PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bonala-vedukalapai-margadarshakalu-vidudala-chesina-telangana-sarkarbe574ed4-f085-4d06-bc8c-c69274d0e2d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bonala-vedukalapai-margadarshakalu-vidudala-chesina-telangana-sarkarbe574ed4-f085-4d06-bc8c-c69274d0e2d2-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ నగరంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సంధ‌ర్భంగా నిన్న ఎదురుకోళ్ల ఉత్స‌వం జ‌రింగింది. ఈ రోజు బ‌ల్కం పేట ఎల్ల‌మ్మ వివాహాత్స‌వం జ‌రింగింది. అంతే కాకుండా రేపు ర‌థోత్స‌వం జ‌ర‌గ‌నుంది. ఇక‌ బోనాల ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ కు చెక్ పెట్టేందుకు పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. బుధవారం వరకు ఈ ట్రాఫిక్ ఆంక్ష‌లు కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోనే పురాతనమైన దేవాలయాల్లో ఎల్లమ్మ తల్లి దేవాలయం కూడా ఒకటి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి పది కిలోమhyderbad{#}sathyam;Holi;Padma Shri;wednesday;Petta;Traffic police;police;Huzur Nagar;Cheque;Hyderabadహైద‌రాబాద్ వాహ‌నదారుల‌కు అల‌ర్ట్..ఆ రూట్లు బంద్.. !హైద‌రాబాద్ వాహ‌నదారుల‌కు అల‌ర్ట్..ఆ రూట్లు బంద్.. !hyderbad{#}sathyam;Holi;Padma Shri;wednesday;Petta;Traffic police;police;Huzur Nagar;Cheque;HyderabadTue, 13 Jul 2021 15:56:02 GMTహైదరాబాద్ నగరంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సంధ‌ర్భంగా నిన్న ఎదురుకోళ్ల ఉత్స‌వం జ‌రింగింది. ఈ రోజు బ‌ల్కం పేట ఎల్ల‌మ్మ వివాహాత్స‌వం జ‌రింగింది. అంతే కాకుండా రేపు ర‌థోత్స‌వం జ‌ర‌గ‌నుంది. ఇక‌ బోనాల ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ కు చెక్ పెట్టేందుకు పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. బుధవారం వరకు ఈ ట్రాఫిక్ ఆంక్ష‌లు కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోనే పురాతనమైన దేవాలయాల్లో ఎల్లమ్మ తల్లి దేవాలయం కూడా ఒకటి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి పది కిలోమీటర్ల దూరంలో అమీర్పేట్ కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఎల్లమ్మ దేవత కొలువుతీరి ఉందని నగర ప్రజలు నమ్ముతుంటారు. 

అయితే ప్రస్తుతం బోనాల ఉత్సవాలు ఘనంగా జ‌రుగుతున్నందున ప్రజలకు మరియు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు కొన్ని ఆంక్ష‌ల‌ను విధించారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం చుట్టూ ట్రాఫిక్ జామ్ అవుతున్న కార‌ణంగా ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఆల‌యం వైపు ఎవ‌రూ రావ‌ద్ద‌ని వాహ‌నదారుల‌కు పోలీసులు సూచించారు. ప్రయాణికులు ఎస్ఆర్ నగర్ ‘టి’ జంక్షన్ నుండి ఫతే నగర్ వరకు బై లైన్లు మరియు లింక్ రోడ్ల ద్వారా రాకూడ‌ద‌ని సూచించారు. ఆ దారులు మూసివేయ‌బ‌డ‌తాని ప్ర‌క‌టించారు.

సత్యం థియేటర్ నుండి ట్రాఫిక్ మళ్లిస్తూ.... ఎస్ఎస్ బేకరీ, అభిలాషా టవర్స్, బికె గుడా ఎక్స్ రోడ్, భోఘా రెసిడెన్సీ, హోలీ క్రాస్, ఫతే నగర్ రోడ్ వద్ద ఫతే నగర్ వైపు మ‌ళ్లించామ‌ని పేర్కొన్నారు. ఫతే నగర్ నుండి వచ్చి సత్యం థియేటర్ వైపు వెళ్లే ప్ర‌యాణికులు న్యూ బ్రిడ్జ్ వద్ద బేగంపేట‌ ఇన్-గేట్ వైపు మళ్లించబ‌డ‌తార‌ని తెలిపారు. బేగుంపేట-బాలానగర్ (కొత్త బ్రిడ్జ్) ట్రాఫిక్‌ను గ్రీన్‌ల్యాండ్స్, లాల్ బంగ్లా, మాతా టెంపుల్ మరియు సత్యం థియేటర్ ద్వారా మ‌ళ్లిస్తామ‌ని ప్ర‌క‌టించారు. పద్మశ్రీ అపార్ట్‌మెంట్ లో డికె రోడ్-ఆర్ & బి బల్కంపేట్ వ‌ద్ద కూడా ట్రాఫిక్ మళ్లించబడుతుందని చెప్పారు.





ధూళిపాళ్ల న‌రేంద్ర‌పై చెయ్యేస్తేనా?

హైదరాబాదులో రోడ్డెక్కిన హుస్సేన్ సాగర్

నిమిషాల్లో 1200 కోట్లు ఇచ్చేసిన కేసీఆర్....?

అచ్చెన్న, వేర్ ఆర్ యూ...?

నటి సీత లైఫ్ లో ఫెయిల్ అయ్యిందా.. ? ఫెయిల్ చేసారా.. ?

హైదరాబాద్ నగరంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సంధ‌ర్భంగా నిన్న ఎదురుకోళ్ల ఉత్స‌వం జ‌రింగింది. ఈ రోజు బ‌ల్కం పేట ఎల్ల‌మ్మ వివాహాత్స‌వం జ‌రింగింది. అంతే కాకుండా రేపు ర‌థోత్స‌వం జ‌ర‌గ‌నుంది. ఇక‌ బోనాల ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ కు చెక్ పెట్టేందుకు పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. బుధవారం వరకు ఈ ట్రాఫిక్ ఆంక్ష‌లు కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.

అనారోగ్య సమస్యలతో నరకం చూసా : హీరోయిన్

రామ్ - లింగుస్వామి సినిమాలో విలన్ గా తమిళ స్టార్ హీరో..?

వైసీపీలో బీసీ ఎమ్మెల్సీని టార్గెట్ చేస్తోందెవ‌రు... ఇన్ని కష్టాలా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>