MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsa50936e5-2205-454c-acb1-98f7cad37388-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsa50936e5-2205-454c-acb1-98f7cad37388-415x250-IndiaHerald.jpgఫ‌ర్ ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో పాటు యాక్ష‌న్ సీన్లు, కామెడీ ఏదైనా చేయ‌గ‌ల‌డ‌న్న పేరు వ‌రుణ్ తేజ్ కు వ‌చ్చేసింది. దీంతో పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌రుణ్ తేజ్ మార్కెట్ బాగా పెరిగింది. ఇక నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ద్వారా కూడా వ‌రుణ్ సినిమాల‌కు భారీగా బిజినెస్ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే మ‌నోడు రేటు భారీగా పెంచేసిన‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వ‌రుణ్ గ‌తంలో ఒక్కో సినిమాకు రు. 5 నుంచి రు. 6 కోట్లు తీసుకునే వాడు. ఆ త‌ర్వాత రు. 8 కోట్ల‌కు చేరింది. Varun Tej{#}Comedy;prema;vegetable market;F2;Tollywood;Silver;Love;Venkatesh;Hero;Cinemaవ‌రుణ్ తేజ్ రేటు పెంచేశాడా... ఇన్ని కోట్లా...!వ‌రుణ్ తేజ్ రేటు పెంచేశాడా... ఇన్ని కోట్లా...!Varun Tej{#}Comedy;prema;vegetable market;F2;Tollywood;Silver;Love;Venkatesh;Hero;CinemaTue, 13 Jul 2021 15:37:00 GMTమెగా ఫ్యామిలీలో నాగ‌బాబు వార‌సుడిగా వెండి తెరం గ్రేటం చేసిన వ‌రుణ్ తేజ్ చాలా త‌క్కువ టైంలోనే మీడియం రేంజ్ హీరోల‌లో స్టార్ హీరోగా దూసుకు పోతున్నాడు. చాలా త‌క్కువ టైంలోనే వ‌రుణ్ తేజ్‌కు సూప‌ర్ డూప‌ర్ హిట్లు వ‌చ్చాయి. మ‌రో వైపు వెంకీ లాంటి సీనియ‌ర్ హీరో తో ఎఫ్ 2 లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన వ‌రుణ్ తొలి ప్రేమ - కంచె - గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ లాంటి సోలో హిట్ల‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌న స్టామినా ఏంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోల‌ను ప‌క్క‌న పెట్టేస్తే.. మీడియం రేంజ్ హీరోల లో ఇప్పుడు అంద‌రి హీరోల కంటే వ‌రుణ్ తేజ్ స‌క్సెస్ రేట్ చాలా ఎక్కువుగా ఉంది.

ఫ‌ర్ ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో పాటు యాక్ష‌న్ సీన్లు, కామెడీ ఏదైనా చేయ‌గ‌ల‌డ‌న్న పేరు వ‌రుణ్ తేజ్ కు వ‌చ్చేసింది. దీంతో పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌రుణ్ తేజ్ మార్కెట్ బాగా పెరిగింది. ఇక నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ద్వారా కూడా వ‌రుణ్ సినిమాల‌కు భారీగా బిజినెస్ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే మ‌నోడు రేటు భారీగా పెంచేసిన‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వ‌రుణ్ గ‌తంలో ఒక్కో సినిమాకు రు. 5 నుంచి రు. 6 కోట్లు తీసుకునే వాడు. ఆ త‌ర్వాత రు. 8 కోట్ల‌కు చేరింది.

ఇక ఇప్పుడు వ‌రుస హిట్ల‌తో ఒక్కో సినిమాకు రు. 9 నుంచి రు. 10 కోట్ల‌కు త‌గ్గేదే లేద‌ని చెపుతున్నాడ‌ట‌. చాలా మంది నిర్మాత‌లు వ‌రుణ్ తో సినిమాలు చేసేందుకు ఆస‌క్తితో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కొత్త రేటు చూసి షాక్ అవుతున్నార‌ట‌. అయితే ఖ‌చ్చితంగా వ‌రుణ్ తో త‌మ బ్యాన‌ర్లో సినిమా చేయాల‌ని డిసైడ్ అయిన నిర్మాత‌లు రు. 10 కోట్లు ఇచ్చుకోక త‌ప్ప‌డం లేద‌ట‌.





రామ్ చేసేది తెలుగు సినిమా నా..? తమిళ సినిమా నా?

జయప్రద తన భర్తను తొలిసారి ఎలా కలిసింది.. ఎక్కడ ప్రేమలో పడింది ?

ఒక్క వీడియో తో మంచు విష్ణు అందరినీ పడగొట్టేశాడా!!

హీరోయిన్ ను విలన్ చేసి హిట్టు కొట్టాడు.. ఇదో పెద్ద సాహసమే..!

పవన్ కు బ్యాడ్ టైమ్ నడుస్తోందా ?

'కార్తికేయ' సీక్వెల్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్..!!

పానీ పూరీ అమ్మే వాడిని చేసుకోవాలనుకున్నా : ఐస్క్రీం హీరోయిన్

రవితేజ కావాలనే బాలయ్య ను గెలుకుతున్నాడా?

ఇల్లీ పాప‌ అవ‌కాశాల కోసం అందాల ఎర వేస్తోందా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>