MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayatara1d47ecb9-c39b-4200-804b-c1f99a1db8c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayatara1d47ecb9-c39b-4200-804b-c1f99a1db8c4-415x250-IndiaHerald.jpgదక్షిణ భారత దేశంలో లేడీ సూపర్ స్టార్ హోదాను అనుభవిస్తున్న నయనతార హవా ఇంకా మరికొన్ని సంవత్సరాలు కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. ఇప్పటికీ అనేకమంది నిర్మాతలు ఆమె డేట్స్ ఇస్తే చాలు 5 కోట్ల పారితోషికం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నయన్ కూడ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్న సామెతను నిజం చేస్తూ ఆమె వరసపెట్టి సినిమాలను ఒప్పుకుంటోంది.దర్శకుడు విఘ్నేష్ శివన్ తో కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం చేసిన నయన తార చివరిగా ఆ బంధాన్ని పెళ్ళి గా మార్చుకోవాలని నిశ్చయించుకుని అతడితో ఎంగేజ్ మెంట్ కూడ పూర్తి చేసుకుంnayatara{#}nayana harshita;nayantara;Vignesh Shivan;Athadu;tara;Nijam;House;Father;Kollywood;media;Newsనయన తారను డైలమా లో పడేసిన తండ్రి కోరిక !నయన తారను డైలమా లో పడేసిన తండ్రి కోరిక !nayatara{#}nayana harshita;nayantara;Vignesh Shivan;Athadu;tara;Nijam;House;Father;Kollywood;media;NewsTue, 13 Jul 2021 09:00:00 GMTదక్షిణ భారత దేశంలో లేడీ సూపర్ స్టార్ హోదాను అనుభవిస్తున్న నయనతార హవా ఇంకా మరికొన్ని సంవత్సరాలు కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. ఇప్పటికీ అనేకమంది నిర్మాతలు ఆమె డేట్స్ ఇస్తే చాలు 5 కోట్ల పారితోషికం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నయన్ కూడ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్న సామెతను నిజం చేస్తూ ఆమె వరసపెట్టి సినిమాలను ఒప్పుకుంటోంది.


దర్శకుడు విఘ్నేష్ శివన్ తో కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం చేసిన నయన తార చివరిగా ఆ బంధాన్ని పెళ్ళి గా మార్చుకోవాలని నిశ్చయించుకుని అతడితో ఎంగేజ్ మెంట్ కూడ పూర్తి చేసుకుంది. ప్రియుడు విఘ్నేష్ శివన్ కోసం నయన్ తన మతాన్ని కూడ మార్చుకోవడంతో ఇక వీరిద్దరి పెళ్ళి కూడా ఖాయం అని అందరు భావిస్తున్నారు.


అయితే ఈ పెళ్ళి గురించి క్లారిటీ లేకుండా నయన్ వరసపెట్టి సినిమాలు చేసుకుంటూ పోతూ ఉండటంతో ఆమధ్య మీడియా వర్గాలు విఘేష్ శివన్ ను నయన్ తో పెళ్ళి ఎప్పుడు అని ప్రశ్నిస్తే పెళ్ళి చేసుకోవడానికి డబ్బులు ఉండాలి కదా అంటూ జోక్ చేసాడు. అయితే ఇప్పుడు వీరిద్దరి జీవితానికి నయన తార తండ్రి కురియన్ ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్లు కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది.


నయన్ తండ్రి కురియన్ కు తీవ్ర అనారోగ్య సమస్యలు రావడంతో ఇప్పుడు అతడు కొచ్చిన్ లోని ఒక ప్రవేట్ కార్పోరేట్ హాస్పటల్ లో వైద్యం చేయించుకుంటున్నట్లు టాక్. అతడి ఆరోగ్యం రోజురోజుకు ఏమాత్రం బాగుండకపోవడంతో నయన్ తార తన షూటింగ్ లు రద్దు చేసుకుని ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి ఒక ప్రత్యేక విమానంలో కొచ్చిన్ కు వెళ్ళడం జరిగిందట. అక్కడ నయన్ తండ్రి తాను జీవించి ఉండగానే నయన్ తార పెళ్ళి జరిగి తీరాలని పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. దీనితో తండ్రి కోరిక తీర్చడానికి నయన్ సిద్ధ పడుతోందని ఈ నెలలో ఎదో ఒక రోజున నయన తార పెళ్ళికూతురు అవ్వడం ఖాయం అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి..





ప్రేయసి కోసం యూట్యూబ్ చేతబడి.. చివరికి...?

సిఎం కొడుకుతో స్టార్ హీరోయిన్ రొమాన్స్ ?

అందుకే మా ఎన్నికల నుంచి తప్పుకున్న మంచు విష్ణు !

నీళ్ల పంచాయతీ : కెసిఆర్ తో ఢీ అంటున్న జగన్ ?

సాయం కోరుతున్న సీరియల్ నటి !

ఇల్లు సీల్... హీరో సీరియస్ రియాక్షన్ !

వైఎస్‌ సమాధిపై అన్న, చెల్లెళ్ల రాజకీయాలు..గమ్ముగున్న విజయమ్మ ?

టాప్ హీరోల ఆలోచనలను ప్రభావితం చేస్తున్న నాగార్జున ఆలోచనలు !

ఉద్యోగులకు జగన్ మరో షాక్ ఇవ్వబోతున్నారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>