Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/accident-ec1bf163-cb4c-4d9b-a1c6-d43ce67876b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/accident-ec1bf163-cb4c-4d9b-a1c6-d43ce67876b2-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్నచిన్న కారణాలకే ఇక ఈ జీవితం మొత్తం వృధా అని అనుకుంటున్నారు. ఎంతో సాధించాలి అనుకుని ఏదీ సాధించకుండానే జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. దేవుడిచ్చిన ఎంతో విలువైన ప్రాణాల్ని చేజేతులారా తీసుకుంటున్నారు ఎంతో మంది ఇలా క్షణికావేశంలో ఎంతోమంది కఠిన నిర్ణయాలు తీసుకొని బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు నేటి రోజుల్లో కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జAccident {#}bhogi;prudhvi raj;Guntur;Tadepalliప్రాణం తీసుకోవాలి అనుకున్నాడు.. కానీ కాళ్లు పోయాయి?ప్రాణం తీసుకోవాలి అనుకున్నాడు.. కానీ కాళ్లు పోయాయి?Accident {#}bhogi;prudhvi raj;Guntur;TadepalliTue, 13 Jul 2021 10:30:00 GMTఇటీవల కాలంలో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  చిన్నచిన్న కారణాలకే ఇక ఈ జీవితం మొత్తం వృధా అని అనుకుంటున్నారు. ఎంతో సాధించాలి అనుకుని ఏదీ సాధించకుండానే జీవితాన్ని  అర్ధాంతరంగా ముగిస్తున్నారు.  దేవుడిచ్చిన ఎంతో విలువైన ప్రాణాల్ని చేజేతులారా తీసుకుంటున్నారు ఎంతో మంది  ఇలా క్షణికావేశంలో ఎంతోమంది కఠిన నిర్ణయాలు తీసుకొని బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు నేటి రోజుల్లో కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఆ యువకుడికి ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ ఇక ఈ జీవితం వృధా అని అనుకున్నాడు. ఇక ఈ సమాజంలో బ్రతక లేను అని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తుంటే రైల్వే పట్టాలపై పడుకుంటే సరిపోతుంది కదా అనుకున్నాడో ఏమో.. నేరుగా రైల్వే పట్టాల వరకు వెళ్ళాడు. అక్కడ ట్రాక్ ఫై పడుకున్నాడు. కానీ అంతలో రైలు వస్తుంటే అతనికి చనిపోయేందుకు ధైర్యం సరిపోలేదు. ఇక రైలు దగ్గరికి వస్తుండగా రైలు పట్టాల నుంచి లేచే ప్రయత్నం చేశాడు. కానీ చావు తప్పి కన్ను లొట్ట పోయినంత పని అయింది యువకుడి పరిస్థితి. ప్రాణం పోలేదు కానీ అతని రెండు కాళ్లు రైలు కింద పడి చివరికి తెగిపోయాయి.



 ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ ఫై ఆత్మహత్య ఆత్మహత్య చేసుకోవడానికి పడుకున్న యువకుడు రైలు దగ్గరికి వస్తున్న సమయంలో  ధైర్యం సరిపోక రైల్వే ట్రాక్ ఫై నుండి పక్కకు తప్పుకో బోయాడు. అయితే వంద మీటర్ల దూరంలో అతడిని గమనించాడు లోకో పైలట్. ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు.  అయినప్పటికీ రైలు వేగంగా ఉండడంతో ఆగలేదు. అప్పటికే ఒక భోగి అతని కాళ్ళ మీద నుంచి దూసుకుపోయింది. దీంతో రెండు కాళ్ళు తెగిపోయాయి. రైలు ఆగక పోయి ఉంటే  అతని ప్రాణం కూడా పోయేది అని లోకో పైలట్ చెప్పాడు. అయితే యువకుడు తాడేపల్లిలోని నులకపేట కు చెందిన 20 ఏళ్ల పృథ్వి గా గుర్తించారు పోలీసులు.



బ్రేకింగ్: తగ్గని జగన్... డైరెక్ట్ సుప్రీం కోర్ట్ కే...?

అంతరిక్ష ప్రయాణం గురించి శిరీష చెప్పిన షాకింగ్‌ కబుర్లు..?

ఇల్లు సీల్... హీరో సీరియస్ రియాక్షన్ !

బ్రేకింగ్: జగన్ కు హైకోర్ట్ షాక్...?

భర్త చచ్చిపోయాడనుకుని భార్య ఏం చేసిందంటే...

ఆమె ప్రయాణం అద్భుతం: సిఎం జగన్

కరోనా కేసుల్లో ఆ జిల్లానే టాప్... అధికారులు ఏం చేస్తున్నారు ?

అంతరిక్షంలోకి తెలుగమ్మాయి.. ఈ గుంటూరు పిల్ల గ్రేట్..!?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>