HealthMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/one-tenejar-tooth-for-more-teeth-are-available-ff39bd8b-7b5e-46b7-8024-58c2c75d90b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/one-tenejar-tooth-for-more-teeth-are-available-ff39bd8b-7b5e-46b7-8024-58c2c75d90b9-415x250-IndiaHerald.jpgతొలగించారు. ఈ విషయంపై ఇనిస్టిట్యూట్ మెడికల్ సూపరిండెంట్ మనీష్ మండల్ మాట్లాడుతూ ఈయనకు సమయానికి సరైన చికిత్స అందకపోవడం వలన అతని పరిస్థితి దయనీయంగా మారిందని, మ్యాక్సీ లో పేషియల్ విభాగానికి చెందిన డాక్టర్ ప్రియాంకర్ సింగ్, మరో డాక్టర్ జావీడ్ ఇక్బాల్ సహాయంతో అట్టి దంతాల కణితిని తొలగించగలిగా మన్నారు. ప్రస్తుతం నితీష్ ఎలాంటి ఇబ్బంది లేకుండా తన నోటిని కదిలించగలుగుతున్నాడని తెలిపారు. అయితే బీహార్ కు చెందిన యువకుడు నోరంతా 82 దంతాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారుHealthy {#}manish;Nitish Kumar;Bihar;Manish Pandey;Manam;Doctorఈ యువకుడికి 82 దంతాలు.. చూస్తే షాక్ అవుతారు..?ఈ యువకుడికి 82 దంతాలు.. చూస్తే షాక్ అవుతారు..?Healthy {#}manish;Nitish Kumar;Bihar;Manish Pandey;Manam;DoctorTue, 13 Jul 2021 08:05:00 GMTసాధారణంగా చాలా మందికి 32 దంతాలు మాత్రమే ఉంటాయని అందరికీ తెలుసు. కానీ కుర్రాడి మాత్రం నోరంతా దంతాలు ఉన్నాయి. యువకుడు ఉండేది ఎక్కడో కాదు భారతదేశంలోని బీహార్ పట్టణంలోని పాట్నాకు  చెందిన   17 సంవత్సరాల వ్యక్తి నితీష్ కుమార్ ఈ యొక్క అరుదైన సమస్యతో బాధలు వెళ్లదీస్తున్నారు.. అయితే ఈ దంతాలు ఆ యువకుడికి పుట్టుకతో వచ్చినవి కావు. ఐదు సంవత్సరాల నుంచి కణతి తరహాలో పుట్టుకొచ్చాయని అంటున్నాడు. ఇలా దంతాలు పెరగడం వలన నితీష్ కుమార్ మాట్లాడడం చాలా కష్టంగా మారింది. గొంతు వద్ద తీవ్రమైన నొప్పితో బాధపడే వాడిని తెలిసింది. మనం ఇలాంటి సమస్యలు ఇప్పటి వరకు చూసి ఉండరు. ఇలాంటివి ఎక్కడో ఒక దగ్గర అరుదుగా కనిపిస్తాయనీ డాక్టర్లు అంటున్నారు.

ఈ వ్యాధితో ఆ యువకుడు తీవ్రంగా ఇబ్బంది పడు తున్నాడు. ఈ అరుదైన వ్యాధి  వైద్యశాస్త్రంలో ఓడెంతోమా  అంటారని వైద్యులు చెబుతున్నారు. నితీష్ నోట్లో ఈ దంతాలు పెరిగి గొంతును తాకడం వలన రెండు కణతులు  ఏర్పడ్డాయని అన్నారు. ఆయన ఆర్థిక పరిస్థితుల వల్ల  నితీష్ ఇన్ని రోజులు వైద్యానికి దూరంగా ఉన్నాడని తెలిపారు. చివరికి బాధ తట్టుకోలేక  ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో వైద్యులను కలిశాడు. అతని సమస్యలు తెలుసుకొని వైద్యులు సైతం షాక్ అయ్యారు. ఎక్స్ రే తీస్తే అతని నోటి నుంచి  గొంతు లోపలి భాగం వరకు పండ్లే ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. ఆ దంతా లను తొలగించడం అంత సులువైన పని కాదని అన్నారు.

 అయినా అదనపు దంతాలను నోటి లోపలి భాగంలో ఉండటంతో డాక్టర్లు  మూడు గంటలు శ్రమించి వాటిని తొలగించారు. ఈ విషయంపై  ఇనిస్టిట్యూట్ మెడికల్ సూపరిండెంట్ మనీష్ మండల్ మాట్లాడుతూ  ఈయనకు సమయానికి  సరైన చికిత్స అందకపోవడం వలన అతని పరిస్థితి దయనీయంగా మారిందని, మ్యాక్సీ లో పేషియల్ విభాగానికి చెందిన డాక్టర్  ప్రియాంకర్ సింగ్, మరో డాక్టర్ జావీడ్ ఇక్బాల్ సహాయంతో అట్టి దంతాల కణితిని తొలగించగలిగా మన్నారు. ప్రస్తుతం నితీష్ ఎలాంటి ఇబ్బంది లేకుండా  తన నోటిని కదిలించగలుగుతున్నాడని తెలిపారు. అయితే బీహార్ కు చెందిన యువకుడు నోరంతా 82 దంతాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు.



సాయం కోరుతున్న సీరియల్ నటి !

ప్రధానికి షాక్.. నేతలు, కార్యకర్తల్లో టెన్షన్..!

డెలివరీ బాయ్స్ కోసం ఎలక్ట్రిక్ కార్గో బైక్..

వానాకాలంలో ఖచ్చితంగా ఇవి తినాలి...

మునగచెట్టులో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా..?

మా ఎలక్షన్స్ : విష్ణు ప్రకటన తో ట్విస్టు ఉంటుందా .... ??

లైఫ్ స్టైల్ : ఎలివేషన్ తో మీ ఇంటికి సరికొత్త లుక్..

ఎస్పీబీ చనిపోతారని 3 సంవత్సరాల క్రితమే చెప్పిన మహాజ్ఞాని..?

మహాభారతంలో మనకు తెలియని రహస్యాలు ఇవే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>