Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venaktesh21c306a0-7379-49ab-8b80-0873a1d45361-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venaktesh21c306a0-7379-49ab-8b80-0873a1d45361-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్ ప్రస్తుతం 74వ సినిమా ఎఫ్3 చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా 75వ సినిమా ఉండాలని కోరుతున్నారు. వెంకీ 75వ సినిమా గురించి ఎప్పటినుండో డిస్కషన్స్ నడుస్తున్నా 3 సినిమాలు చేస్తున్న వెంకటేష్ తన నెక్స్ట్ సినిమా 75వ సినిమా కావడంతో ఆడియెన్స్ లో ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో వెంకటేష్ తన కెరియర్ ఈ స్పెషల్ మూవీనిVenkatesh-75th-movie{#}vamsi;Daggubati Venkateswara Rao;festival;trivikram srinivas;koratala siva;Venkatesh;Yevaru;Cinemaవెంకటేష్ 75.. ఊహించని కాంబో.. అంచనాలకు మించి సినిమా..!వెంకటేష్ 75.. ఊహించని కాంబో.. అంచనాలకు మించి సినిమా..!Venkatesh-75th-movie{#}vamsi;Daggubati Venkateswara Rao;festival;trivikram srinivas;koratala siva;Venkatesh;Yevaru;CinemaTue, 13 Jul 2021 18:00:00 GMTవిక్టరీ వెంకటేష్ ప్రస్తుతం 74వ సినిమా ఎఫ్3 చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా 75వ సినిమా ఉండాలని కోరుతున్నారు. వెంకీ 75వ సినిమా గురించి ఎప్పటినుండో డిస్కషన్స్ నడుస్తున్నా 3 సినిమాలు చేస్తున్న వెంకటేష్ తన నెక్స్ట్ సినిమా 75వ సినిమా కావడంతో ఆడియెన్స్ లో ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో వెంకటేష్ తన కెరియర్ ఈ స్పెషల్ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారన్న విషయంపై చర్చలు కొనసాగుతున్నాయి.

అసలైతే మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరక్షన్ లో విక్టరీ వెంకటేష్ సినిమా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం త్రివిక్రం సూపర్ స్టార్ మహేష్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు. అందుకే ఆ సినిమా తర్వాత వెంకటేష్ మూవీ ఉంటుందని చెప్పుకోవచ్చు. రైటర్ గా ఉన్నప్పుడు వెంకటేష్ సినిమాకు మాటలు అందించారు త్రివిక్రం శ్రీనివాస్. కాని డైరక్టర్ గా మారాక ఈ ఇద్దరి కాంబో ఎందుకో సెట్ అవలేదు. అయితే ఈసారి మాత్రం వెంకటేష్ 75వ సినిమా త్రివ్క్రం తో చేసి తీరాల్సిందే అని ఫ్యాన్స్ కూడా కోరుతున్నారు.

ఒకవేళ వెంకటేష్, త్రివిక్రం కాంబినేషన్ సెట్ అవకుంటే మాత్రం మరో స్టార్ డైరక్టర్ తో వెంకటేష్ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. రేసులో కొరటాల శివ, వంశీ పైడిపల్ల్, పూరీ జగన్నాథ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ కాంబినేషన్ లో ఏది సెట్ అయినా సరే దగ్గుబాటి ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం పక్కా అని చెప్పొచ్చు. ప్రస్తుతం దృశ్యం 2, నారప్ప, ఎఫ్ 3 సినిమాల్లో నటిస్తున్న వెంకటేష్ తప్పకుండా ఈ సినిమాలతో హిట్ మేనియా కొనసాగిస్తారని అంటున్నారు. మరి ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ సినిమాల తర్వాత వెంకటేష్ తన 75వ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ గా కాకుండా ప్రయోగాత్మకంగా ఉండాలని చూస్తున్నారు వెంకటేష్.





టైటానిక్ షిప్ మునిగిపోవడానికి..తాళం చెవే కారణమా ?

"పూరి - బన్నీ" వేసిన ప్లాన్ ఇదేనా ?

ఆశలు చిగురిస్తాయా..? ఆవిరైపోతాయా..!

ప్రతి రోజు షూటింగ్ కి లేట్ గా వచ్చిన హీరో రాజశేఖర్.. చివరికి ..?

మహేష్ బాబు అప్పటిలా లేడట.. వాపోతున్న త్రివిక్రమ్!!

యంగ్ టైగర్ కోసం వెయిటింగ్ తప్పదా?

ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన నారప్ప..?

వెంకటేష్ 75.. ఊహించని కాంబో.. అంచనాలకు మించి సినిమా.

మాకు బు'ర్ర'న్న కధలొద్దు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>