Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/payal-rajput-mesmerizing-hot-photos415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/payal-rajput-mesmerizing-hot-photos415x250-IndiaHerald.jpgఆరెక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమా సూపర్ హిట్ కాగా ఆ తర్వాత అమ్మడికి వరుస ఛాన్సులు వచ్చాయి. అయితే ఆరెక్స్ 100 లాంటి పాత్రలే రావడంతో కొన్ని సినిమాలు కావాలని వదిలేసుకుంది పాయల్. ఇక హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లో కూడా చేస్తూ వచ్చిన అమ్మడికి సోషల్ మీడియాలో 3 మిలియన్Payal-Rajput {#}Payal Rajput;Veerabhadram Chowdary;AdiNarayanaReddy;Kumaar;Thriller;raj;Heroine;media;Tollywood;Cinemaపాయల్ సైడ్ బిజినెస్.. అలా కూడా సంపాదిస్తున్న ఆరెక్స్ భామ..!పాయల్ సైడ్ బిజినెస్.. అలా కూడా సంపాదిస్తున్న ఆరెక్స్ భామ..!Payal-Rajput {#}Payal Rajput;Veerabhadram Chowdary;AdiNarayanaReddy;Kumaar;Thriller;raj;Heroine;media;Tollywood;CinemaTue, 13 Jul 2021 07:00:00 GMTఆరెక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమా సూపర్ హిట్ కాగా ఆ తర్వాత అమ్మడికి వరుస ఛాన్సులు వచ్చాయి. అయితే ఆరెక్స్ 100 లాంటి పాత్రలే రావడంతో కొన్ని సినిమాలు కావాలని వదిలేసుకుంది పాయల్. ఇక హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లో కూడా చేస్తూ వచ్చిన అమ్మడికి సోషల్ మీడియాలో 3 మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. అదే ఇప్పుడు ఆమె మరో సైడ్ బిజినెస్ చేసేలా చేస్తుంది. సినీ తారలకు సోషల్ మీడియా ఫాలోవర్స్ అధికంగా ఉంటే వారి చేత బ్రాండ్ ప్రమోషన్స్ చేయించుకుంటారు.

ఈ క్రమంలో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కూడా ఓ మిల్క్ ప్రొడక్ట్ ను ప్రమోట్ చేస్తుంది. పీనట్ బటర్ శాంపిల్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ అమ్మడు సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టింది. ఇదివరకైతే యాడ్స్ ద్వారా ప్రమోట్ చేసేవారు కాని ఈ సోషల్ యుగంలో జస్ట్ సినీ స్టార్స్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కాని వేస్తే ప్రమోషన్ అయినట్టే. వారి వారి ఫాలోవర్స్ ను బట్టి వారికి ఇచ్చే రెమ్యునరేషన్ డిసైడ్ చేస్తారు. పాయల్ ఈ బ్రాండ్ ప్రమోషన్ కు భారీగానే డిమాండ్ చేసి ఉండొచ్చని అంటున్నారు.

ప్రస్తుతం పాయల్ ఇంటోలా ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తుంది. వాటికి సంబందించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ఆది సాయి కుమార్ హీరోగా వస్తున్న కిరాతక సినిమాలో నటిస్తుంది పాయల్. ఆ సినిమా కథ చాలా ఎక్సయిట్ చేసిందని అందుకే సినిమాకు ఒప్పుకున్నానని చెప్పింది పాయల్. ఆది కూడా ఈ సినిమాను రొమాంటిక్, థ్రిల్లర్ జానర్ లో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. వీరభద్రం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో అయినా పాయల్ మళ్లీ హిట్ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.





ఆర్ ఆర్ ఆర్ పోరాటాల పై బుర్రా సాయి మాధవ్ లీకులు !

ఇల్లు సీల్... హీరో సీరియస్ రియాక్షన్ !

ఆ హీరో నిర్మాతగా హిందీలో ఆకాశమే హద్దురా రీమేక్..!

పుష్ప తర్వాత అల్లు అర్జున్ అదిరిపోయే ప్లాన్..!

టాప్ హీరోల ఆలోచనలను ప్రభావితం చేస్తున్న నాగార్జున ఆలోచనలు !

ఉద్యోగులకు జగన్ మరో షాక్ ఇవ్వబోతున్నారా..?

కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలు వెనుక అంతర్యం !

స్మరణ: అతి చిన్న వయసులోనే రంగస్థల నటుడిగా మారిన సుత్తివేలు ..

అప్పటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో నారప్ప..!?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>