GoldVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/gold-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/gold-IndiaHerald.jpgనేడు దేశంలో బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గింపు కన్పించింది. 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పది రూపాయలు తగ్గి రూ.4465 రూపాయలు అయ్యింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వంద రూపాయలు తగ్గడంతో... నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర పది రూపాయలు తగ్గి రూ.4,872కు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వంద రూపాయలు తగ్గి రూ.48,720కు చేరుకుంది. హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44650, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,720,Today Gold Rates;{#}Delhi;Vishakapatnam;Silver;gold;Hyderabad;Chennaiమగువలకు శుభవార్త...ఈరోజు బంగారం ధర ఇదే !మగువలకు శుభవార్త...ఈరోజు బంగారం ధర ఇదే !Today Gold Rates;{#}Delhi;Vishakapatnam;Silver;gold;Hyderabad;ChennaiTue, 13 Jul 2021 07:49:00 GMTనేడు దేశంలో బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గింపు కన్పించింది. 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పది రూపాయలు తగ్గి రూ.4,465 రూపాయలు అయ్యింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వంద రూపాయలు తగ్గడంతో... నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర పది రూపాయలు తగ్గి రూ.4,872కు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వంద రూపాయలు తగ్గి రూ.48,720కు చేరుకుంది. హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44650, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,720, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,070, 24 క్యారెట్లు రూ.49,170, ఢిల్లీలో 22 క్యారెట్లు రూ.46,800, 24 క్యారెట్లు రూ.50,070, బెంగళూరు 22 క్యారెట్లు రూ.44,650, 24 క్యారెట్లు రూ.48,720, విశాఖపట్నం, వైజాగ్ లో 22 క్యారెట్లు రూ.44,650, 24 క్యారెట్లు రూ.48, 720.

వెండి విషయానికొస్తే అది కూడా తగ్గింది. రూ.300 తగ్గి కాస్త ఊరటనిచ్చింది. దీంతో కేజీ వెండి ధర 73,800కు చేరుకుంది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ.73,800 ఉంది. ఢిల్లీ లో కేజీ వెండి రూ.69,100, చెన్నై లో కేజీ వెండి రూ.73,800, బెంగుళూరులో రూ.69,100, విజయవాడలో కేజీ వెండి రూ.73,800, విశాఖపట్నం, వైజాగ్ లలో కేజీ వెండి ధర రూ.73,800గా ఉంది. ఇక ఈరోజు దేశంలోని అన్ని ప్రాంతాల్లో కలిపి గరిష్టంగా కేజీ వెండి రూ.73,800 ఉండగా బంగారం మాత్రం 24 క్యారెట్లు గరిష్టంగా రూ.50,800కు చేరుకుంది. దాదాపు 60 వేలకు చేరువలో ఉండడం ఆందోళనకరం. అయితే నేడు పుత్తడి, వెండి రేట్లు తగ్గడం మగువలకు శుభవార్త అనే చెప్పొచ్చు.  



హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు ఖాతాలో అరుదైన రికార్డు ?

మనకిప్పుడు వాళ్లతో పనిలేదు..!

స్టార్స్ సందడి షురూ... హైదరాబాద్ టార్గెట్ ?

బ్రేకింగ్ : 'సర్కారు వారి పాట' లేటెస్ట్ పోస్టర్ అదుర్స్ .... !!

ఎవ‌రెన్ని కుప్పి గంతులు వేసినా టీఆర్ఎస్ దే హ‌వా.. !

ఫ్యామిలీ మ్యాన్ 2 లో నటించిన ఈ చిన్నారి గురించి ఎవరికి తెలియని విషయాలు

ప్రభాస్‌కి ఆ పిచ్చి ఎక్కువ.. బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్..!

జ‌గ‌న్ ఇలాకాలో ఇద్ద‌రు వైసీపీ నేత‌ల ఫైట్... ఎమ్మెల్యే వ్శ్ ఎమ్మెల్సీ..!

ఆ ఏపీ మంత్రి ప‌ద‌వి ఊస్టే... లీక్ అయ్యే సైలెంట్ అయ్యారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>