BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdp-d087961a-38c7-4e65-a14b-b08ff5e9a8a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdp-d087961a-38c7-4e65-a14b-b08ff5e9a8a4-415x250-IndiaHerald.jpgఉపాధి హామీ పెండింగ్ బిల్లుల‌ను త‌క్ష‌ణ‌మే చెల్లించాల‌ని డిమాండ్ చేస్తూ విజ‌య‌వాడ‌లోని క‌లెక్ట‌ర్ క్యాంప్ ఆఫీస్ వ‌ద్ద టీడీపీ నేత‌లు నిర‌స‌న తెలిపారు.అనంత‌రం క‌లెక్ట‌ర్ జె.నివాస్‌కి విన‌తిప‌త్రం అందించారు. రెండేళ్లుగా ఎనిమిది ల‌క్ష‌ల కుటుంబాల‌ను ప్ర‌భుత్వం ఉపాధి హామీ బిల్లులు చెల్లించ‌కుండా వేధిస్తోంద‌ని మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు ఆరోపించారు.రాజ్యాంగం ప‌ట్ల లెక్క‌లేని త‌నంతో చ‌ట్ట ఉల్లంఘ‌న పాల‌న‌కు వైసీపీ ప్ర‌భుత్వం పాల్ప‌డుతోంద‌న్నారు.ప్ర‌భుత్వం మెడ‌లు వంచి మ‌రి ఉపాధి హామీ బిల్ల‌లు క‌tdp;{#}YCP;TDP;MP;Ministerప్ర‌భుత్వం మెడ‌లు వంచి బిల్లులు క‌ట్టిస్తాం - టీడీపీ నేత‌లుప్ర‌భుత్వం మెడ‌లు వంచి బిల్లులు క‌ట్టిస్తాం - టీడీపీ నేత‌లుtdp;{#}YCP;TDP;MP;MinisterTue, 13 Jul 2021 12:57:27 GMTటీడీపీ నేత‌లు నిర‌స‌న తెలిపారు.అనంత‌రం క‌లెక్ట‌ర్ జె.నివాస్‌కి విన‌తిప‌త్రం అందించారు. రెండేళ్లుగా ఎనిమిది ల‌క్ష‌ల కుటుంబాల‌ను ప్ర‌భుత్వం ఉపాధి హామీ బిల్లులు చెల్లించ‌కుండా వేధిస్తోంద‌ని మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు ఆరోపించారు.రాజ్యాంగం ప‌ట్ల లెక్క‌లేని త‌నంతో చ‌ట్ట ఉల్లంఘ‌న పాల‌న‌కు వైసీపీ ప్ర‌భుత్వం పాల్ప‌డుతోంద‌న్నారు.ప్ర‌భుత్వం మెడ‌లు వంచి మ‌రి ఉపాధి హామీ బిల్ల‌లు క‌ట్టిస్తామ‌ని మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు స్ప‌ష్టం చేశారు. రూ.1800కోట్లు కేంద్రం విడుదల చేస్తే రాష్ట్ర వాటా రూ.600కోట్లు చెల్లించకుండా విచారణల పేరుతో వేధిస్తున్నారని మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర ఆరోపించారు.రాష్ట్ర ఆర్థికపరిస్థితి దిగజారి ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్ళటం సిగ్గుచేటని..కేంద్రం నిధులు విడుద‌ల చేసినా రాష్ట్ర ప్ర‌భుత్వం క‌క్ష సాధింపుధోర‌ణితో కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు చెల్లించ‌డంలేద‌న్నారు.నిధుల విడుదల కావట్లేదనే వేదనతో 50మంది చనిపోయారని వారి కుటుంబాల‌కు త‌క్ష‌ణం 50 ల‌క్ష‌ల రూపాయ‌లు చెల్లించాల‌ని మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ డిమాండ్ చేశారు.



కేంద్ర కెబినేట్ క‌మిటీల్లో మార్పులు...?

అదే జ‌రిగితే.. వైసీపీలో చీలిక‌లు..పీలిక‌లేనా ?

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థిని క‌న్ఫామ్ చేసిన కేసీఆర్‌..?

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఆ 5గంట‌లు ఏం జ‌రిగిందంటే..?

బ్రేకింగ్: బండి పాదయాత్రపై కీలక నిర్ణయం..?

బ్రేకింగ్: సుప్రీం కోర్ట్ కి వెళ్లి జగన్ డ్రాప్

అటు రేవంత్ - ఇటు షర్మిల - కేటీఆర్ ఫిదా.. !

గుంటూరు టీడీపీలో ఎవ‌రికి వారే య‌మునా తీరే...!

టీడీపీలో ఎవ‌రి దారి వాళ్ల‌దే.. ఈ నేత‌ల దారెటు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>