపై కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు..!!

ఎవరికీ తెలియని.. ఆర్‌.నారాయణమూర్తి ప్రేమకథ..ఇదిగో..!

రెండు సినిమాలు 75 కోట్లు.. సురేష్ బాబా మజాకా..?

పెట్రోల్ ధరల పెరుగుదలపై స్పందించిన నిఖిల్.. ఏమన్నాడంటే.

మా ఎలక్షన్స్ : విష్ణు ప్రకటన తో ట్విస్టు ఉంటుందా .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>