MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alaya-f-234adf83-b306-4081-b969-9f747fc09110-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alaya-f-234adf83-b306-4081-b969-9f747fc09110-415x250-IndiaHerald.jpgఅలయ ఎఫ్... సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రతి ఒక్కరికి బాగా పరిచయం. అంతగా ఇంటర్నెట్ ను ప్రభావితం చేస్తోంది ఈ అమ్మాయి. సాధారణంగానే హీరోయిన్లంటే గ్లామర్ ను ఒలకబోస్తుంటారు. కానీ కొంతమంది మాత్రమే గ్లామర్ తో భారీ క్రేజ్ ను కూడా పెట్టుకుంటారు. అలయ కూడా ఆ జాబితాకు చెందినదే. తరచూ ఏదో ఒక హాట్ పిక్ తో సెగలు రేపుతూనే ఉంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా ఈ బీ టౌన్ బ్యూటీ షేర్ చేసిన ఒక బోల్డ్ పిక్ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది. గ్లామర్ కAlaya F;{#}Ekta Kapoor;Kannada;BEAUTY;Raccha;Hindi;Remake;bollywood;Samantha;Heroine;Cinemaహాట్ అలెర్ట్ : నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో... కళ్ళు తిప్పుకోలేరు !హాట్ అలెర్ట్ : నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో... కళ్ళు తిప్పుకోలేరు !Alaya F;{#}Ekta Kapoor;Kannada;BEAUTY;Raccha;Hindi;Remake;bollywood;Samantha;Heroine;CinemaTue, 13 Jul 2021 11:00:00 GMTఅలయ ఎఫ్... సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రతి ఒక్కరికి  బాగా పరిచయం. అంతగా ఇంటర్నెట్ ను ప్రభావితం చేస్తోంది ఈ అమ్మాయి. సాధారణంగానే హీరోయిన్లంటే గ్లామర్ ను ఒలకబోస్తుంటారు. కానీ కొంతమంది మాత్రమే గ్లామర్ తో భారీ క్రేజ్ ను కూడా పెట్టుకుంటారు. అలయ కూడా ఆ జాబితాకు చెందినదే. తరచూ ఏదో ఒక హాట్ పిక్ తో సెగలు రేపుతూనే ఉంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా ఈ బీ టౌన్ బ్యూటీ షేర్ చేసిన ఒక బోల్డ్ పిక్ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది. గ్లామర్ కి మరో లెవెల్ అన్నట్టుగా రెచ్చిపోయింది. ఆమె అందాలను చూసిన యువకులకు మతిపోతోంది. దీంతో ఆ పిక్ కు నెట్టింట్లో భారీ సంఖ్యలో లైకులు కురిపిస్తున్నారు. వైట్ డ్రెస్ లో మురిసిపోయిన అలయ పేరు ఇప్పుడు నెట్టింట్లో మారుమ్రోగిపోతోంది. 

ఆమె బాలీవుడ్ లో చేసింది ఒకే ఒక్క సినిమా. మొదటి సినిమాతోనే బెస్ట్ డెబ్యూ హీరోయిన్ అవార్డు అందుకుంది. నిజానికి మొదటి సినిమాతోనే ఇంతటి భారీ క్రేజ్ అందుకోవడం అందరికీ సాధ్యపడే విషయం కాదు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం "యూటర్న్" హిందీ రీమేక్ లో నటించనుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కన్నడ హిట్ మూవీ "యూటర్న్" తెలుగులో కూడా రీమేక్ అయిన విషయం తెలిసిందే. ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓ బ్రిడ్జిపై చోటు చేసుకుంటున్న వరుస మరణాల గురించి రీసెర్చ్ చేసే జర్నలిస్ట్ ప్రయాణం గురించి ఉంటుంది. తెలుగులో అయితే సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. మరి అలయ ఏ రేంజ్ లో హిందీ ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.  



హీరో తనీష్ కి బంపర్ ఆఫర్ ?

రవితేజ రామారావు సినిమా డైరెక్టర్ గురించి తెలుసా?

బాలకృష్ణ కోసం శృతిహాసన్ షాకింగ్ నిర్ణయం..?

స్టార్ హీరోతో రాక్షసుడు 2.. !

పోలీసుకు బై... బై..ఇక కలెక్టర్ పాత్రలో స్టార్ హీరో?

మరో టాలెంటెడ్ డైరెక్టర్ తమిళ హీరోతో.. ఏమైంది మనోల్లకి!!

టాప్ గేర్ లో అఖిల్.. దుమ్ముదులిపేస్తాడా..!

రామ్ చరణ్ డ్రైవర్ నెల జీతం అంతనా..!

రానా మొహమాటం... రంగంలోకి సురేష్ బాబు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>