MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janhvi-sridevi-paruvu-thisthondabfa9b3e6-7d49-4d00-9fa6-2680487af75c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janhvi-sridevi-paruvu-thisthondabfa9b3e6-7d49-4d00-9fa6-2680487af75c-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్.. ఆ పేరు వింటేనే ఆమె హాట్ నెస్ కు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేస్తారు ఎవరైనా. ఇటీవల కాలంలో కరోనా కూడా అంతగా స్ప్రెడ్ అయ్యిందో లేదో కానీ, జాన్వీ పిక్స్ మాత్రం మాములుగా వైరల్ అవ్వలేదు. వరుసగా బికినీ పిక్స్ తో ఇంటర్నెట్ లో సెన్సేషనల్ స్టార్ గా మారింది. "దఢక్" చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీకి మొదటి సినిమాతోనే హిట్ పలకరించింది. అది మాత్రమే కాకుండానే శ్రీదేవి కూతురుగా ఆమెకున్న క్రేజ్, స్టార్ కిడ్ కావడంతో వెంటవెంటనే అవకాశాలు వచ్చాయి. ఇక జాన్వీ కూడా కాదనకుండా అందులోJanhvi Kapoor;{#}Beach;kushi;Kanna Lakshminarayana;bollywood;media;Tollywood;Sridevi Kapoor;Coronavirus;Heroineజాన్వీ శ్రీదేవి పరువు తీస్తోందా ?జాన్వీ శ్రీదేవి పరువు తీస్తోందా ?Janhvi Kapoor;{#}Beach;kushi;Kanna Lakshminarayana;bollywood;media;Tollywood;Sridevi Kapoor;Coronavirus;HeroineTue, 13 Jul 2021 16:00:00 GMTబాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్.. ఆ పేరు వింటేనే ఆమె హాట్ నెస్ కు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేస్తారు ఎవరైనా. ఇటీవల కాలంలో కరోనా కూడా అంతగా స్ప్రెడ్ అయ్యిందో లేదో కానీ, జాన్వీ పిక్స్ మాత్రం మాములుగా వైరల్ అవ్వలేదు. వరుసగా బికినీ పిక్స్ తో ఇంటర్నెట్ లో సెన్సేషనల్ స్టార్ గా మారింది. "దఢక్" చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీకి మొదటి సినిమాతోనే హిట్ పలకరించింది. అది మాత్రమే కాకుండానే శ్రీదేవి కూతురుగా ఆమెకున్న క్రేజ్, స్టార్ కిడ్ కావడంతో వెంటవెంటనే అవకాశాలు వచ్చాయి. ఇక జాన్వీ కూడా కాదనకుండా అందులో మంచి చిత్రాలను సెలెక్ట్ చేసుకుని అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ సెటిల్ అయ్యింది. అయితే ఇటీవల కాలంలో ఆమె షేర్ చేస్తున్న పిక్స్ మరీ దారుణంగా ఉంటున్నాయని శ్రీదేవి అభిమానులు వాపోతున్నారు. 

బీచ్ లో బికినీ పిక్ నుంచి నిన్న ఆమె సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన స్కిన్ కలర్ బాడీ కాన్ డ్రెస్ వరకు ఏ పిక్ చూసినా గ్లామర్ పేరుతో అందాల ఆరబోత మితిమీరిపోతోందా అనే డౌట్ రాకమానదు. అంతలా రెచ్చిపోతోంది. కొంతమంది ఈ పిక్స్ చూసి హాట్ అంటూ కామెంట్ చేసినా, మరికొంతమందికి మాత్రం ఆమె మితిమీరిన అందాల ఆరబోత అస్సలు నచ్చడం లేదు. దీంతో శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ ఆమె ఎంత పద్ధతిగా ఉండేది. ఆమె కూతురు మాత్రం ఇలా గ్లామర్ పేరుతో శ్రీదేవి పరువు తీస్తోంది అంటూ మండి పడుతున్నారు. అయితే టాలీవుడ్ లో కన్నా బాలీవుడ్ లో కాస్త గ్లామర్ ఘాటు ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికే స్టార్ కిడ్స్ అందరూ జాన్వీని మించి పరువాల విందు చేస్తున్నారు. ఇక జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కూడా ఇటీవలే కళ్ళు తిరిగే బికినీ పిక్ షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. మరి కొంతమంది అంటున్నట్టుగా ఈ కపూర్ సిస్టర్స్ అందాల ఆరబోత ఎబ్బెట్టుగా మారబోతుందా? లేక దానికంటూ హద్దులు ఏమన్నా గీసుకున్నారో చూడాలి.    



ఇండియాలో ఫస్ట్ పేషెంట్ కి మళ్లీ కరోనా..

మాకు బు'ర్ర'న్న కధలొద్దు!

రామ్ చేసేది తెలుగు సినిమా నా..? తమిళ సినిమా నా?

జయప్రద తన భర్తను తొలిసారి ఎలా కలిసింది.. ఎక్కడ ప్రేమలో పడింది ?

ఒక్క వీడియో తో మంచు విష్ణు అందరినీ పడగొట్టేశాడా!!

హీరోయిన్ ను విలన్ చేసి హిట్టు కొట్టాడు.. ఇదో పెద్ద సాహసమే..!

పవన్ కు బ్యాడ్ టైమ్ నడుస్తోందా ?

'కార్తికేయ' సీక్వెల్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్..!!

పానీ పూరీ అమ్మే వాడిని చేసుకోవాలనుకున్నా : ఐస్క్రీం హీరోయిన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>