PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/third-wave-b5b42fa8-fac4-475d-acd1-fc8e6b455c2b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/third-wave-b5b42fa8-fac4-475d-acd1-fc8e6b455c2b-415x250-IndiaHerald.jpgకరోనా డేంజెర్ బెల్స్ మోగిస్తున్న ఈ సమయంలో పర్యాటక ప్రాంతాలకు తిరిగి అనుమతించటం థార్డ్ వేవ్ కు సూపర్ స్ప్రేడర్స్ గా పనిచేస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించింది. ప్రభుత్వాలు, ప్రజలు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘింటటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.Third Wave {#}Uttar Pradesh;history;war;Indian;Coronavirusపర్యటక ప్రాంతానికి అనుమతించటం థార్డ్ వేవ్ ను ఆహ్వానించటమే..!!పర్యటక ప్రాంతానికి అనుమతించటం థార్డ్ వేవ్ ను ఆహ్వానించటమే..!!Third Wave {#}Uttar Pradesh;history;war;Indian;CoronavirusTue, 13 Jul 2021 20:15:00 GMTకరోనా డేంజెర్ బెల్స్ మోగిస్తున్న ఈ సమయంలో పర్యాటక ప్రాంతాలకు తిరిగి అనుమతించటం థార్డ్ వేవ్ కు సూపర్ స్ప్రేడర్స్ గా పనిచేస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించింది. ప్రభుత్వాలు, ప్రజలు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘింటటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సామూహిక సమావేశాల్లో ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనటంపై తీవ్ర అసంతృప్తి కనపరించింది.

తీర్థయాత్రలు, మతపరమైన కార్యకలాపాలు అవసరమే కానీ మరికొన్ని నెలలు వాటిని వాయిదా వేయటం చాలా ముఖ్యం అని ఉద్ఘాటించింది. ఇప్పటికే గ్లోబల్ సాక్ష్యాలు, చరిత్ర ధార్డ్ వేవ్ రావటం ఖాయం అని స్పష్టం చేసినట్లు ఐఎమ్ఏ తెలిపింది.

ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యహరించాలని పేర్కొంది.  ఆచారాలు పాటించాలని కనీసం టీకా కూడా లేకుండా ఇలాంటి సామూహిక ప్రదేశాలకు జనం గుమిగూడటం ధార్డ్ వేవ్ కు స్వాగతం పలకటం లాంటిదే అని ఏఎమ్ఏ పేర్కొంది.  

సామూహిక సమావేశాలను నియంత్రించాలని అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. గత ఏడాదిన్నరగా వైరస్ పై యుద్ధం చేస్తున్నాం, టీకా డ్రైవ్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తే థార్డ్ వేవ్ ప్రభావాన్ని తగ్గించవచ్చు. అందరూ టీకా వేసుకునేలా చూడాలని ఐఎమ్ఏ తెలిపింది.

వార్షిక 'రాత్ యాత్ర' ప్రారంభం, ఉత్తర ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్లలో 'కన్వర్ యాత్ర'ను అనుమతించే చర్చల మధ్య ఈ ప్రకటన వచ్చింది. హిల్ స్టేషన్ల నేపథ్యంలో పర్యాటకులు అధికంగా వస్తున్నారు. భారతదేశంలో, ప్రస్తుతం, 4,50,899 క్రియాశీల కరోనావైరస్ కేసులు ఉన్నాయి.

కరోనా  ఇంత తీవ్రంగా ఉన్న సమయంలో బయటకు వెళ్లడానికి ప్రజలు బయటపడుతున్నారు..అలాంటి ఆచారాలు, సాంప్రదాయాలు పేరిట గుమిగూడటం, భౌతికదూరాన్ని పాటించకుండా  యాత్రల్లో పాల్గొనటం చాలా ప్రమాదకరం. థార్డ్ విజృంభణ చాలా భయంకరంగా ఉంటుందని ఇప్పటికే వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా అందరూ టీకా వేసుకుని జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.



బాస్ ఈజ్ బ్యాక్.. తెలుగు తమ్ముళ్లలో జోష్

వివిధ ప్రాంతాల్లో ఎటిఎస్ దాడులు.. .అసలేమైంది ?

ఆ బాలీవుడ్ హీరోని తెగ వాడేస్తున్న మంచు బ్రదర్స్..!!

28 ఏళ్ల తర్వాత మళ్ళీ జత కట్టిన సీనియర్ కాంబో...

ఒలంపిక్స్ ఆటగాళ్లతో మోడీ మీటింగ్... ఏం చెప్పారంటే ?

పాముకాటుకి 4 లక్షల పరిహారం...

అఖిల్ ఆ మూవీస్ కి టాటా కొట్టాల్సిందే...?

'బిగ్‌బాస్-5' లేటెస్ట్ అప్ డేట్..!

'సర్కారు వారి పాట' నుండి తప్పుకున్న సీనియర్ యాక్టర్ ..... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>