WomenMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/women/70/roti-wala-girl6d9c53c0-7128-42ad-b61f-4754c47e6dec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/women/70/roti-wala-girl6d9c53c0-7128-42ad-b61f-4754c47e6dec-415x250-IndiaHerald.jpgఈ మధ్య సోషల్ మీడియా ని ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కరు తమ టాలెంట్ ను చూపించి ఎంతో ఫేమస్ అయిపోతున్నారు.. ఇప్పటివరకు చాలామంది ఈవిధంగా ఫేమస్ అయిపోయి మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. సినిమా వారికి సోషల్ మీడియా అనేది మంచి ప్లాట్ ఫామ్ అయ్యింది. వారికి అవకాశాలు రావాలనే అవసరం వచ్చిన ప్రతిసారి దీన్ని నమ్ముకుంటున్నారు.. వీరే కాకుండా నార్మల్ జనం కూడా సోషల్ మీడియా లో తమ అరుదైన టాలెంట్ ని చూపించి పేరు తెచ్చుకుంటున్నారు..రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోయి జీవితాల్లో సెటిల్ అయినవారు ఎంతోమంది ఉన్నారు. Roti wala girl{#}Google;media;Girl;Fidaa;Yevaru;Cinema;Newsరోటీ చేసి ఇంటర్నెట్ సంచలనం గా మారిన అమ్మాయి.. ఎవరో తెలిసిపోయిందిరోటీ చేసి ఇంటర్నెట్ సంచలనం గా మారిన అమ్మాయి.. ఎవరో తెలిసిపోయిందిRoti wala girl{#}Google;media;Girl;Fidaa;Yevaru;Cinema;NewsTue, 13 Jul 2021 11:30:00 GMTఈ మధ్య సోషల్ మీడియా ని ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కరు తమ టాలెంట్ ను చూపించి ఎంతో ఫేమస్ అయిపోతున్నారు.. ఇప్పటివరకు చాలామంది ఈవిధంగా ఫేమస్ అయిపోయి మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. సినిమా వారికి సోషల్ మీడియా అనేది మంచి ప్లాట్ ఫామ్ అయ్యింది. వారికి అవకాశాలు రావాలనే అవసరం వచ్చిన ప్రతిసారి దీన్ని నమ్ముకుంటున్నారు.. వీరే కాకుండా నార్మల్ జనం కూడా సోషల్ మీడియా లో తమ అరుదైన టాలెంట్ ని చూపించి పేరు తెచ్చుకుంటున్నారు..రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోయి జీవితాల్లో సెటిల్ అయినవారు ఎంతోమంది ఉన్నారు.

ఆ విధంగా ఆమధ్య రోటి చేస్తూ సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అయినా అమ్మాయి ఏవేవో ఇప్పుడు తెలిసిపోయింది. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న యువతీ ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. అయితే ఆ వీడియో ఉన్న ఆమెను ను తెలుసుకోవడానికి అందరు ప్రయత్నించారు.  సోషల్ మీడియా లో సంచలనం సృష్టించిన ఈ రోటి అమ్మాయి గత కొన్ని రోజులుగా వీడియో లో తెగ ఫేమస్ అవగా ఆమె ఎవరు అని సెర్చ్ చేశారు నెటిజెన్లు. ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆమె అందానికి ఫిదా కాగా ఎవరీ సుందరి అని ఆమె ముగ్దమనోహారానికి ఫిదా అయిపోయారు.

ఆమెకోసం గూగుల్ లో తెగ వెతికారు. చివరికి ఆ అమ్మాయి ఎవరో తెలిసిపోయింది. హృదయాలు కట్టిపడేసే ముఖ వర్చస్సు కలిగిన ఈ అమ్మాయి పాకిస్థాన్ కు చెందిన యువతీ అని తేలింది. ఆ వీడియో పోస్ట్ చేసిన యువకుడు కూడా ఈమె ఇంతలా ఫేమస్ అవుతుందని అనుకోని ఉండడు. ఈ నేపథ్యంలో యువతీ గురించిన సమాచారం అందుకున్న పాత్రికేయులు వారితో మాట్లాడేందుకు ప్రయత్నించగా వారు దాన్ని నిరాకరించారు. ఇక అమీనా కు ఇంస్టా లో ఖాతా ఉంది. దాదాపు మూడు లక్షల ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఇంట్లో పనులు చేసి వీడియో లు చేసి ఆమె ఎంతో పాపులర్ అయ్యింది.



త్వ‌ర‌లో బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో `అల్లు` చిత్రం !

గజాల భర్త కూడా మనకు బాగా తెలిసిన నటుడే.. ఎవరో చూడండి

హీరో తనీష్ కి బంపర్ ఆఫర్ ?

రవితేజ రామారావు సినిమా డైరెక్టర్ గురించి తెలుసా?

బాలకృష్ణ కోసం శృతిహాసన్ షాకింగ్ నిర్ణయం..?

హాట్ అలెర్ట్ : నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో... కళ్ళు తిప్పుకోలేరు !

రైల్వే ట్రాక్ పై యువకుడు.. లోకో పైలెట్ ఏం చేశాడంటే..!?

స్టార్ హీరోతో రాక్షసుడు 2.. !

బయటపడ్డ వందేళ్ళ నాటి లాకర్.. లోపల ఏమున్నాయంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>