BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/trs-bjp-ki-big-shock-party-ni-vidutunna-mukhya-nethalu1dfb9a0d-cb91-49d3-8466-8e98d014e822-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/trs-bjp-ki-big-shock-party-ni-vidutunna-mukhya-nethalu1dfb9a0d-cb91-49d3-8466-8e98d014e822-415x250-IndiaHerald.jpgటీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్‌రెడ్డి నియ‌మ‌కంతో కాంగ్రెస్ పార్టీలో చేరిక‌లు జోరుగా సాగుతున్నాయి.ఇప్ప‌టికే ప‌లువురు పాత కాంగ్రెస్ నేత‌లు సొంత‌గూటికి చేరుకున్నారు.తాజాగా టీఆర్ఎస్ నేత మాజీ మేయ‌ర్ ధ‌ర్మ‌పురి సంజ‌య్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు ఎర్రా శేఖ‌ర్ ,భూపాల‌ప‌ల్లి బీజేపీ నేత గండ్ర స‌త్య‌నారాయ‌ణలు కాంగ్రెస్‌లో చేర‌బోతున్నారు.త‌మ పార్టీప‌దువుల‌కు రాజీనామా చేశారు.త‌ర్వ‌లో భారీ బ‌హిరంగ స‌భ‌లో రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో వీరిద్ద‌రు కాంగ్రెస్ కండువా క‌ప్పుకోనున్నారు. రేవంత్‌రెడ్డిని బ‌లtrs;{#}Father;Telangana Rashtra Samithi TRS;Revanth Reddy;MLA;రాజీనామా;Bharatiya Janata Party;Congressటీఆర్ఎస్‌,బీజేపీకి భారీ షాక్‌...?టీఆర్ఎస్‌,బీజేపీకి భారీ షాక్‌...?trs;{#}Father;Telangana Rashtra Samithi TRS;Revanth Reddy;MLA;రాజీనామా;Bharatiya Janata Party;CongressTue, 13 Jul 2021 15:20:22 GMTరేవంత్‌రెడ్డి నియ‌మ‌కంతో కాంగ్రెస్ పార్టీలో చేరిక‌లు జోరుగా సాగుతున్నాయి.ఇప్ప‌టికే ప‌లువురు పాత కాంగ్రెస్ నేత‌లు సొంత‌గూటికి చేరుకున్నారు.తాజాగా టీఆర్ఎస్ నేత మాజీ మేయ‌ర్ ధ‌ర్మ‌పురి సంజ‌య్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు ఎర్రా శేఖ‌ర్ ,భూపాల‌ప‌ల్లి బీజేపీ నేత గండ్ర స‌త్య‌నారాయ‌ణలు కాంగ్రెస్‌లో చేర‌బోతున్నారు.త‌మ పార్టీప‌దువుల‌కు రాజీనామా చేశారు.త‌ర్వ‌లో భారీ బ‌హిరంగ స‌భ‌లో రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో వీరిద్ద‌రు కాంగ్రెస్ కండువా క‌ప్పుకోనున్నారు. రేవంత్‌రెడ్డిని బ‌ల‌ప‌ర‌చ‌డానికి తిరిగి కాంగ్రెస్‌లోకి వ‌స్తున్నాన‌ని ధ‌ర్మ‌పురి సంజయ్ తెలిపారు. మా నాన్న కోసమే టీఆర్ఎస్ కండువా క‌ప్పుకున్నాన‌ని..అది కండువా కాదు గొడ్డ‌లి అని ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌ర్వ‌లో మంచిరోజు చుసుకుని కాంగ్రెస్ పార్టీలో చేర‌తాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.బీజేపీని వీడ‌టానికి అనేక కార‌ణాలున్నాయ‌ని మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖ‌ర్ తెలిపారు. వాటి వివ‌రాల‌ను త‌ర్వ‌లోనే వెల్ల‌డిస్తాన‌ని..మంచి రోజు చూసి కాంగ్రెస్ పార్టీలో చేర‌తాన‌ని తెలిపారు. భూపాల‌ప‌ల్లికి చెందిన బీజేపీ నేత గండ్ర స‌త్య‌నారాయ‌ణ కూడా కాంగ్రెస్‌లో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.టీడీపీలో ఉన్న‌ప్పుడు రేవంత్‌రెడ్డితో క‌లిసి ప‌ని చేశాన‌ని..జిల్లాలో బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసి కాంగ్రెస్‌లో చేరుతున్న‌ట్లు స్ప‌ష్ట‌త ఇచ్చారు.



బ్రేకింగ్: కేసిఆర్ తో బీజేపీ ఎమ్మెల్యే భేటీ...?

బ్రేకింగ్: రాహుల్ వద్దకు ప్రశాంత్ కిషోర్...?

ఒక్క వీడియో తో మంచు విష్ణు అందరినీ పడగొట్టేశాడా!!

ఏపీలో నామినేటెడ్ ప‌ద‌వుల జాత‌ర‌...?

చంద్ర‌బాబు వేసిన దెబ్బ‌తో బాల‌య్య ఫ్యాన్ గ‌రంగ‌రం ?

రేవంత్ మంత్రాంగం మామూలుగా లేదే... ఈ ముగ్గురు కాంగ్రెస్‌లోకి రివ‌ర్స్ జంప్ ?

ఖ‌బ‌ద్ధార్ కౌశిక్ రెడ్డి... ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకో...?

లోక్ స‌భ‌లో కాంగ్రెస్ ప‌క్ష నేత‌ను తొల‌గించ‌నున్న సోనియాగాంధీ.?

రాజకీయాలన్నీ ఇంకా ఆ దివంగత నేత చుట్టే తిరుగుతున్నాయి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>