Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-raviteja-multi-starrer-8179b8ba-9c18-47a2-bb97-5dc09ac68346-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-raviteja-multi-starrer-8179b8ba-9c18-47a2-bb97-5dc09ac68346-415x250-IndiaHerald.jpgకొన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవ్వాలో కాని రికార్డులు బద్ధలు కొట్టే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఓ క్రేజీ కాంబో సెట్ చేసే పనిలో ఉన్నాడు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ సూపర్ స్టార్ మహేష్, మాస్ మహరాజ్ రవితేజ కాంబినేషన్ లో ఓ క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పూరీ డైరక్షన్ లో వీరిద్దరు కలిసి చేస్తే ఆ సినిమా రచ్చ మాములుగా ఉండదు. మహేష్ క్లాస్ అండ్ మాస్Mahesh-Raviteja-Multi-Starrer {#}trivikram srinivas;Rajani kanth;sharath;Sharrath Marar;Rajamouli;ravi teja;Tollywood;Ravi;Mass;Cinemaమహేష్.. రవితేజ.. మల్టీస్టారర్.. పూరి డైరక్షన్..!మహేష్.. రవితేజ.. మల్టీస్టారర్.. పూరి డైరక్షన్..!Mahesh-Raviteja-Multi-Starrer {#}trivikram srinivas;Rajani kanth;sharath;Sharrath Marar;Rajamouli;ravi teja;Tollywood;Ravi;Mass;CinemaTue, 13 Jul 2021 09:00:00 GMTకొన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవ్వాలో కాని రికార్డులు బద్ధలు కొట్టే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఓ క్రేజీ కాంబో సెట్ చేసే పనిలో ఉన్నాడు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ సూపర్ స్టార్ మహేష్, మాస్ మహరాజ్ రవితేజ కాంబినేషన్ లో ఓ క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పూరీ డైరక్షన్ లో వీరిద్దరు కలిసి చేస్తే ఆ సినిమా రచ్చ మాములుగా ఉండదు. మహేష్ క్లాస్ అండ్ మాస్ హీరో.. రవితేజ పక్కా మాస్ హీరో. ఈ ఇద్దరికి తగినట్టుగా పూరీ కథ రాసుకున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం వీరు కమిటైన సినిమాలు పూర్తి చేశాక కథ వినిపించి ఓకే చేయించే ప్లాన్ లో ఉన్నాడు పూరీ జగన్నాథ్. మహేష్ సర్కారు వారి పాట కాగానే త్రివిక్రం సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా తర్వాత రాజమౌళి సినిమా ఉంది. అయితే దానికన్నా ముందు మరో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. రవితేజ ఖిలాడి పూర్తి చేసి శరత్ మండవ డైరక్షన్ లో రామారావు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో సినిమా ఉంది. ఈ సినిమాల తర్వాత మహేష్, రవితేజ కాంబో మల్టీస్టారర్ ఉంటుందని చెప్పొచ్చు.

మహేష్, రవితేజ కలిసి నటిస్తే ఆ సినిమా ఎలా ఉండబోతుందో అని ఇప్పటినుండే ఆడియీన్స్ అంచనాలు పెంచుకున్నారు. డైరక్టర్ పూరీ జగన్నాథ్ కాబట్టి ఇద్దరి ఇమేజ్ లకు తగినట్టుగానే కథ సిద్ధం చేసి ఉంటాడని చెబుతున్నారు. సినిమా వారిద్దరి ఓకే చేస్తే చాలు కాని టాలీవుడ్ లో ఇదో భారీ సినిమా అయ్యే ఛాన్స్ ఉంది. మహేష్, రవితేజ అసలేమాత్రం ఊహించని ఈ కాంబోలో సినిమా వస్తే మాత్రం ఆడియెన్స్ కు పండుగే అని చెప్పొచ్చు.  లైగర్ తర్వాత పూరీ జగనాథ్ ఈ మల్టీస్టారర్ కథ మీదే వర్క్ చేస్తారని అంటున్నారు.





పీబీ శ్రీనివాస్‌కు ఇష్టమైన పాట ఇదేనంటా..??

అందుకే మా ఎన్నికల నుంచి తప్పుకున్న మంచు విష్ణు !

షూటింగ్ తరువాత ఇచ్చిన గిఫ్ట్... అమీర్ పరువు తీసేసిన నెటిజన్

ఎన్టీఆర్ రేంజ్ లో అంటే కష్టమే.. బాలీవుడ్ రిస్క్ చేస్తుందా?

ఆర్ ఆర్ ఆర్ పోరాటాల పై బుర్రా సాయి మాధవ్ లీకులు !

ఆ హీరో నిర్మాతగా హిందీలో ఆకాశమే హద్దురా రీమేక్..!

పుష్ప తర్వాత అల్లు అర్జున్ అదిరిపోయే ప్లాన్..!

టాప్ హీరోల ఆలోచనలను ప్రభావితం చేస్తున్న నాగార్జున ఆలోచనలు !

కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలు వెనుక అంతర్యం !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>