PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/condomsd9bf50f2-2076-4b9f-bdf8-eae5ab171a7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/condomsd9bf50f2-2076-4b9f-bdf8-eae5ab171a7c-415x250-IndiaHerald.jpgసెక్స్ ఎడ్యుకేషన్.. పిల్లలకు ఇది తప్పని సరి అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది అవసరమే అయినా అమెరికా మాత్రం ఈ విషయంలో కాస్త అత్యుత్సాహం చూపుతోంది. టీనేజ్‌లోకి అడుగు పెట్టిన తరవాత 13-14 ఏళ్ల నుంచి సెక్స్ ఎడ్యుకేషన్ అందిస్తే ఫరవాలేదు.. కానీ.. అమెరికాలో ఏకంగా ఐదో తరగతి పిల్లలకు సైతం కండోమ్స్ అందుబాటులో ఉంచాలని ఆదేశించడం వివాదాస్పదం అవుతోంది. అమెరికాలోని షికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ బోర్డు ఈ మేరకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఐదు, ఆపై తరగతుల విద్యార్థులకు స్కూళ్లలోనే కండోమ్‌లు అందుబాటులో ఉండాలని CONDOMS{#}Sex;Parents;American Samoaఐదో తరగతి విద్యార్థులకు కండోమ్స్.. ఎటు పోతున్నాం..?ఐదో తరగతి విద్యార్థులకు కండోమ్స్.. ఎటు పోతున్నాం..?CONDOMS{#}Sex;Parents;American SamoaTue, 13 Jul 2021 10:00:00 GMTసెక్స్ ఎడ్యుకేషన్.. పిల్లలకు ఇది తప్పని సరి అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది అవసరమే అయినా అమెరికా మాత్రం ఈ విషయంలో కాస్త అత్యుత్సాహం చూపుతోంది. టీనేజ్‌లోకి అడుగు పెట్టిన తరవాత 13-14 ఏళ్ల నుంచి సెక్స్ ఎడ్యుకేషన్ అందిస్తే ఫరవాలేదు.. కానీ.. అమెరికాలో ఏకంగా ఐదో తరగతి పిల్లలకు సైతం కండోమ్స్ అందుబాటులో ఉంచాలని ఆదేశించడం వివాదాస్పదం అవుతోంది. అమెరికాలోని షికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ బోర్డు ఈ మేరకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది.


ఐదు, ఆపై తరగతుల విద్యార్థులకు స్కూళ్లలోనే కండోమ్‌లు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. బోర్డు పరిధిలోని 600 స్కూళ్లలో ఈ ఏడాది నుంచే ఈ రూల్ అప్లయ్ చేస్తోంది. ఈ మేరకు  బోర్డు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కొందరు తల్లిదండ్రులు కూడా మండిపడుతున్నారు. ఐదో తరగతి విద్యార్థులకు కండోమ్స్ ఇవ్వడమేంటంటున్నారు. ఐదో తరగతి అంటే 11-12ఏళ్ల వయసు ఉంటుందని.. వాళ్లింకా చిన్నపిల్లలేనని  గుర్తు చేస్తున్నారు. చిన్న పిల్లలకు కండోమ్స్ ఇవ్వాలన్న ఆలోచన ఎందుకొచ్చిందంటున్నారు.


ఇక సెక్స్ ఎడ్యుకేషన్‌ అవసరాన్ని మన దేశం కూడా గుర్తించింది. మన దగ్గర 8, 9,10 తరగుతుల్లో ఈ సెక్స్‌ ఎడ్యుకేషన్ బోధిస్తున్నారు. టీనేజ్‌లో అన్నీ తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. అయితే.. ఎంత వరకూ విజ్ఞానం అవసరమో అంతవరకే ఇవ్వడం ప్రధానం. ఈ సున్నితమైన గీతను అర్థం చేసుకోవడం అవసరం. అదే సమయంలో మన భారతీయత స్కూళ్లలో ప్రధానంగా యోగా, ధ్యానం వంటి జీవితానికి అవసరమైన ప్రక్రియలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.


ఇలాంటి సెక్స్ ఎడ్యుకేషన్ వంటి అంశాలపై ఏ దేశాల సంస్కృతి, సంప్రదాయాలను బట్టి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. వయస్సుకు తగ్గట్టు సెక్స్ ఎడ్యుకేషన్ అందిస్తూనే.. మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కూడా విద్యార్థులకు అవగాహన కల్పించడం అవసరం. అమెరికా వంటి దేశాల విచ్చలవిడితనాన్ని, భారతీయ కుటుంబ విలువలను పోల్చి చూపుతూ.. పర్యవసానాలను విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పడం అవసరం.  





అమెరికాలో ఏకంగా ఐదో తరగతి పిల్లలకు సైతం కండోమ్స్ అందుబాటులో ఉంచాలని ఆదేశించడం వివాదాస్పదం అవుతోంది. అమెరికాలోని షికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ బోర్డు ఈ మేరకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

అంతరిక్ష ప్రయాణం గురించి శిరీష చెప్పిన షాకింగ్‌ కబుర్లు..?

అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన చైనా.. తరిమి తరిమి కొట్టింది..?

ఎవరికీ తెలియని.. ఆర్‌.నారాయణమూర్తి ప్రేమకథ..ఇదిగో..!

వీడియో : అలా చేసిందని.. విమానంలో మహిళని కట్టేసిన సిబ్బంది?

ఈ టిప్‌తో శృంగారం ఎక్కువ సేపు చేస్తారా...!

అంతరిక్షంలోకి తెలుగమ్మాయి.. ఈ గుంటూరు పిల్ల గ్రేట్..!?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>