BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/terrorist8013fbe1-04ea-4170-8025-17bf1a3cab5a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/terrorist8013fbe1-04ea-4170-8025-17bf1a3cab5a-415x250-IndiaHerald.jpg5 రాష్ట్రాల ఎన్నికల ముందు దేశంలో ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్రణాళిక సిద్దం చేసిన నేపధ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థలు అలాగే నిఘా సంస్థలు అలెర్ట్ అయ్యాయి. దర్భంగా పేలుళ్ళకు సంబంధించి సీరియస్ గా జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టి సారించింది. నిందితులను మరోసారి ఎన్ ఐ ఎ కష్టడీలోకి తీసుకుంది. ఇప్పటికీ వారం రోజల పాటు కస్టడీలోకి తీసుకుని ముగ్గురు నిందితులను అధికారులు విచారించారు. కస్టడీ ముగిసిన నేపధ్యంలో నిందితులను శుక్రవారం కోర్ట్ లో హాజరు పరిచిన అధికారులు... దర్యాప్తు దృష్యా మరి కొన్ని రోజులు కస్టడీ పొడిగించాలterrorist{#}Anu Malik;Terrorists;Bihar;Delhi;Fridayదేశంలో పేలుళ్ళ కుట్ర... ఆ నలుగురి టార్గెట్ గా...?దేశంలో పేలుళ్ళ కుట్ర... ఆ నలుగురి టార్గెట్ గా...?terrorist{#}Anu Malik;Terrorists;Bihar;Delhi;FridayTue, 13 Jul 2021 09:50:00 GMT5 రాష్ట్రాల ఎన్నికల ముందు దేశంలో ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్రణాళిక సిద్దం చేసిన నేపధ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థలు అలాగే నిఘా సంస్థలు అలెర్ట్ అయ్యాయి. దర్భంగా పేలుళ్ళకు సంబంధించి సీరియస్ గా జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టి సారించింది. నిందితులను మరోసారి ఎన్ ఐ ఎ కష్టడీలోకి తీసుకుంది. ఇప్పటికీ వారం రోజల పాటు కస్టడీలోకి తీసుకుని ముగ్గురు నిందితులను అధికారులు విచారించారు. కస్టడీ ముగిసిన నేపధ్యంలో నిందితులను శుక్రవారం కోర్ట్ లో హాజరు పరిచిన అధికారులు...

దర్యాప్తు దృష్యా మరి కొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని కోర్ట్ కు విజ్ఞప్తి చేసారు. ఈ నెల 16 వరకు నలుగురు నిందితుల కస్టడీకి కోర్ట్ అనుమతి ఇవ్వడంతో నలుగురు నిందితులను బీహార్ నుండి ఢిల్లీ కి తరలించారు. మాలిక్ సోదరుల తో పాటుగా ఖాఫిల్, హాజీ సలీం లను ఎన్ ఐ ఎ  అధికారులు విచారిస్తారు. అనారోగ్య దృశ్యా ఇప్పటి వరకు హాజీ సలీంను ఎన్ ఐ ఎ  విచారించాలేదని సమాచారం. ఈ నెల 16 వరకు హాజీ సలీంను ఎన్ ఐ ఎ విచారిస్తుంది.



ఈ యువకుడికి 82 దంతాలు.. చూస్తే షాక్ అవుతారు..?

వరలక్ష్మీ వ్రతంలో ఈ తప్పు చేస్తున్నారా ?

మగువలకు శుభవార్త...ఈరోజు బంగారం ధర ఇదే !

ప్రెషర్ కుక్కర్ తో ఇంత భారీ ప్లాన్ చేసారా...?

క్షణ..క్షణం.. భయం.. భయం..!

floods in bihar



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>