HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health93f6a161-cc25-4aaa-8774-2295fce433ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health93f6a161-cc25-4aaa-8774-2295fce433ab-415x250-IndiaHerald.jpgవానాకాలం వచ్చింది.ఇక ఈ వానాకాలంలో ఎన్నో వ్యాధులు వస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లలు, పెద్దలు వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షం వల్ల తేమ, మారుతున్న ఉష్ణోగ్రతలు వస్తాయి.అందుకే కోల్డ్-ఎఫెక్ట్ ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల అనేక సమస్యలు అనేవి వస్తాయి.వానా కాలం వల్ల వైరల్ జ్వరం, ఇన్ఫెక్షన్లకు బాగా గురవుతారు. అందువల్లే యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న ఆహార పదార్థాలను తినడం చాలా మంచిది. ఇక వానాకాలంలో మీరు తప్పకుండా తినవలసిన కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.ఇక వానాకాలంలో వెల్లhealth{#}Ginger;garlic;Varsham;Rasam;Turmeric;Aqua;Manam;Shaktiవానాకాలంలో ఖచ్చితంగా ఇవి తినాలి...వానాకాలంలో ఖచ్చితంగా ఇవి తినాలి...health{#}Ginger;garlic;Varsham;Rasam;Turmeric;Aqua;Manam;ShaktiTue, 13 Jul 2021 00:00:00 GMTవానాకాలం వచ్చింది.ఇక ఈ వానాకాలంలో ఎన్నో వ్యాధులు వస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లలు, పెద్దలు వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షం వల్ల తేమ, మారుతున్న ఉష్ణోగ్రతలు వస్తాయి.అందుకే కోల్డ్-ఎఫెక్ట్ ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల అనేక సమస్యలు అనేవి వస్తాయి.వానా కాలం వల్ల వైరల్ జ్వరం, ఇన్ఫెక్షన్లకు బాగా గురవుతారు. అందువల్లే యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న ఆహార పదార్థాలను తినడం చాలా మంచిది. ఇక వానాకాలంలో మీరు తప్పకుండా తినవలసిన కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.ఇక వానాకాలంలో వెల్లుల్లి తినడం చాలా మంచిది.వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు చాలా ఉంటాయి.ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.ఇంకా అనేక వైరస్లతో పోరాడటానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి.ఇక వెల్లుల్లిని మనం దాదాపు దేనిలోనైనా ఈజీగా తినవచ్చు.అలాగే మీ పప్పు లేదా రసంలో వెల్లుల్లిని చేర్చడం అనేది చాలా ఉత్తమమైన మార్గం.

ఇక వెల్లుల్లి జీవక్రియ రేటును కూడా బాగా పెంచుతుంది.ఇక అలాగే వెల్లుల్లి మాదిరిగా అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా లభిస్తాయి.వెల్లుల్లిని ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారు.ఇది జలుబు, దగ్గుతో పోరాడటానికి ఎంతగానో సహకరిస్తుంది. మనం దిగులుగా ఉన్న రోజున గుర్తుకు వచ్చే మొదటి విషయం అల్లం టీ అనే చెప్పాలి.ఇక వేడి నీటి కప్పులో కొంచెం తాజా అల్లం వేసి కాస్త నిమ్మకాయ రసం మిక్స్ చేసి తాగితే మనకు మంచి ఉపశమనం ఉంటుంది.ఇక పసుపు భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన సుగంధ ద్రవ్యాలలో ఒకటని చెప్పవచ్చు.ఇక పసుపులో అనేక ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బాగా వృద్ధి చేస్తుంది.ఇక పసుపు మంచి యాంటీబయాటిక్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.ఇక ప్రతిరోజూ కూడా పసుపు పాలు తాగడం వల్ల మీ రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.ఇక ఇవి తింటే వానాకాలం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చు..



పవన్ మునుగుతున్నారు...బాబుని ముంచుతున్నారు...!

ఎవరికీ తెలియని.. ఆర్‌.నారాయణమూర్తి ప్రేమకథ..ఇదిగో..!

మునగచెట్టులో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా..?

మా ఎలక్షన్స్ : విష్ణు ప్రకటన తో ట్విస్టు ఉంటుందా .... ??

పట్టు వీడని కేసీఆర్.. ఏపీ సర్కార్ కి షాక్ తప్పదా?

లైఫ్ స్టైల్ : ఎలివేషన్ తో మీ ఇంటికి సరికొత్త లుక్..

కరోనా నుంచి కోలుకున్న వారికి శుభవార్త...స్పెషల్‌ డోస్‌ వచ్చేసింది ?

ఆ సినిమాలో వేశ్యగా హీటెక్కించనున్న ఇలియానా...

ఎస్పీబీ చనిపోతారని 3 సంవత్సరాల క్రితమే చెప్పిన మహాజ్ఞాని..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>