MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bigg-boss-5-latest-update-8aedc4a6-607d-4f36-ba92-d706e3da3ce5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bigg-boss-5-latest-update-8aedc4a6-607d-4f36-ba92-d706e3da3ce5-415x250-IndiaHerald.jpgబిగ్‌బాస్ మూడు సీజన్లు సాఫీగానే సాగాయి. అయితే నాలుగో సీజన్‌కి వచ్చే సరికి లాక్‌డౌన్లు, కరోనా నిబంధనలు మొదలయ్యాయి. దీంతో ఈ సీజన్‌ కొంచెం లేట్‌గా స్టార్ట్ అయ్యింది. అయితే అయిదో సీజన్‌ని మాత్రం జులై నుంచి మొదలుపెట్టాలనుకున్నారు నిర్వాహకులు. కానీ ఇప్పుడు సెకండ్‌ వేవ్‌తో జులై ప్లాన్‌ మారిపోయింది. bigboss 5{#}Akkineni Nagarjuna;rana daggubati;Bigboss;Audience;Coronavirus'బిగ్‌బాస్-5' లేటెస్ట్ అప్ డేట్..!'బిగ్‌బాస్-5' లేటెస్ట్ అప్ డేట్..!bigboss 5{#}Akkineni Nagarjuna;rana daggubati;Bigboss;Audience;CoronavirusTue, 13 Jul 2021 20:00:00 GMT
బిగ్‌బాస్ మూడు సీజన్లు సాఫీగానే సాగాయి. అయితే నాలుగో సీజన్‌కి వచ్చే సరికి లాక్‌డౌన్లు, కరోనా నిబంధనలు మొదలయ్యాయి. దీంతో ఈ సీజన్‌ కొంచెం లేట్‌గా స్టార్ట్ అయ్యింది. అయితే అయిదో సీజన్‌ని మాత్రం జులై నుంచి మొదలుపెట్టాలనుకున్నారు నిర్వాహకులు. కానీ ఇప్పుడు సెకండ్‌ వేవ్‌తో జులై ప్లాన్‌ మారిపోయింది. మరోవైపు థర్డ్‌ వేవ్ భయపడుతోంది. దీంతో సీజన్5 కోసం చాలా కసరత్తులు చేస్తున్నారు నిర్వాహకులు.

'బిగ్‌బాస్-5' గురించి అలా డిస్కషన్స్ మొదలయ్యాయో లేవో, హోస్ట్‌ని మారుస్తున్నారనే టాక్ వచ్చింది. నాగార్జున సినిమాలతో బిజీగా ఉన్నాడని, రానా హోస్టింగ్‌ చేస్తాడనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికీ దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు గానీ, 'బిగ్‌బాస్' టీమ్‌ మాత్రం నాగార్జుననే కంటిన్యూ అయ్యే అవకాశముందని తెలుస్తోంది.

'బిగ్‌బాస్-5'కి ప్రైజ్‌మనీ డబుల్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. సీజన్‌-4లో విన్నింగ్‌ అమైంట్‌ 50 లక్షలు ఉంటే, ఇప్పుడు సీజన్-5కి కోటి రూపాయలు ఇస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. అలాగే కంటెస్టంట్స్‌కి కూడా భారీగా చెల్లించడానికి నిర్వాహకులు రెడీగానే ఉన్నారట. మరి సీజన్‌-4లో అంతా యూట్యూబర్సే ఉన్నారని కామెంట్స్ వచ్చాయి. మరి సీజన్-5కి ఎలాంటి కంటెస్టంట్స్‌ని తీసుకొస్తారో చూడాలి. 

మొత్తానికి బిగ్ బాస్ 5 సీజన్ పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. బుల్లితెర ప్రేక్షకులు ఆ ప్రోగ్రాం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తారని హింట్ వస్తున్నా.. ప్రేక్షకుల్లో అనుమానాలు మాత్రం తొలగడం లేదు. ఎవరెనీ హోస్ట్ తీసుకుంటారో.. ఎవరెవరు కంటెస్టెంట్స్ గా ఉంటారో అనేదానిపై పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు.  





బాస్ ఈజ్ బ్యాక్.. తెలుగు తమ్ముళ్లలో జోష్

ఆ బాలీవుడ్ హీరోని తెగ వాడేస్తున్న మంచు బ్రదర్స్..!!

పర్యటక ప్రాంతానికి అనుమతించటం థార్డ్ వేవ్ ను ఆహ్వానించటమే..!!

ఒలంపిక్స్ ఆటగాళ్లతో మోడీ మీటింగ్... ఏం చెప్పారంటే ?

అఖిల్ ఆ మూవీస్ కి టాటా కొట్టాల్సిందే...?

అందులో విలన్ గా ... ఇందులో ఫాదర్ గా .... ??

'సర్కారు వారి పాట' నుండి తప్పుకున్న సీనియర్ యాక్టర్ ..... ??

తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనలో తప్పెవరిది ?

మహేష్ కోసం రూటు మార్చిన త్రివిక్రమ్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>