WinnersVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhef47fbcab-7233-4fdc-a6e5-79e26ab4a2db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhef47fbcab-7233-4fdc-a6e5-79e26ab4a2db-415x250-IndiaHerald.jpgమనిషిగా పుట్టి ఏవేవో సాధించాలని ప్రతి ఒక్కరూ తహతహ లాడుతుంటారు. కానీ అందరూ అనుకున్నవి సాధించడానికి వీలు ఉండదు. అన్ని సమయాలు మనకు అనుకూలంగా ఉండవు. దీని కారణంగానే ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో విపహలమువుతూ ఉంటారు. కానీ మెజారిటీ శాతం మాత్రం సక్సెస్ అవుతుంటారని సర్వేలు చెబుతున్నాయి.VIJAYAM MEEDHE{#}Kanna Lakshminarayana;Shakti;Successవిజయం మీదే: ఈ లక్షణాలు ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు ?విజయం మీదే: ఈ లక్షణాలు ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు ?VIJAYAM MEEDHE{#}Kanna Lakshminarayana;Shakti;SuccessTue, 13 Jul 2021 21:05:04 GMTసక్సెస్ అవుతుంటారని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అనుకున్నది సాధించాలంటే కొన్ని లక్షణాలను కలిగి ఉండడం తప్పనిసరి అవుతుంది. అవేమిటో ఒకసారి చూద్దాము.

1. ముందుగా మీకు దేన్ని అయినా తట్టుకునే శక్తి కలిగి ఉండాలి. అంటే మీరు వెళ్లే దారిలో ఎన్నో ఇబ్బందులు ఎదురవ్వచ్చు, వాటికి భయపడి వెనుకంజ వేయ కూడదు. ఒకవేళ వాటికి తలొగ్గారో ఇక ముందుకు వెళ్లడం దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే చిన్న చిన్న వాటికే మీరు భయపడి పోయి మీ పయనాన్ని ఆపేస్తే, అంతకు మించిన సమస్యలు ఎదురైనప్పుడు మీరు ఎలా ఎదుర్కోగలరు. కాబట్టి ఎదుర్కునే శక్తిని కలిగి ఉండండి.

2. మీ జీవితంలో మీకు ఎదురయ్యే వ్యక్తులను మీకు అనుకూలంగా మార్చుకోండి. వారెవరైనా సరే మీకు పనికి వచ్చినా రాకున్నా సరే, ఎందుకంటే మీ జీవితంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమయ్యేది మనుషులే. అలాంటిది వారితో సరిగా ఉంటేనే మీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి. వారే మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి హెల్ప్ చేస్తారు. ఇది చాలా ముఖ్యమైనది.

3. మీకు మీ ప్రయత్నంలో భాగంగా ఏ చిన్న అవకాశం దొరికినా అలక్ష్యం చేయకండి. ప్రతి ఒక్క అవకాశాన్ని ఒడిసి పట్టుకుని మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఒక మెట్టుగా మలుచుకోండి.

4. అన్నింటి కన్నా మించి మీపై మీరు నమ్మకాన్ని ఎన్నటికీ కోల్పోకండి. ఎప్పుడైతే ఈ నమ్మకాన్ని కోల్పోతారో అప్పుడే మీరు పరాజయం అయినట్లు లెక్క.

ఇలా పై విషయాలన్నింటినీ గుర్తుంచుకుని ఆయా సందర్భాలలో సరిగ్గా అమలు చేస్తే విజయం మీ సొంతమే అవుతుంది.



'సర్కారు వారి పాట' నుండి తప్పుకున్న సీనియర్ యాక్టర్ ..... ??

మంచమెక్కితే.. 25రోజులు అదే పని..!

లైఫ్ స్టైల్ : మీకు వచ్చే కలలు దేనికి సంకేతం..

నీరసంగా ఉన్న వారికి బలమైన ఆహారాన్ని ఇచ్చే పదార్థాలు..

'అమూల్‌'పై మండిప‌డ్డ మంత్రి బొత్స‌?

జాన్వీ శ్రీదేవి పరువు తీస్తోందా ?

మగవారి చర్మ సౌందర్యానికి చిట్కాలు!

"మనం" ఏకమవుదాం అంటున్న మెగా ఫ్యామిలీ ?

పూరి జగన్నాధుని గురించి తెలియని విశేషాలివే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>