MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-and-trivikram2edfb009-49bf-422b-bccb-250653ddc61e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-and-trivikram2edfb009-49bf-422b-bccb-250653ddc61e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ కి ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. వీరిద్దరి కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కగా..వాటిలో అతడు హిట్ అవ్వగా.ఖలేజా మాత్రం ప్లాప్ అయ్యింది.అయినా ఈ రెండు సినిమాలను ఇప్పటికే టీవీ ల్లో ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తారు.ఇక మళ్ళీ చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్న మహేష్.. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కి కమిటయ్యాడు. వచ్చే నెల నుండి ఈ పMahesh And Trivikram{#}Kathanam;Khaleja;Athadu;television;Audience;Rajani kanth;trivikram srinivas;News;Huzur Nagar;bollywood;Telugu;Cinema;NTRమహేష్ కోసం రూటు మార్చిన త్రివిక్రమ్..!!మహేష్ కోసం రూటు మార్చిన త్రివిక్రమ్..!!Mahesh And Trivikram{#}Kathanam;Khaleja;Athadu;television;Audience;Rajani kanth;trivikram srinivas;News;Huzur Nagar;bollywood;Telugu;Cinema;NTRTue, 13 Jul 2021 19:00:00 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ కి ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. వీరిద్దరి కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కగా..వాటిలో అతడు హిట్ అవ్వగా.ఖలేజా మాత్రం ప్లాప్ అయ్యింది.అయినా ఈ రెండు సినిమాలను ఇప్పటికే టీవీ ల్లో ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తారు.ఇక మళ్ళీ చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్న మహేష్.. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కి కమిటయ్యాడు. వచ్చే నెల నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు సమాచారం.

అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని త్రివిక్రమ్ పూర్తి చేసారని.. అంతేకాకుండా ఈ సినిమాలో మహేష్ ని చాలా కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఇక త్రివిక్రమ్ గత సినిమాల కంటే ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉండనుందట.ఎంటర్టైన్మెంట్ కి లోటు లేకుండా సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉండేలా త్రివిక్రమ్సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేసినట్లు సమాచారం అందుతోంది.ఇక ఈ లాక్ డౌన్ సమయంలో జనాలందరూ ఓటీటీ లో తెలుగు సినిమాలతో పాటూ ఇతర భాషా సినిమాలను కూడా చూసేసారు.ఈ నేపథ్యంలో కొత్తదనంతో కూడిన సినిమాలను తెరకెక్కిస్తేనే ఆ సినిమా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో.

అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే త్రివిక్రమ్సినిమా కథ, కథనం విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాని.. ఇందులో భాగంగా తన గత సినిమాల మాదిరిగా కాకుండా ఈ సారి మహేష్ కోసం రూటు మార్చడట త్రివిక్రమ్.అయితే త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ మాత్రం ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయట. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన ఓ బాలీవుడ్ హీరోయిన్ నటించే అవకాశం ఉందని అంటున్నారు.ఇక వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.ఎందుకంటేటాలీవుడ్ అగ్ర హీరోలు అయిన ప్రభాస్, ఎన్టీఆర్ ల సినిమాలు కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కానున్న నేపథ్యంలో మహేష్,త్రివిక్రమ్ సినిమా మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి..!!



ఎన్ కౌంటర్ చేస్తామని ఆర్ నారాయణమూర్తిని పోలీసులు ఎందుకు బెదిరించారు

అంచనాలు లేకుండా వచ్చి హిట్ అయ్యింది.. సీక్వల్ అలానే ఉంటుందా..?

పిల్లి మిస్సింగ్... భారీ రివార్డు ప్రకటించిన ఓనర్ ?

టైటానిక్ షిప్ మునిగిపోవడానికి..తాళం చెవే కారణమా ?

నాడు బాబు స‌క్సెస్‌.. నేడు జ‌గ‌న్ ప్లాప్‌.. ఒకే ఫార్ములా..!

"పూరి - బన్నీ" వేసిన ప్లాన్ ఇదేనా ?

ఆశలు చిగురిస్తాయా..? ఆవిరైపోతాయా..!

ప్రతి రోజు షూటింగ్ కి లేట్ గా వచ్చిన హీరో రాజశేఖర్.. చివరికి ..?

మహేష్ బాబు అప్పటిలా లేడట.. వాపోతున్న త్రివిక్రమ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>