MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/six-pack-heroes15e15085-4fe0-40e8-9981-bc013ca8f5da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/six-pack-heroes15e15085-4fe0-40e8-9981-bc013ca8f5da-415x250-IndiaHerald.jpgసినిమాల కోసం మన హీరోలు రకరకాలుగా సరికొత్తగా మేక్ ఓవర్ చేసుకుని ప్రేక్షకులను అలరించడానికి ఎంతగానో కృషి చేస్తారు. ఒకరు హెయిర్ స్టైల్ లో ఇంకొకరు బాడీలో, ఇంకొకరు నటనలో, వేరొకరు డైలాగ్ డెలివరీ లో మార్పులు చేసుకుని సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చి వారిని తమ అభిమానులని ఎంతో అలరిస్తూ ఉంటారు. టాలీవుడ్ లో ఎప్పటినుంచో మన హీరోలు సిక్స్ ప్యాక్ లతో తమ సినిమాలకు ఎక్స్ ట్రా మైలేజీని తీసుకొస్తూ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో వస్తున్న దీన్ని మన హీరోలు సాంప్రదాయంగా పాటిస్తూ తమ రేంజ్ ను పెంsix pack heroes{#}krishnam raju;navdeep;silver screen;bellamkonda sai sreenivas;Bahubali;maya;vijay deverakonda;Venkatesh;Joseph Vijay;shankar;Allu Arjun;akhil akkineni;Akkineni Nagarjuna;ram pothineni;Prabhas;Ravi;ravi teja;Tollywood;NTR;rana daggubati;Cinemaటాలీవుడ్ స్టార్స్ సిక్స్ ప్యాక్స్ వెనక అసలు నిజాలుటాలీవుడ్ స్టార్స్ సిక్స్ ప్యాక్స్ వెనక అసలు నిజాలుsix pack heroes{#}krishnam raju;navdeep;silver screen;bellamkonda sai sreenivas;Bahubali;maya;vijay deverakonda;Venkatesh;Joseph Vijay;shankar;Allu Arjun;akhil akkineni;Akkineni Nagarjuna;ram pothineni;Prabhas;Ravi;ravi teja;Tollywood;NTR;rana daggubati;CinemaTue, 13 Jul 2021 12:00:00 GMTసినిమాల కోసం మన హీరోలు రకరకాలుగా సరికొత్తగా మేక్ ఓవర్ చేసుకుని ప్రేక్షకులను అలరించడానికి ఎంతగానో కృషి చేస్తారు. ఒకరు హెయిర్ స్టైల్ లో ఇంకొకరు బాడీలో, ఇంకొకరు నటనలో, వేరొకరు డైలాగ్ డెలివరీ లో మార్పులు చేసుకుని సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చి వారిని తమ అభిమానులని ఎంతో అలరిస్తూ ఉంటారు. టాలీవుడ్ లో ఎప్పటినుంచో మన హీరోలు సిక్స్ ప్యాక్ లతో తమ సినిమాలకు ఎక్స్ ట్రా మైలేజీని తీసుకొస్తూ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో వస్తున్న దీన్ని మన హీరోలు సాంప్రదాయంగా పాటిస్తూ తమ రేంజ్ ను పెంచుకుంటున్నారు.ప్రభాస్ , ఎన్టీఆర్,  నాగార్జున, బన్నీ, రవితేజ, రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ, నితిన్ వంటి హీరోలు సిక్స్ ప్యాక్ తో ఇప్పటికే ప్రేక్షకులను ఎంతగానో అలరించగా ఇటీవలే అక్కినేని అఖిల్ సిక్స్ ప్యాక్ లో కనిపించి వాహ్ అనిపించుకున్నారు. హీరోలు అంటే దృఢమైన శరీరాకృతితో కనిపించాల్సి ఉంటుంది. అదే సమయంలో పాత్ర కోసం మేకోవర్ చేస్తూ ఉండాలి. అలా మన టాలీవుడ్ హీరోలు చాలామంది సిక్స్ ప్యాక్ తో సిల్వర్ స్క్రీన్ పై మాయ చేశారు. ఏజెంట్ సినిమా కోసం అక్కినేని అఖిల్ ఇటీవలే సిక్స్ ప్యాక్ బాడీని రివీల్ చేశారు. ఈ లుక్ ఒక్కసారిగా సినిమాపై భారీ అంచనాలను పెంచింది.

రెబల్ స్టార్ ప్రభాస్, రానా లు బాహుబలి సినిమా కోసం, ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా కోసం, అల్లు అర్జున్ దేశముదురు సినిమా కోసం, రామ్ ఇస్మార్ట్ శంకర్ కోసం, చరణ్ ధ్రువ సినిమా కోసం, నాగార్జున డమరుకం సినిమా కోసం, రవితేజ టచ్ చేసి చూడు సినిమా టైంలో సిక్స్ ప్యాక్ ట్రై చేయగా నితిన్ విక్టరీ సినిమా సమయంలో 8 పలకల దేహంతో కనిపించారు. ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ , సునీల్, సుదీర్ బాబు, నవదీప్ , కార్తికేయ, నిఖిల్, మంచు విష్ణు, అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్, ప్రిన్స్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు సిక్స్ ప్యాక్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.



ఈ నెల 30న ప్రేక్ష‌కుల‌ ముందుకు `తిమ్మ‌రుసు`..!

ఇప్పట్లో తమన్ ని బీట్ చేసే వారే లేరా?

ఈ 8 డైరెక్టర్ల లో ఎక్కువగా చదువుకున్నది ఎవరో తెలుసా ?

రోటీ చేసి ఇంటర్నెట్ సంచలనం గా మారిన అమ్మాయి.. ఎవరో తెలిసిపోయింది

త్వ‌ర‌లో బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో `అల్లు` చిత్రం !

గజాల భర్త కూడా మనకు బాగా తెలిసిన నటుడే.. ఎవరో చూడండి

హీరో తనీష్ కి బంపర్ ఆఫర్ ?

రవితేజ రామారావు సినిమా డైరెక్టర్ గురించి తెలుసా?

బాలకృష్ణ కోసం శృతిహాసన్ షాకింగ్ నిర్ణయం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>