MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil749a0f9e-e8e3-4c1d-bc42-91683809647f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil749a0f9e-e8e3-4c1d-bc42-91683809647f-415x250-IndiaHerald.jpgఅఖిల్. అక్కినేని నాగార్జున ద్వితీయ పుత్రుడు. నాగ చైతన్య హీరోగా ఒక వైపు రాణిస్తున్న టైమ్ లోనే అఖిల్ కూడా వచ్చాడు. అయితే అఖిల్ తన స్టైలే వేరు అంటున్నాడు. అందం ఉంది. ఈజ్ ఉంది. కానీ సరైన హిట్ ఇంతవరకూ తగలలేదు. akhil{#}Naga Chaitanya;Akkineni Nagarjuna;akhil akkineni;surender reddy;Bhuma Akhila Priya;Blockbuster hit;Romantic;Mass;Mantra;Lover;Cinema;Coronavirusఅఖిల్ ఆ మూవీస్ కి టాటా కొట్టాల్సిందే...?అఖిల్ ఆ మూవీస్ కి టాటా కొట్టాల్సిందే...?akhil{#}Naga Chaitanya;Akkineni Nagarjuna;akhil akkineni;surender reddy;Bhuma Akhila Priya;Blockbuster hit;Romantic;Mass;Mantra;Lover;Cinema;CoronavirusTue, 13 Jul 2021 20:00:00 GMTఅఖిల్. అక్కినేని నాగార్జున ద్వితీయ పుత్రుడు. నాగ చైతన్య హీరోగా ఒక వైపు రాణిస్తున్న టైమ్ లోనే అఖిల్ కూడా వచ్చాడు. అయితే అఖిల్ తన స్టైలే వేరు అంటున్నాడు. అందం ఉంది. ఈజ్ ఉంది. కానీ సరైన హిట్ ఇంతవరకూ తగలలేదు.

దాని కోసం అఖిల్ చేయాల్సినవన్నీ చేస్తున్నాడు. నిజానికి ఈపాటికే బ్లాక్ బస్టర్ హిట్ ఒకటి అఖిల్ కొట్టేవాడే. మోస్ట్ ఎలిజబుల్  బ్యాచలర్ మూవీ కనుక రిలీజ్ అయి ఉంటే అదే జరిగేది. కరోనా వచ్చి దానికి అడ్డుకట్ట వేసింది. అయితే ఇపుడేమీ మించిపోయింది లేదు అంటున్నారు. కచ్చితంగా థియేటర్లలోకి ఆ మూవీ రావడం ఖాయం. హిట్ అవడమూ ఖాయమే అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే అఖిల మాస్ మంత్ర కోసం తపిస్తున్నాడు. అందుకే ఏజెంట్ మూవీ ద్వారా సురేందర్ రెడ్డితో జత కట్టాడు. అఖిలేనా అనిపించేలా రఫ్ లుక్ తో ఆకట్టుకున్నాడు. అయితే అఖిల్ లోని రొమాంటిక్ యాంగిల్ మాత్రం మిస్ అయ్యేలా ఉంది. అక్కినేని ఫ్యామిలీ అంటేనే రొమాంటిక్ ఇమేజ్ ఉంది. దాన్ని పోగొట్టు పక్కా ఊర మాస్ లా నిలబడాలని అఖిల్ భావిస్తున్నాడు. సురేందర్ రెడ్డి వ్యూహానికి  అఖిల్ కష్టం ఫలించి మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయితే మాత్రం ఇక అఖిల్ రొమాంటిక్ మూవీస్ గురించి పూర్తిగా మరచిపోవాల్సిందే అంటున్నారు.

అంటే మాస్ మీద మాస్ అంటూ ఆ జానర్ లోనే వెతుక్కుంటూ వెళ్ళాల్సిందే తప్ప ఈ వైపు వచ్చే అవకాశాలు ఉండవని అంటున్నారు. అఖిల్ కండలు పెంచి లవర్ బాయ్ ఇమేజ్ ని పూర్తిగా చెరిపేయడం వల్ల లాభమా నష్టమా అన్నది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది అంటున్నారు. ఏది ఏమైనా మూడు తరాలుగా అక్కినేని ఫ్యామిలీ తపిస్తున్న మాస్ ఇమేజ్ ని అఖిల్ సాధిస్తారనే అంటున్నారు అంతా.  ఆ ధీమాతోనే ఫ్యాన్స్ కూడా ఉన్నారు.
 





బాస్ ఈజ్ బ్యాక్.. తెలుగు తమ్ముళ్లలో జోష్

మహా సముద్రంలా మహేష్ మ్యానియా .... సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే ... ??

ఆ బాలీవుడ్ హీరోని తెగ వాడేస్తున్న మంచు బ్రదర్స్..!!

పర్యటక ప్రాంతానికి అనుమతించటం థార్డ్ వేవ్ ను ఆహ్వానించటమే..!!

28 ఏళ్ల తర్వాత మళ్ళీ జత కట్టిన సీనియర్ కాంబో...

ఒలంపిక్స్ ఆటగాళ్లతో మోడీ మీటింగ్... ఏం చెప్పారంటే ?

'బిగ్‌బాస్-5' లేటెస్ట్ అప్ డేట్..!

అందులో విలన్ గా ... ఇందులో ఫాదర్ గా .... ??

అఖిల్. అక్కినేని నాగార్జున ద్వితీయ పుత్రుడు. నాగ చైతన్య హీరోగా ఒక వైపు రాణిస్తున్న టైమ్ లోనే అఖిల్ కూడా వచ్చాడు. అయితే అఖిల్ తన స్టైలే వేరు అంటున్నాడు. అందం ఉంది. ఈజ్ ఉంది. కానీ సరైన హిట్ ఇంతవరకూ తగలలేదు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>