MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/drishyam2dfe94209-9c94-4208-8137-19912a8f5e83-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/drishyam2dfe94209-9c94-4208-8137-19912a8f5e83-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటిస్తున్న సినిమాలన్నీ ఓటీటీ బాటే పడుతున్నాయి. ఇప్పటికే థియేటర్లకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం.. ఈ నెలాఖరు నుంచి కొత్త సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో.. వెంకటేష్ మాత్రం తన సినిమాలను థియేటర్లో కాకుండా ఓటీటీ లోనే విడుదల చేస్తుండటం ఇప్పుడు ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇప్పటికే వెంకటేష్ నటిస్తున్న 'నారప్ప' సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ని అఫిషియల్ గా అనౌన్స్ చేDrishyam2{#}meena;CBN;Remake;Telugu;News;Hero;Narappa;Amazon;Venkatesh;Darsakudu;Director;Cinema'దృశ్యం2' స్ట్రీమింగ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ..!!'దృశ్యం2' స్ట్రీమింగ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ..!!Drishyam2{#}meena;CBN;Remake;Telugu;News;Hero;Narappa;Amazon;Venkatesh;Darsakudu;Director;CinemaTue, 13 Jul 2021 16:00:00 GMTటాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటిస్తున్న సినిమాలన్నీ ఓటీటీ బాటే పడుతున్నాయి. ఇప్పటికే థియేటర్లకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం.. ఈ నెలాఖరు నుంచి కొత్త సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో.. వెంకటేష్ మాత్రం తన సినిమాలను థియేటర్లో కాకుండా ఓటీటీ లోనే విడుదల చేస్తుండటం ఇప్పుడు ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇప్పటికే వెంకటేష్ నటిస్తున్న 'నారప్ప' సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ని అఫిషియల్ గా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. జులై 20 న నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

ఇక ఇదిలా ఉంటె ఇప్పుడు వెంకీ నటిస్తున్న మరో సినిమా కూడా ఓటిటిలోనే విడుదల కానున్నట్లు సమాచారం.ఇటీవల మలయాళంలో హిట్ అయిన దృశ్యం సినిమా సీక్వెల్ ను తెలుగులో వెంకటేష్, మీనా జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే.సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైసురేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.మళయాళ దర్శకుడు జీతూ జోషెఫ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించడంతో.. ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు.ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ఓటీటీ లో విడుదల అవుతుందని ఇటీవలే వార్తలు వచ్చాయి.మొదట అమెజాన్ ప్రైమ్ సంస్థ కే ఈ సినిమా హక్కులను ఇవ్వనున్నట్లుగా వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు వారిని కాదని మరో ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ వారితో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు దాదాపు వారితోనే డీల్ కూడా కుదిరిందనేది తాజాగా అందుతున్న సమాచారం.అయితే ఈ విషయమై ఇంకా అధికారిక పర్యటన రావాల్సి ఉందిఇక మలయాళ 'దృశ్యం2' కూడా ఓటీటీ ప్లాట్ ఫాం పైనే విడుదలై ఊహించని విజయాన్ని సాధించింది.మంచి కథా బలం ఉన్న ఈ సినిమాకి తెలుగులోనూ విశేషమైన ఆధారన దక్కడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది..ఇక మలయాళంలో ఈ సినిమాను డైరెక్ట్ చేసిన అదే దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగులోనూ తెరకెక్కిస్తున్నాడు...!!



పిల్లి మిస్సింగ్... భారీ రివార్డు ప్రకటించిన ఓనర్ ?

చంద్రబాబు వైఖరేంటి?

ఏపీ మీద కక్ష గట్టారా?

టైటానిక్ షిప్ మునిగిపోవడానికి..తాళం చెవే కారణమా ?

నాడు బాబు స‌క్సెస్‌.. నేడు జ‌గ‌న్ ప్లాప్‌.. ఒకే ఫార్ములా..!

"పూరి - బన్నీ" వేసిన ప్లాన్ ఇదేనా ?

సిగ్గు ఉండాలి మనకి... సిఎస్ పై బాబు ఫైర్...?

ఆశలు చిగురిస్తాయా..? ఆవిరైపోతాయా..!

ప్రతి రోజు షూటింగ్ కి లేట్ గా వచ్చిన హీరో రాజశేఖర్.. చివరికి ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>