HealthVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-fall-ahramb350a824-bb9d-49cb-8e18-3333a600976c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-fall-ahramb350a824-bb9d-49cb-8e18-3333a600976c-415x250-IndiaHerald.jpgఒక వేళ డ‌యాబెటిస్ వ‌చ్చినా... దీనిని గుర్తించి స‌రైన ఆరోగ్య జాగ్ర‌త్త‌లు తీసుకుంటే పెద్ద ఇబ్బంది ఉండ‌దు. అయితే డ‌యాబెటిస్ వ‌స్తుంద‌న్న విష‌యం ముందుగా ఎలా ? తెలుసుకోవాలి ? దీని ల‌క్ష‌ణాలు ఏంట‌న్న దానికి కొన్ని సంకేతాలు ఉంటాయి ? డయాబెటిస్ రాబోయే ముందు క‌నిపించే లక్షణాల‌ను ప్రీడయాబెటిక్ స్టేజ్ అంటారు. ఈ డ‌యాబెటిస్ లో ఒక‌టి వంశ పారంప‌ర్య‌గా అంద‌రికి వ‌స్తుంది. ఇక రెండోది మ‌న చెత్త జీవ‌న విధానం వ‌ల్ల కూడా వ‌స్తుంది. అయితే ఇది వ‌చ్చే ముందు మ‌నుష్యుల్లో జుట్టు రాలుతుంది. అయితే కొంద‌రికి థైరాయిడ్ వ‌ల్ల Sugar Symptoms{#}Sugarషుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలివే..!షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలివే..!Sugar Symptoms{#}SugarTue, 13 Jul 2021 16:00:00 GMTప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ మందిని పీడిస్తోన్న వ్యాధుల్లో డయాబెటిస్ ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో ఏటా ప్ర‌పంచ వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది చనిపోతున్నారు. ఇక మ‌న దేశంలో కూడా ఏటా షుగ‌ర్ వ్యాధి భారీన ప‌డుతోన్న వారి సంఖ్య అంత కంత‌కు పెరుగుతూ వ‌స్తోంది. అయితే చాలా మందికి డ‌యాబెటిస్ ఉంద‌న్న విష‌యం కూడా తెలియ‌డం లేదు. దీంతో వారు జాగ్ర‌త్త‌లు తీసుకోక పోవ‌డంతో వ్యాధి ముదిరి ప్రాణాలు పోతున్నాయి. ఈ క్ర‌మంలోనే డ‌యాబెటిస్ వ‌చ్చాక జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం కంటే... ముందే ఆరోగ్య విష‌యంలో జాగ్ర‌త్త‌గ ఉంటే ఈ వ్యాధి రాకుండా చూసుకోవ‌చ్చు.

ఒక వేళ డ‌యాబెటిస్ వ‌చ్చినా... దీనిని గుర్తించి స‌రైన ఆరోగ్య జాగ్ర‌త్త‌లు తీసుకుంటే పెద్ద ఇబ్బంది ఉండ‌దు. అయితే డ‌యాబెటిస్ వ‌స్తుంద‌న్న విష‌యం ముందుగా ఎలా ? తెలుసుకోవాలి ? దీని ల‌క్ష‌ణాలు ఏంట‌న్న దానికి కొన్ని సంకేతాలు ఉంటాయి ? డయాబెటిస్ రాబోయే ముందు క‌నిపించే లక్షణాల‌ను ప్రీడయాబెటిక్ స్టేజ్ అంటారు. ఈ డ‌యాబెటిస్ లో ఒక‌టి వంశ పారంప‌ర్య‌గా అంద‌రికి వ‌స్తుంది. ఇక రెండోది మ‌న చెత్త జీవ‌న విధానం వ‌ల్ల కూడా వ‌స్తుంది. అయితే ఇది వ‌చ్చే ముందు మ‌నుష్యుల్లో జుట్టు రాలుతుంది. అయితే కొంద‌రికి థైరాయిడ్ వ‌ల్ల కూడా జుట్టు రాలుతుంది. ఇందుకు చెకప్ చేయించుకోవ‌డం మంచిది.

ఇక రోజంతా అల‌స‌గా ఉంటుంది. ఏం ప‌ని చేయ‌క‌పోయినా కూడా అల‌స‌ట ఉంటుంది. ఇలా త‌రచూ అల‌స‌ట వ‌స్తే టెస్ట్ చేయించు కోవాలి. ఇక చ‌ర్మంపై కొంద‌రికి మ‌చ్చ‌లు వ‌స్తుంటాయి. ఇక త‌ర‌చూ మూత్ర విస‌ర్జ‌న అవుతూ ఉంటుంది. అయితే కొంద‌రికి ఎక్కువ నీరు తాగ‌డం వ‌ల్ల కూడా త‌ర‌చూ మూత్ర విస‌ర్జ‌న అవుతుంద‌న్న విష‌యం గ‌మ‌నించాలి. ఇక వీటికి అద‌నంగా తలనొప్పి, చేతులు, కాళ్లు తిమ్మర్లు పట్టడం లాంటి లక్షణాలు కూడా డయాబెటిస్ కు సంకేతాలుగా ఉంటాయి.



జుట్టు రాల‌డం, తిమ్మిర్లు, మ‌చ్చ‌లు షుగ‌ర్ ల‌క్ష‌ణాలు

దానిమ్మ "టీ" తాగితే అది బాగా పనిచేస్తుందా..?

గుడ్డుతో షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>