Healthpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthca3c2c79-57f4-4d02-8ae5-7565b3e4c688-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthca3c2c79-57f4-4d02-8ae5-7565b3e4c688-415x250-IndiaHerald.jpgనేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం ఎవరికీ లేకుండా పోయింది. కోటి విద్యలు కూటి కోసమే అని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ నేటి రోజుల్లో మాత్రం బాగా డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ తినడానికి మాత్రం సమయం వెచ్చించడం లేదు ఎవరు. ఆహారం విషయంలోనూ అజాగ్రత్త అలసత్వం చూపిస్తున్నారు. తద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరు కూడా వ్యాయామం చేయడం లేదు. ఒకే దగ్గర గంటల తరబడి కూర్చుని ఉద్యోగాలు చేస్తున్నారు. అంతే కాకుండా సరైన సమయంలో ఆహారం Health{#}Heart;Yevaruగ్యాస్ట్రిక్, గుండెపోటు.. లక్షణాలు ఒకేలా ఉన్నా.. ఇలా గుర్తించొచ్చు?గ్యాస్ట్రిక్, గుండెపోటు.. లక్షణాలు ఒకేలా ఉన్నా.. ఇలా గుర్తించొచ్చు?Health{#}Heart;YevaruTue, 13 Jul 2021 10:16:00 GMTనేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం ఎవరికీ లేకుండా పోయింది.  కోటి విద్యలు కూటి కోసమే అని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ నేటి రోజుల్లో మాత్రం బాగా డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ తినడానికి మాత్రం సమయం వెచ్చించడం లేదు ఎవరు. ఆహారం విషయంలోనూ అజాగ్రత్త అలసత్వం చూపిస్తున్నారు. తద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరు కూడా వ్యాయామం చేయడం లేదు. ఒకే దగ్గర గంటల తరబడి కూర్చుని ఉద్యోగాలు చేస్తున్నారు.  అంతే కాకుండా సరైన సమయంలో ఆహారం కూడా తీసుకోవడం లేదు.


 ఒకవేళ ఆహారం తీసుకున్న ఇక జంక్ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు.  అయితే ఇలాంటి అజాగ్రత్తల వలన ఎంతో మంది గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు  ఇక ఒక్కసారి గ్యాస్ట్రిక్ సమస్య వచ్చింది అంటే ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాతిలో కడుపులో మంటతో ఎంతో మంది అవస్థలు పడుతూ ఉంటారు. అయితే గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారిలో కనిపించే లక్షణాలు.. గుండెపోటు వచ్చే వారికి ముందు కనిపించే లక్షణాలు కూడా దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఇక ఈ రెండు లక్షణాలు విషయంలో అప్పుడప్పుడు అయోమయంలో పడి పోతూ ఉంటారు జనాలు.



 ఈక్రమంలోనే గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు చాతిలో నొప్పి లాంటిది వచ్చినప్పుడు ఇక వెంటనే గుండె పోటు వస్తుందేమో అని మరింత భయపడిపోతుంటారు.  అయితే వీటిని ఎంతో సులభంగానే గుర్తించ వచ్చు అని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అజీర్తి, గ్యాస్ సమస్య వల్ల కడుపులో ఛాతిలో మంటగా ఉంటుంది. ఇలాంటి సమయంలో అందరూ టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు.  అయితే ఇలా టాబ్లెట్ వేసుకున్న సమయంలో తగ్గకపోతే మరో టాబ్లెట్ కూడా వేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా ఒకటి రెండు సార్లు  టాబ్లెట్ వేసుకున్న ప్పటికీ   కడుపు గుండెల్లో మంట తగ్గకపోవడం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అంతేకాకుండా శరీరమంతా చెమటలు పట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తే అది గుండె పోటుకు సంకేతం అని భావించాలి అని నిపుణులు సూచిస్తున్నారు. వెంటనే వైద్యులను సంప్రదించాలి అంటూ సూచిస్తున్నారు.



తల్లి బతికుండగానే పూడ్చి పెట్టేందుకు గొయ్యి తీసిన కొడుకు..ఆపై..?

కరోనా కాటుకు బాలింతలు విల విల... కారణం ఇదే ?

నీళ్ల పంచాయతీ : కెసిఆర్ తో ఢీ అంటున్న జగన్ ?

ఆ హీరో నిర్మాతగా హిందీలో ఆకాశమే హద్దురా రీమేక్..!

వానాకాలంలో ఖచ్చితంగా ఇవి తినాలి...

నిర్మాతల మండలి వద్దన్నా సాహసం చేసిన నారప్ప.. ఇప్పుడు ఏమవుతుందో?

"ఆకాశం నీ హద్దు" హిందీ రీమేక్... హీరో అతనేనా ?

తల్లిని చంపి గుండెని కోసిన కిరాతకుడికు ఏ శిక్ష వేయాలి చెప్పండి.. !!

బ్రేకింగ్: రేవంత్ కి షాక్ ఇచ్చిన యంగ్ లీడర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>