MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/madwadi-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/madwadi-415x250-IndiaHerald.jpgతెలుగు నటి తేజస్వి మడివాడ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత స‌మనం, హార్ట్ ఎటాక్' లాంటి సినిమాలలో చిన్న పాత్రలు వేస్తూ వస్తున్న ఆమెకు దిల్ రాజు నిర్మించిన 'కేరింత' సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ లభించింది. ఈ సినిమా విజయం సాధించడంతో రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'ఐస్ క్రీమ్' సినిమాలో మొదటి సారి హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. ఈ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయినా కూడా ఈ అమ్మడు క్రేజ్ మాత్రం ఏమి తగ్గలేదు. అలాంటి సమయంలోనే 2018లో 'బిగ్ బాస్ 2" షో లో ఒక కంటెస్టెంట్ tejaswi madiwada{#}Bigboss;Ram Gopal Varma;Heart;puri jagannadh;dil raju;marriage;Heroine;media;Cinemaపానీ పూరీ అమ్మే వాడిని చేసుకోవాలనుకున్నా : ఐస్క్రీం హీరోయిన్పానీ పూరీ అమ్మే వాడిని చేసుకోవాలనుకున్నా : ఐస్క్రీం హీరోయిన్tejaswi madiwada{#}Bigboss;Ram Gopal Varma;Heart;puri jagannadh;dil raju;marriage;Heroine;media;CinemaTue, 13 Jul 2021 16:48:44 GMTతెలుగు నటి తేజస్వి మడివాడ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత స‌మనం, హార్ట్ ఎటాక్' లాంటి సినిమాలలో చిన్న పాత్రలు వేస్తూ వస్తున్న ఆమెకు దిల్ రాజు నిర్మించిన 'కేరింత' సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ లభించింది. ఈ సినిమా విజయం సాధించడంతో రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'ఐస్ క్రీమ్' సినిమాలో మొదటి సారి హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. ఈ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయినా కూడా ఈ అమ్మడు క్రేజ్ మాత్రం ఏమి తగ్గలేదు. అలాంటి సమయంలోనే 2018లో 'బిగ్ బాస్ 2" షో లో ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ షో వల్ల తన క్రేజ్ మరింత పెరుగుతుంది అనుకున్న ఈ నటికి పెద్ద షాకే తగిలింది అని చెప్పవచ్చు. ఈ షోలో అనవసర విషయాలలో జోక్యం చేసుకొని బయట జనాల్లో చెడ్డ పేరు తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా కౌశల్ విషయంలో సంబంధం లేకుండానే గొడవ పెట్టుకొని కూడా కావాల్సినంత నెగిటివిటీ ని సంపాదించుకుంది. 

అంతే కాకుండా బిగ్ బాస్ హౌజ్ నుండి భ‌య‌ట‌కు వ‌చ్చిన తర్వాత ఈ భామ‌కు పెద్దగా ఆఫర్లు ఏమి రాలేదు. కానీ సినిమాల ద్వారా జనాలను పెద్దగా పలకరించగా పోయినా ఈ నటి సోషల్ మీడియా ద్వారా మాత్రం తన హాట్ హాట్ అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తుంది. చేసింది త‌క్కువ సిన‌మాలే అయినా బోల్డ్ ఫోటో షూట్ ల‌తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తూ ఫాలోయింగ్ మాత్రం సంపాదించుకుంటుంది.  ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పానీపూరి బండి ని ముందుకు తోస్తూ ఉన్నట్టు ఉన్న ఫోటోను షేర్ చేసింది. దాని కింద నేను చిన్న వయసులో ఉన్నప్పుడు పానీపూరి బండి ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకునే దానిని అని కాకపోతే ఇప్పుడు నేను చిన్న పిల్లని కాదు కాబట్టి అసలు పెళ్లి చేసుకోవద్దు అని అనుకుంటున్నట్టు  క్యాప్షన్  రాసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఆ పానీ పూరి బండిని ఇంటికి గాని తీసుకెళ్తావా ఏంటి అంటూ ఫన్నీగా కామెంట్లు విసురుతున్నారు.



టైటానిక్ షిప్ మునిగిపోవడానికి..తాళం చెవే కారణమా ?

"పూరి - బన్నీ" వేసిన ప్లాన్ ఇదేనా ?

ఆశలు చిగురిస్తాయా..? ఆవిరైపోతాయా..!

బ్రేకింగ్: ఇష్టమైన అధికారికి జగన్ రిలీవ్...?

ప్రతి రోజు షూటింగ్ కి లేట్ గా వచ్చిన హీరో రాజశేఖర్.. చివరికి ..?

మహేష్ బాబు అప్పటిలా లేడట.. వాపోతున్న త్రివిక్రమ్!!

యంగ్ టైగర్ కోసం వెయిటింగ్ తప్పదా?

ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన నారప్ప..?

వెంకటేష్ 75.. ఊహించని కాంబో.. అంచనాలకు మించి సినిమా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>