MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tejfd99ab20-b8d9-4d0f-aaaf-c88c3960602f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tejfd99ab20-b8d9-4d0f-aaaf-c88c3960602f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మెగా హీరోగా అందరికీ పరిచయమైన కథానాయకుడు వరుణ్ తేజ్. ముకుంద సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు వరుణ్. చేసిన రెండవ సినిమాతోనే భారీ హిట్ ను సొంతం చేసుకున్న వరుణ్ ఆ తర్వాత ఫిదా, తొలి ప్రేమ, అంతరిక్షం,F2, గద్దల కొండ గణేష్ వంటి చిత్రాల వరుస హిట్ లతో స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం గని సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. కిరణ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా వరుణ్ తేజ్ ఈ సినVarun tej{#}kiran;niharika konidela;manikonda;NTR Kathanayakudu;Gaddalakonda Ganesh;Nagababu;Mukunda;F3;anil ravipudi;F2;varun sandesh;varun tej;Darsakudu;Success;Director;Venkatesh;Tollywood;House;Cinemaహీరో వరుణ్ తేజ్ తండ్రి కన్న ఎంత ఎక్కువ ఆస్తులు సంపాదించాడో తెలుసా ?హీరో వరుణ్ తేజ్ తండ్రి కన్న ఎంత ఎక్కువ ఆస్తులు సంపాదించాడో తెలుసా ?Varun tej{#}kiran;niharika konidela;manikonda;NTR Kathanayakudu;Gaddalakonda Ganesh;Nagababu;Mukunda;F3;anil ravipudi;F2;varun sandesh;varun tej;Darsakudu;Success;Director;Venkatesh;Tollywood;House;CinemaTue, 13 Jul 2021 13:10:00 GMTటాలీవుడ్ లో మెగా హీరోగా అందరికీ పరిచయమైన కథానాయకుడు వరుణ్ తేజ్. ముకుంద సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు వరుణ్. చేసిన రెండవ సినిమాతోనే భారీ హిట్ ను సొంతం చేసుకున్న వరుణ్ ఆ తర్వాత ఫిదా, తొలి ప్రేమ, అంతరిక్షం,F2, గద్దల కొండ గణేష్ వంటి చిత్రాల వరుస హిట్ లతో స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం గని సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. కిరణ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా వరుణ్ తేజ్ ఈ సినిమా లో బాక్సర్ గా కనిపిస్తూ ఉండడం విశేషం.

అదే కాకుండా ఈ f2 సినిమాకి సీక్వెల్ f3 సినిమాను కూడా శరవేగంగా పూర్తి చేయనున్నాడు. వెంకటేష్ మరో కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా ఆయనకు కెరీర్ హిట్ ఇచ్చిన ఎఫ్2 సినిమాకి సీక్వెల్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ రేంజ్ లో సక్సెస్ రేటు ఉన్న టాలీవుడ్ హీరో ఎవరూ లేరనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చేస్తున్న గత ఆరు సినిమాలు వరుసగా హిట్లు సాధిస్తూనే వచ్చాడు వరుణ్ తేజ్. మెగా బ్రదర్స్ లలో ఒకరైన నాగబాబు ఈ ఏకైక కుమారుడు వరుణ్ తేజ్.

 ఈ ఏడాది 30 ఏళ్లు పూర్తి చేసుకున్న వరుణ్ తేజ్ ఒక్క సినిమాకి గాను దాదాపు 5 కోట్ల కి పైగా పారితోషకం తీసుకుంటున్నాడని తెలుస్తోంది.  ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న ఆయన 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. అసలు విషయానికి వస్తే నాలుగు అధునాతన కార్లు మెయింటెన్ చేస్తున్నాడు వరుణ్ తేజ్. మణికొండ లో తొమ్మిది కోట్ల విలువైన ఒక పెద్ద విల్లాలో ఆయన నివాసం ఉంటున్నారు. అంతేకాదు గాయత్రి హిల్స్ లో ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది. మరి స్టార్ హీరోగా ఎదుగుతున్న వరుణ్ తేజ్ భవిష్యత్తులో ఇంకెన్ని ఆస్తిపాస్తులు సంపాదిస్తాడు చూడాలి. ఇటీవలే చెల్లెలు నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 



అసలు పోరాటానికి సిద్దమైన విశాల్ "ఎనిమీ" ...

కృష్ణంరాజుకి ఆ బిరుదు ఎలా వచ్చిందంటే..?

ఈ హీరోయిన్స్ కి కెరీర్ ఇక లేనట్లేనా!!

బుల్లి పిట్ట: ఇకపై అన్నింటికీ ఒకటే ఛార్జర్..

ఎపిసోడ్ 1: ఇండియాలో ఆ రోడ్డు భూతల స్వర్గమే, ఎప్పుడైనా వెళ్ళారా...?

ఈ నెల 30న ప్రేక్ష‌కుల‌ ముందుకు `తిమ్మ‌రుసు`..!

ఇప్పట్లో తమన్ ని బీట్ చేసే వారే లేరా?

ఈ 8 డైరెక్టర్ల లో ఎక్కువగా చదువుకున్నది ఎవరో తెలుసా ?

టాలీవుడ్ స్టార్స్ సిక్స్ ప్యాక్స్ వెనక అసలు నిజాలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>