PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/corona-alerta9f4f678-dd56-467e-ba7e-a486ec4f1fd1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/corona-alerta9f4f678-dd56-467e-ba7e-a486ec4f1fd1-415x250-IndiaHerald.jpgక‌రోనా వ‌చ్చాక కొంత మందికి 10 రోజుల‌కు.. మ‌రి కొంత మందికి 20 రోజుల‌కు త‌గ్గుతుంది. అయితే కొంద‌రికి మూడు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఇక 10 - 15 రోజుల‌కు క‌రోనా త‌గ్గిన‌ట్టు ఉన్నా కూడా వారు పూర్తిగా కోలుకునేందుకు మూడు నెల‌ల‌ టైం ప‌డుతుంద‌ని చెపుతున్నారు. ఇక నాగేశ్వ‌ర్ రెడ్డి చెపుతోన్న దాని ప్ర‌కారం క‌రోనా త‌గ్గాక కూడా దాని ప్ర‌భావం మెదడు - ఊపిరితిత్తులు - జీర్ణకోశం - కాలేయం - కిడ్నీ - చెవి -ముక్కు - గొంతు - ఎముకలపై తీవ్రంగా చూపిస్తోంద‌ట‌. ఈ విష‌యంలో క‌రోనా నెగిటివ్ వ‌చ్చినా కూడా చాలా జాగ్ర‌త్త‌గా ఉండాCorona{#}Reddy;Teluguకోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోవ‌డానికి అంత టైం ప‌డుతుందా ?కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోవ‌డానికి అంత టైం ప‌డుతుందా ?Corona{#}Reddy;TeluguTue, 13 Jul 2021 14:07:00 GMTక‌రోనా వ‌చ్చాక ఎన్ని రోజుల‌కు త‌గ్గుతుంది ?  క‌రోనా నుంచి కోలుకున్నాక ఎలంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి ?  క‌రోనా నుంచి కోలుకున్నా ఎలాంటి ఇబ్బందులు వ‌స్తాయ‌న్న సందేహాలు చాలా మందికే ఉన్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి ప్రముఖ వైద్యుల జాబితాలో ఉన్న గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు నాగేశ్వరరెడ్డి కోవిడ్ వేళ ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న అనేక సందేహాల‌కు ఆన్స‌ర్లు ఇచ్చారు. కోవిడ్ నుంచి కోలుకున్నాక కూడా ఏం చేయాల‌నేదానిపై అనేక స‌ల‌హాలు, సూచ‌న‌లు కూడా ఇచ్చారు.

క‌రోనా వ‌చ్చాక కొంత మందికి 10 రోజుల‌కు.. మ‌రి కొంత మందికి 20 రోజుల‌కు త‌గ్గుతుంది. అయితే కొంద‌రికి మూడు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఇక 10 - 15 రోజుల‌కు క‌రోనా త‌గ్గిన‌ట్టు ఉన్నా కూడా వారు పూర్తిగా కోలుకునేందుకు మూడు నెల‌ల‌ టైం ప‌డుతుంద‌ని చెపుతున్నారు. ఇక నాగేశ్వ‌ర్ రెడ్డి చెపుతోన్న దాని ప్ర‌కారం క‌రోనా త‌గ్గాక కూడా దాని ప్ర‌భావం మెదడు - ఊపిరితిత్తులు - జీర్ణకోశం - కాలేయం - కిడ్నీ - చెవి -ముక్కు - గొంతు - ఎముకలపై తీవ్రంగా చూపిస్తోంద‌ట‌. ఈ విష‌యంలో క‌రోనా నెగిటివ్ వ‌చ్చినా కూడా చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆయ‌న చెపుతున్నారు.

క‌రోనా నుంచి కోలుకున్న వారిలో 41 శాతం మంది ఆ త‌ర్వాత కూడా ఏదో ఒక అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు స‌ర్వేలో వెల్ల‌డైంద‌ని ఆయ‌న చెపుతున్నారు. ఇక క‌రోనా త‌గ్గిన‌ వారిలో 30 ఏళ్ల వయసులోనే గుండెపోటు.. పక్షవాతం.. బ్లాక్ ఫంగస్ లాంటి ప్రమాదకర వ్యాధులు మాన‌వ శ‌రీరంపై దాడి చేస్తున్నాయి. కొంద‌రికి కీళ్ల వాతం, మ‌రి కొంద‌రిలో షుగ‌ర్ లెవల్స్ కూడా పెరుగుతున్నాయ‌ట‌. ఈ విష‌యంలో ఎంత నిర్ల‌క్ష్యం గా ఉన్నా ప్రాణాల మీద‌కు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న చెపుతున్నారు. క‌రోనా త‌గ్గాక ఏ మాత్రం అనారోగ్యంగా ఉన్నా నిర్ల‌క్ష్యం వ‌హించ కూడ‌దు.



రాజకీయాలన్నీ ఇంకా ఆ దివంగత నేత చుట్టే తిరుగుతున్నాయి..?

ఈరోజు ఇండియాలో 31,443 కరోనా కేసులు నమోదుకాగా 2020 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,31,315

ఇప్పట్లో తమన్ ని బీట్ చేసే వారే లేరా?

హీరో తనీష్ కి బంపర్ ఆఫర్ ?

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు?

సామాన్య ప్రజలకు భారీ ఊరట.. అసలు విషయం ఏంటంటే ?

కరోనా కొత్త వ్యాధి కావడంతో దీని గురించి పూర్తి అవగాహన ఇంకా నిపుణులకే లేదు. ఈ సమయంలో దీన్ని అవగాహన చేసుకునేందుకు కొన్ని సర్వేలు ఉపయోగ పడతాయి. ఇటీవల దేశంలోనే మొదటిసారిగా కొవిడ్‌ చికిత్సానంతర సమస్యలపై నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో అనేక షాకింగ్ వాస్తవాలు తెలిశాయి.

కరోనా సర్వేలో షాకింగ్ విషయాలు.. తప్పక తెలుసుకోండి..!

మరో టాలెంటెడ్ డైరెక్టర్ తమిళ హీరోతో.. ఏమైంది మనోల్లకి!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>