BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mariyammaku-aidu-kotulu-pariharamfce3f560-579c-4f7d-a529-572f1b34957e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mariyammaku-aidu-kotulu-pariharamfce3f560-579c-4f7d-a529-572f1b34957e-415x250-IndiaHerald.jpgకరోనా నేపధ్యంలో మన దేశంలో దాదాపు అన్ని రంగాలు లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్నాయి. న్యాయస్థానాలను కూడా లాక్ డౌన్ తో కట్టడి చేసే పరిస్థితి వచ్చింది. కోర్టుల్లో అన్ లాక్ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. సిబ్బంది అందరూ విధులకు హాజరు కావాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటి వరకు రోజు విడిచి రోజు సగం మంది సిబ్బంది హాజరు అవుతున్నారు. ఈనెల 19 నుంచి కోర్టుల్లో పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు మినహా రాష్ట్రంలో పాక్షిక ప్రతhigh court;ts{#}High courtబ్రేకింగ్: తెలంగాణా హైకోర్ట్ కీలక నిర్ణయంబ్రేకింగ్: తెలంగాణా హైకోర్ట్ కీలక నిర్ణయంhigh court;ts{#}High courtTue, 13 Jul 2021 17:13:00 GMTకరోనా నేపధ్యంలో మన దేశంలో దాదాపు అన్ని రంగాలు లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్నాయి. న్యాయస్థానాలను కూడా లాక్ డౌన్ తో కట్టడి చేసే పరిస్థితి వచ్చింది. కోర్టుల్లో అన్ లాక్ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. సిబ్బంది అందరూ విధులకు హాజరు కావాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటి వరకు రోజు విడిచి రోజు సగం మంది సిబ్బంది హాజరు అవుతున్నారు.

ఈనెల 19 నుంచి కోర్టుల్లో పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు మినహా రాష్ట్రంలో పాక్షిక ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లోఈనెల 31 వరకు ఆన్ లైన్ విచారణ ఉంటుంది అని హైకోర్టు పేర్కొంది. మిగతా ఉమ్మడి జిల్లాల్లో ఈనెల 16 వరకు ఆన్ లైన్ విచారణ ఉంటుందని తెలిపింది. మిగతా జిల్లాల్లో ఈనెల 19 నుంచి పాక్షికంగా ప్రత్యక్షంగా విచారణ ప్రారంభించాలి అని ఆదేశించింది. హైకోర్టులో ఈనెల 31 వరకు ఈ విధానం కొనసాగుతుంది.



రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశ్యం ఉంటే ఉపకులపతి పదవికి రాజీనామా చేయాలి....లేదంటే ప్రభుత్వమే ఆయనను బర్తరఫ్ చేయాలి-టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్.

ఏపీలో నామినేటెడ్ ప‌ద‌వుల జాత‌ర‌...?

కారు కొన్న స్టార్ హీరో.. ఫైన్ వేసిన హైకోర్టు ?

అమ‌రావ‌తి భూకుంభ‌కోణంపై సుప్రీంకోర్టులో విచార‌ణ‌

రేపు పార్టీ ప్రధాన కార్యదర్శులతో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ.పార్టీ కార్యాలయాల నిర్మాణ పురోగతి,కార్యకర్తల భీమా,సభ్యత్వం, డిజిటిలైజేష్ ప్రక్రియతో పాటు పలు అంశాలపై సమీక్ష.

బ్రేకింగ్: సుప్రీం కోర్ట్ కి వెళ్లి జగన్ డ్రాప్

బ్రేకింగ్: తగ్గని జగన్... డైరెక్ట్ సుప్రీం కోర్ట్ కే...?

బ్రేకింగ్: జగన్ కు హైకోర్ట్ షాక్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>