BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/google-20d22f93-f997-4ea3-8556-fb8bdbd50cea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/google-20d22f93-f997-4ea3-8556-fb8bdbd50cea-415x250-IndiaHerald.jpgగూగుల్‌కి భారీగా జ‌రిమానా ప‌డింది.ఫ్రాన్స్‌కి చెందిన యాంటీ ట్ర‌స్ట్ వాచ్‌డాగ్ సంస్థ గూగుల్‌కి భారీగా జ‌రిమానా విధించింది. న్యూస్ కాపీరైట్ నిబంధ‌న‌లను ఉల్లంఘించినందుకు ఆల్ఫాబెట్ గూగుల్‌కు 500 మిలియ‌న్ల యురోలు ఫైన్ వేసింది. ఇండియా క‌రెన్సీలో్ దాదాపుగా 4,415 కోట్ల రూపాయ‌లు ఉంది. న్యూస్ ప‌బ్లిష‌ర్స్‌కు సంబంధించి తాత్కాలిక ఆదేశాల‌ను అమ‌లు చేయ‌డంలో గూగుల్ ఫైయిల్ అయింది, దీంతో వాచ్ డాగ్ యాంటీ ట్ర‌స్ట్ అథారిటీ దీనిపై చ‌ర్య‌లు తీసుకుంది. న్యూస్ ప‌బ్లిష‌ర్స్ త‌మ న్యూస్ కంటెంట్ వినియోగంపై చ‌ర్చించ‌డంలో గూగgoogle;{#}Google;Indiaగూగుల్‌కి భారీ జ‌రిమానా...?గూగుల్‌కి భారీ జ‌రిమానా...?google;{#}Google;IndiaTue, 13 Jul 2021 15:08:36 GMTగూగుల్‌కి భారీగా జ‌రిమానా ప‌డింది.ఫ్రాన్స్‌కి చెందిన యాంటీ ట్ర‌స్ట్ వాచ్‌డాగ్ సంస్థ గూగుల్‌కి భారీగా జ‌రిమానా విధించింది. న్యూస్ కాపీరైట్ నిబంధ‌న‌లను ఉల్లంఘించినందుకు ఆల్ఫాబెట్ గూగుల్‌కు 500 మిలియ‌న్ల యురోలు ఫైన్ వేసింది. ఇండియా క‌రెన్సీలో్ దాదాపుగా 4,415 కోట్ల రూపాయ‌లు ఉంది. న్యూస్ ప‌బ్లిష‌ర్స్‌కు సంబంధించి తాత్కాలిక ఆదేశాల‌ను అమ‌లు చేయ‌డంలో గూగుల్ ఫైయిల్ అయింది, దీంతో వాచ్ డాగ్ యాంటీ ట్ర‌స్ట్ అథారిటీ దీనిపై చ‌ర్య‌లు తీసుకుంది. న్యూస్ ప‌బ్లిష‌ర్స్ త‌మ న్యూస్ కంటెంట్ వినియోగంపై చ‌ర్చించ‌డంలో గూగుల్ ఫైయిల్ అయింది.వాచ్ డాగ్ యాంటీ ట్ర‌స్ట్ అథారిటీ తాత్కాలిక ఉత్త‌ర్వుల‌ను గుగూల్ ఉల్లంఘించిందా లేదా అన్న దానిపై ఎంక్వైరీ చేయ‌నుంది.గ‌తంలో కూడా గూగుల్‌కి ప‌లుమార్లు జ‌రిమాన ప‌డింది.అయితే జ‌రిమానాపై గుగూల్ ఇంత వ‌ర‌కు అధికారికంగా స్పందించ‌లేదు. జ‌రిమానాపై వస్తున్న వార్త‌ల‌పై గూగుల్ ఎప్ప‌టికి స్ప‌దింస్తుందో వేచి చూడాలి



ఓట్స్ తో వెరైటీ టిఫిన్.. !

రోటీ చేసి ఇంటర్నెట్ సంచలనం గా మారిన అమ్మాయి.. ఎవరో తెలిసిపోయింది

త్వ‌ర‌లో బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో `అల్లు` చిత్రం !

రిషబ్ పంత్ స్థానంలో ఎవరు రాబోతున్నారు?

బాలకృష్ణ కోసం శృతిహాసన్ షాకింగ్ నిర్ణయం..?

సరిహద్దుల్లో చైనా సైన్యం నిరసన.. ఎందుకో మరి?

మరో టాలెంటెడ్ డైరెక్టర్ తమిళ హీరోతో.. ఏమైంది మనోల్లకి!!

రామ్ చరణ్ డ్రైవర్ నెల జీతం అంతనా..!

పాన్ ఇండియా మోజులో పెద్ద తప్పు చేస్తున్న హీరోలు..!?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>